11-11-2018, 05:58 PM
(11-11-2018, 07:50 AM)annepu Wrote: పాపం......ఇద్దరి పరిస్థితి అలా అవుతుంది అనుకోలేదు....... ఇద్దరూ....బాగా ఆనందించేవారు...... దీని కోసం పిల్లలను కూడా వాయిదా వేశారు........ ఇప్పుడు పరిస్థితి చాలా బాధాకరం...
అన్నెపూ గారూ జీవితంలో ఏదీ మనం అనుకున్నట్టు జరగదు.. ప్రస్తుత పరిస్థితుల్లో రవి కి కష్టమే.. పిల్లలు వాయిదా పడేందుకు కూడా రవే కదా కారణం.. చూడాలి మరి రవి , అక్షరా ఏం చేస్తారో...
మీ కామెంట్ కి ధన్యవాదాలు..
మీరు నా మాట మన్నించి తెలుగులో రాసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు