21-12-2018, 11:47 PM
Episode 98
ఇల్లు చేరాక, అజయ్ శ్రీదేవిని ఇంట్లోకి వెళ్ళమని చెప్పి శంకర్ ని కేసు పెట్టడానికి ఒప్పించేందుకు మరోసారి ప్రయత్నించాడు. అయితే, శంకర్ ఇంకా అలానే మొండిగా వ్యవహరించడంతో ఇక లాభంలేదనుకుని అతడు అక్కడ్నుంచి నిష్క్రమించాడు.
ఇక, శ్రీదేవి ఇంట్లోకి అడుగుపెట్టగానే అంజలి ఆమె దగ్గరకు వెళ్ళింది. ఆరోజు ప్రొద్దున్న నుంచీ శ్రీదేవి గురించి ఒక్కోసారి ఒక్కోలా తన అభిప్రాయం మారుతూ వచ్చింది. మొదట, శ్రీదేవి శంకర్ ని(అదే... తన కొత్త ప్రియుడ్ని) మోసం చేసి ఎవడి దగ్గరికో వెళ్ళిందని తెలిసి ఆమెను తీవ్రంగా అసహ్యించుకొంది. ఆ తర్వాత తను రేప్ కి గురయిందని తెలిశాక మెల్లగా ఆమె పైన జాలి వేసింది. అలాగే, శ్రీదేవిని కిడ్నాప్ చేయటంలో తన భర్త పాత్ర వుండటం జ్ఞాపకమొచ్చి ఆమె ముందు నిలవడానికి కాస్త సిగ్గుగా కూడా అనిపిస్తోంది. శ్రీదేవితో ఏం మాట్లాడటానికీ తోచక ఆమె చేతులని పట్టుకొని మెల్లగా నిమిరింది. అప్పుడే శంకర్ లోపలికి వచ్చాడు. అంజలి అతన్ని చూసి చటుక్కున శ్రీదేవి చేతిని వదిలేసింది. అయితే, అతడు లివింగ్ రూమ్ లో ఆగకుండా సరాసరి తన బెడ్రూమ్ లోనికి వెళ్ళిపోయాడు. అంజలి శ్రీదేవి వైపు ఓమారు ఇబ్బందిగా చూసి పెరట్లోకి వెళ్ళిపోయింది. బెడ్రూమ్ లోనికి వెళ్ళాలా వద్దా అనే మీమాంసలో కాసేపు కొట్టుమిట్టాడాక శ్రీదేవి మెల్లగా అడుగు అడుగు పేర్చుకుంటూ తను కూడా బెడ్రూంలోనికి ప్రవేశించి శంకర్ ని సమీపించింది. శంకర్ ముందు నిలవాలంటేనే బెరుగ్గా వుందామెకు. అతను మంచంమీద తల దించుకుని కూర్చుని వున్నాడు. అతని కళ్ళు మూసుకొని వున్నాయి. శ్రీదేవి భయం భయంగా తన చేతిని ఎత్తి అతని భుజమ్మీద వేస్తూ, "ఎ-ఏఁవండి..!" అంది. శంకర్ చప్పున తలెత్తి శ్రీదేవిని చూసాడు. అతని కళ్ళు చింతనిప్పుల్లా ఎర్రగా వున్నాయి. శ్రీదేవికి వెన్నులో వణుకు పుట్టింది. షాక్ కొట్టినట్టు చేతిని వెనక్కు తీసుకుంది. శంకర్ చివాలున లేచి కోపంగా, "రాక్షసి...!" అంటూ పెఢేళుమని ఆమె చెంప చళ్ళుమనిపించాడు. ఆ దెబ్బకి శ్రీదేవి నేలకొరిగి చెంపమీద చెయ్యి పెట్టుకుని నిలువెల్లా వణికిపోతూ శంకర్ వైపు చూసింది. ఆమె కళ్ళలో గిర్రున నీళ్ళు తిరిగాయి. శంకర్ ఆవేశంగా, "రాక్షసి....! నా గురించి ఏమనుకుంటున్నావేఁ...? నువ్వెంతమందితో దెం..చుకున్నా అంతా దులిపేసుకుని మళ్ళీ నీతో కాపురం చేస్తాననుకుంటున్నావా...? లం...! నువ్వెంతో మంచిదానివి, మంచి కుటుంబంలో నుంచి వచ్చావనుకుని నిన్ను పెళ్ళాడాను కదే! ఛ... మీ అమ్మని చూసొస్తానని చెప్తుంటే నిజమేనేమోనని పిచ్చి పూ...లా ప్రతిసారీ వేలకు వేలు డబ్బులిచ్చి పంపేవాడ్ని... నువ్వు చేసిన ద్రోహానికి నా స్థానంలో ఇంకెవడైనా వుండుంటే ఈపాటికి నిన్ను ముక్కలు ముక్కలుగా నరికేసేవాడు. నేను కాబట్టే ఇంత జరిగినా నిన్ను ఇంట్లోకి రానిచ్చాను. మళ్ళా నువ్వు నా ఛాయలకు గానీ వచ్చావో... నేనేం చేస్తానో నాకే తెలీదు! లం...!" అని ఆమెతో అనేసి ఆ గదిలోంచి, ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోయాడు. భర్తతో కాక మరొకరితో సంబంధం పెట్టుకున్న ఆడదాన్ని 'లం...' అని హీనంగా సంబోధిస్తుంటారు... మరి, తన భార్యతోనే కాకుండా మిగతా ఆడాళ్ళతో కూడా రంకు సాగించే మగాడిని ఇంకెంత హీనమైన పదంతో పిలవాలి...???
శంకర్ మాటలకు శ్రీదేవి స్థాణువైపోయింది. ఆమె కళ్ళలోంచి ప్రవాహం ఆగటం లేదు. మెల్లగా మంచం దగ్గరకి జరిగి ఇందాక శంకర్ కూర్చున్న చోట తన తల పెట్టుకుని పడుకుంది. శంకర్ అన్న ఒక్కొక్క మాట ఆమె గుండెల్లో శూలాల్లా గుచ్చుకుని బాధించసాగింది. దాంతో... ఇక శంకర్ కి అంతా చెప్పేయాలని నిశ్చయించుకుంది. ఆ తర్వాత ఎలాంటి పరిణామాలు ఎదురైనా తను మాత్రం ఎట్టిపరిస్థితిలోనూ తన ఉదయ్ ని వదలుకోకూడదని కూడా నిర్ణయించుకుంది.
★★★
శంకర్ బాగా చీకటి పడ్డాక ఇల్లు చేరాడు. శ్రీదేవి అలా ఏడుస్తూనే మంచమ్మీద తల పెట్టుకుని నిదురపోయింది. అంజలి తనని భోంచేయడానికి పిలిచినా తను కదల్లేదు. ఇంకా పడుకోకుండా టీవీ చూస్తున్న సుజాత వెళ్ళి తలుపు తెరిచింది. శంకర్ తూలుతూ లోపలికి అడుగుపెట్టాడు. అతను బాగా త్రాగి వున్నాడని అతని నుండి వచ్చే దుర్గంధమే చెబుతోంది. సుజాత ముఖం చిట్లిస్తూ రెండడుగులు వెనక్కి వేసింది. సాధారణంగా తనకి త్రాగివున్నవాళ్ళంటే భయం లేకపోయినా(తన తండ్రి ఇలాగే మందుకొట్టి ఇంటికొచ్చిన దాఖలాలు చాలానే వున్నాయి మరి!) శ్రీదేవిపై జరిగిన రేప్ వుదంతంతో ఆమెకు శంకర్ ని చూస్తే కాస్త భయంగా అనిపించింది. అయితే, శంకర్ తలెత్తి ఆమెను చూసి, "థాం.....క్యూ.. సుజీ...హిక్ఁ...ను...వ్..వు...చ్...చా...లా....మంచి..హిక్ఁ....దా...న్..వి....టా....టా...." అని ఒక్కోమాటనూ సాగదీసి పలుకుతూ అలానే పడుతూ లేస్తూ తన గదిలోకి వెళ్ళిపోవటంతో తను 'హమ్మయ్యా!' అని రిలీఫ్ గా వూపిరి పీల్చుకుని తలుపు గడియ పెట్టి వెళ్ళి టివి కట్టేసి తన పిన్నితో కలిసి పడుకోవటానికి ఆమె గదిలోకి వెళ్ళిపోయింది.
శంకర్ తన గదిలోకి ప్రవేశించి అంతా చీకటిగా వుండటంతో లైటు వేయడం కోసం కాసేపు గోడల్ని తడిమి స్విచ్చుల్ని ఆన్ చేశాడు. గదంతా వెలుతురు పరుచుకొని నేలమీద కూర్చొని మంచం మీద తల పెట్టి పడుకున్న శ్రీదేవి అతనికి కనిపించింది. మెల్లగా ఆమెకు చేరువై చెమ్మెక్కిన కళ్ళను తుడుచుకొంటూ ఆమె ముఖాన్ని పరిశీలనగా చూశాడు. ఆమె ముఖమ్మీద కన్నీటి మచ్చలు మెరుస్తూ అగుపించాయి. తన వేలి ముద్రలు ఆమె చెంప మీద ఎర్రగా ఓ అచ్చులా కనపడసాగాయి. శంకర్ ఆమె ప్రక్కనే కూర్చుని తన చేత్తో ఆమె బుగ్గని మెల్లిగా నిమిరాడు. సురుక్కుమనిపించిందేమో, నిద్రలోనే శ్రీదేవి 'ఇస్'మని శబ్దం చేసింది. ఆమె బాధపడటం చూసి శంకర్ కి మళ్ళా కళ్ళు చెమ్మగిల్లాయి. ముందుకు వంగి ఆమె నుదుటిని ప్రేమగా ముద్దాడి, "శ్-శ్రీదేవీ... నువ్వు- హ్... నిన్నెంతో ఇష్టపడ్డాను కదే..హిక్ఁ... నువ్వు అలా చేసావంటే...నే-నే-నేను... నమ్మలేనే... శ్రీదేవి...న-మ్మ-లే-ను!" అంటూ తను కూడా మెల్లగా నిద్రలోకి జారిపోయాడు.
★★★
మర్నాడు ప్రొద్దున్న ఏడున్నర ఆ సమయానికి శంకర్ కి మెలుకువ వచ్చింది. ప్రక్కన శ్రీదేవి కనపడలేదు. ఆమె గురించి శంకర్ కూడా ఆలోచించే స్థితిలో లేడు. చాలాకాలం తర్వాత మందు కొట్టడం, అదీ లిమిట్ మించి తీసుకోవడంతో హేంగోవర్ అయ్యి అతనికి తలకాయ్ పట్టేసింది. పెళ్ళికి ముందు కూడా ఏదో సరదాగా అప్పుడప్పుడు దోస్తులతో కలిసి కొంచెం మందు పుచ్చుకున్న అనుభవమున్నా, పెళ్ళయ్యాక అది కూడా మానేసాడాయే... అందుకే, తలనొప్పికి తట్టుకోలేకపోతున్నాడు. 'అబ్బా... ఏం నొప్పిరా బాబూ...' అనుకుంటూ రెండు చేతులతో తలను బలంగా వొత్తుకుంటూ మెల్లగా లేచి మంచం మీద కూర్చున్నాడు. అతనికి గ్రొంతు కూడా పిడచగట్టుకుపోతున్నది. కొంచెం కదిలినా పొట్టలో ఏదో కదిలినట్టయి వికారంగా అనిపిస్తుంది.
అప్పుడే— "ఇ-ఇదుగోండి... ఇవి తీసుకోండి!" అంటూ మాట వినపడేసరికి అలాగే తలని పట్టుకుని చూశాడు.
ఎదురుగా శ్రీదేవి మజ్జిగ గ్లాసుతో నిలబడింది. మరో చేతిలో ఎవో మాత్రలు వున్నవి. తలనొప్పి బాధిస్తున్నా ఆమెను చూడగానే తోక త్రొక్కిన త్రాచులా మంచమ్మీద నుంచి లేచి తిట్టడం మొదలెట్టాడు శంకర్. రాత్రి మద్యం మత్తులో ఆమె పై చూపించిన ప్రేమ అంతా మత్తు వీడగానే మాయమైపోయింది. అయితే, ఆమెను తిట్టేందుకు ఉపయోగించే ఒక్కోమాట తన తలలో సమ్మెట పోట్లను తలపించడంతో కాసేపటికి ఆపేశాడు. అంతసేపు మౌనం వహించిన శ్రీదేవి మెల్లగా అతనితో ఇలా అంది, "ముందు ఈ మాత్రలు వేసుకోండి. నన్ను తిట్టడానికైనా మీకు ఓపిక కావాలిగా...!" శంకర్ ఒకసారి ఆమెను గుడ్లురిమి చూడటానికి ప్రయత్నించాడు. ప్రయత్నించాడు అని ఎందుకన్నానంటే... అతను కళ్ళు పూర్తిగా తెరవడానికి యత్నించిన ప్రతీసారీ తల నొప్పి తీవ్రమవుతోంది. మెల్లగా చేతులు చాచి ఆమె చేతినుంచి మాత్రలను, మజ్జిగను అందుకున్నాడు.
ఈలోగా శ్రీదేవి నెమ్మదిగా అతని ప్రక్కకు వెళ్ళి, "మీకు అబద్దం చెప్పి నేను చాలా తప్పు చేశాను. నన్ను క్షమించండి..." అంది. శంకర్ ఆమె మాటల్ని పట్టించుకోలేదు. మందులు వేసుకుని తలదించుకుని సైలెంటుగా మజ్జిగ త్రాగసాగాడు. ఆమె కొనసాగిస్తూ, "మీ ద్వేషాన్ని నేను భరించలేకున్నాను. అందుకే, ఇన్నిరోజులుగా నాలోనే దాచుకున్న రహస్యాన్ని ఇక మీతో చెప్పేయాలనుకుంటున్నాను," అంది మెల్లగా.
మందులు వేసుకోవటం వల్లనో, లేక మజ్జిగ త్రాగటం చేతనో శంకర్ కి తల నొప్పి నుంచి కాస్త ఉపశమనం లభించినట్లుంది. చప్పున తలెత్తి శ్రీదేవిని చూశాడు. ఆమె ముఖంలో భావం ఇంకా అలా స్థిరంగానే వుంది. "ఇంకా ఏ రహస్యం చెప్తావ్? నన్ను ఎంత అందంగా మోసం చేశావో అంతా విడమరిచి చెబుతావా...?" అన్నాడు తను ఆవేశంగా.
"నా ఉదయ్ గురించి చెప్పాలి!" అందామె నిశ్చలంగా.
"ఉ-ఉ-ఉదయ్—?" శంకర్ అవాక్కయ్యాడు. కనుబొమ్మలు చిట్లిస్తూ, "అయితే, వాడి కోసమే నాతో అబద్ధం చెప్పి—" అని కోపంగా అనబోతుండగా శ్రీదేవి, "మీరు.... ఉదయ్ ని కలుస్తారా...?" అనడిగింది. అంతే, శంకర్ మాట మధ్యలోనే ఆగిపోయింది. ఆమెనే మళ్ళీ, "ఈరోజే మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్తాను... అక్కడే మీకంతా చెప్తాను," అంది దృడమైన స్వరంతో.
★★★
శంకర్ అంజలితో ఆరోజు తను కాలేజీకు సెలవు పెడుతున్నట్టుగా చెప్పి శ్రీదేవితో కలిసి రాజమండ్రి బయలుదేరాడు.
ఎందుకో... ఆ సదరు ఉదయ్ ని కలవడం శంకర్ కి అస్సలు ఇష్టం లేదు. భార్య బోయ్ ఫ్రెండును కలవటం ఏ మగడికి నచ్చుతుంది లెండి...! అయితే, శ్రీదేవి చెప్పే నిజం ఏంటో తెలుసుకోవాలని అతని మనసు ఆరాటపడుతోంది. అలా తను ఆలోచనల్లో మునిగివుండగా బస్సు రాజమండ్రి చేరుకుంది.
మరో పది నిముషాల తరువాత పప్పుల వీధిలోని గంటమ్మ గుడి ప్రక్కన వున్న ఒక ఇంటి ముందు ఆటో దిగారా యిద్దరూ. శ్రీదేవి వెళ్ళి ఆ ఇంటి తలుపు తట్టింది. సుమారుగా యాభై యేండ్లు వయసున్న ఒకాడావిడ తలుపు తెరచి, "శ్రీదేవీ... బావున్నావమ్మా...?" అంటూ ఆప్యాయంగా పలకరించింది. శ్రీదేవి 'బావున్నా'నన్నట్టుగా తలూపి లోపలికి నడిచింది. శంకర్ కూడా ఆమె వెనకాలే లోపలికి అడుగుపెడుతూండగా, "రండి అల్లుడుగారూ...!" అంది ఆవిడ.
శంకర్ విస్తుపోయి ఆవిడ వంక చూస్తూ హాలులోకి వచ్చాడు.
శ్రీదేవి అతని మనసులోని సందేహాన్ని చదివినట్టుగా, "ఈమె పేరు లక్ష్మమ్మ.... మీతో అప్పుడప్పుడు మా అమ్మలా మాట్లాడింది తనే!" అంటూ ఆవిడని పరిచయం చేసింది.
లక్ష్మమ్మ శంకర్ కి నమస్కరించి, "కూర్చోండి బాబూ..." అంది. శంకర్ ఆమె వంక గుర్రుగా చూస్తూ వెళ్ళి కుర్చీలో కూర్చున్నాడు.
ఆ తర్వాత శ్రీదేవి లక్ష్మమ్మకి కళ్ళతోనే ఏదో సైగ చేసింది. లక్ష్మమ్మ వెంటనే లోపలికెళ్ళిపోయింది. శంకర్ ఆమె వెళ్ళపోవటాన్ని చూస్తూ యధాలాపంగా ఓసారి ఆమె వెళ్తున్న దారి వైపు దృష్టి నిలిపాడు. వరసగా రైలు పెట్టెల్లాగ రెండు గదులు కన్పించాయి. అలాగే తామున్న హాల్ ని కూడా ఓసారి పరికించి చూసాడు. ఎక్కడికక్కడ బూజులు పేరుకుపోయి వున్నాయి. 'శ్రీదేవి తనని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చింది? ఆ ఉదయ్ ఏడి...?" అనుకుంటూ తన ప్రక్కనే నిలబడి వున్న శ్రీదేవి వంక ప్రశ్నార్థకంగా చూశాడు.
అప్పుడే లోపలి గదిలోంచి లక్ష్మమ్మ ఓ అయిదారేళ్ళ వయసున్న బాబును ఎత్తుకుని తీసుకువచ్చింది. ఆ బాబు శ్రీదేవిని చూసి, "అమ్మా....! వచ్చేశావా...?" అని అరుస్తూ లక్షమ్మ మీదనుంచి దిగిపోయి శ్రీదేవి దగ్గరకు పరుగెత్తుకుంటూ వచ్చాడు. శ్రీదేవి కూడా ఆ బాబు దగ్గరకు వడివడిగా అడుగులు వేస్తూ పోయి, "ఉదయ్...! నా బంగారు కొండా...!" అంటూ వాణ్ణి ఎత్తుకుని ప్రేమగా బుగ్గల్ని ముద్దాడింది.
అది చూసి శంకర్ కుర్చీలోంచి దిగ్గున లేచాడు. 'ఉదయ్...అంటే...ఈ చిన్న బాబునా?' అతనికి మైండు బ్లాంక్ అయిపోయింది.
"మూడ్రోజుల బట్టీ నీనుంచి ఫోన్ లేకపోవడంతో ఉదయ్ చాలానే బెంగ పెట్టుకున్నాడు, దేవీ!. అన్నంకూడా సరిగ్గా తినకుండా 'అమ్మతో మాట్లాడాలి...!' అంటూ ఒకటే గోల... ఇవాళ పొద్దున్న కూడా నువ్వు వస్తున్నట్టు ఫోన్ చేసి చెప్పావని చెప్తేనే భోంచేశాడు. రాను రానూ మరీ మొండిగా తయారవుతున్నాడనుకో, నీ పుత్రరత్నం...!" అంటూ లక్ష్మమ్మ శ్రీదేవి ప్రక్కకు వచ్చింది.
'పుత్ర-రత్నం....? ఈ ఉదయ్.. శ్రీదేవి కొడుకా? తన భార్య.... ఒక బిడ్డకు తల్లి...?' అంతా నమ్మశక్యంగా లేదు అతనికి. కాళ్ళ క్రింద భూమి కదిలినట్టయి కుర్చీ చేతిని ఆసరాగా పట్టుకున్నాడు.

గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK