Thread Rating:
  • 32 Vote(s) - 2.97 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance గర్ల్స్ హై స్కూ'ల్
Episode 81

ఆ క్లీనర్ ని హాస్పిటల్లో చేర్పించాక బస్సు డ్రైవర్ ని ఒక మంచి హోటల్ కి తీస్కుపొమ్మని చెప్పాడు అజయ్. హోటల్ చేరాక వాడికి వెళ్ళిపొమ్మని చెప్పి మనీ సెటిల్ చేసేశాడు. ఆనక, హోటల్ లో అందరికీ రూమ్స్ ఎలాట్ అయ్యాక అందరూ ఎవరి రూముల్లో వారు ఆదమరచి నిద్రపోయారు. మధ్యాహ్నానికి, అజయ్ అక్కడి తన డిపార్టుమెంటు వాళ్ళను కలిసి వాళ్ళతో కొన్ని విషయాలను గురించి మాట్లాడి వచ్చాడు. తిరిగి హోటల్ చేరాక అంజలితో, "మేడం.... నేనిక్కడి సిఐ మాట్లాడి వచ్చాను. వాడు నా క్లోజ్ ఫ్రెండే... ఆ ఇద్దరి గురించీ వాడికి చెప్పాను. వాడు వాళ్ళ సంగతి చూస్కుంటానన్నాడు. అలానే, మన బస్సు కోసం మరో డ్రైవర్ని ఎరేంజ్ చేశాను.... ఆ..హా... ఈసారి మా డిపార్ట్‌మెంట్ డ్రైవర్ నే పెట్టానులేండీ..." అన్నాడు అంజలి ముఖంలో ఎక్సప్రెషన్ మారడం గమనించి.
అంజలి వెంటనే, "ఆ... కాదండీ. నిజంగా ఆ సమయంలో మీరుగానీ లేకపోయుంటే... అసలు..." అంటూ తను ఓ నిట్టూర్పు వదిలి, "నాకా క్షణంలో అస్సలు కాళ్ళూ చేతులూ ఆడలేదు. మీరు కూడా మాతోపాటు టూర్ కి రావడం నిజంగా మా అదృష్టం, అజయ్ గారూ!" అంది కృతజ్ఞతగా.
"మీరు నన్ను మరీ మోసేస్తున్నారు. నేనంతగా ఏమీ చెయ్యలేదు. అన్నట్టూ... సాయంత్రం మనం హార్స్లీ హిల్స్ కి బయల్దేరుతున్నాం. అందరికీ రెడీగా ఉండమని చెప్పేయండి. ఈలోగా నాక్కొంచెం వేరే పనుంది... చూస్కొనొచ్చేస్తాను...!" అనేసి ఆమె నుండి సెలవు తీసుకొని బయటకి వెళ్ళిపోయాడు.

★★★

ఆ రోజు సాయంత్రానికి అందరినీ ఎక్కించుకొని బస్సు హార్స్లీ హిల్స్ కి బయల్దేరింది. అక్కణ్నుంచి కేవలం మూడు గంటల మాత్రమే ప్రయాణం కావడంతో సరిగ్గా రాత్రి ఎనిమిదిన్నరకల్లా బస్సు హార్స్లీ హిల్స్ చేరుకుంది.
అజయ్ ముందుగానే అక్కడి మదనపల్లె ఫారెస్ట్ రేంజర్ తో ఫోన్లో మాట్లాడ్డంతో అతను వాళ్ళ కోసం అక్కడ ఒక గవర్నమెంట్ ఫారెస్ట్ గెస్ట్ హౌస్ ని బుక్ చేసుంచాడు. అందులో చిన్నా పెద్దా కలిపి మొత్తం పదిహేడు గదులున్నాయి. పైగా పై ఫ్లోర్ లో డైనింగ్ హాల్ కూడా వుంది. చూడ్డానికి అది మోస్తారుగా ఒక బంగళాని తలపించింది.
శంకర్ దాన్ని చూసి ఆశ్చర్యపోతూ, "ఇంత పెద్ద గెస్ట్ హౌస్ ఏంటి భయ్యా...! దీని ఒక్క రోజు రెంట్ కే బాగా వాచిపోయేలావుంది!" అని అనుమానంగా అజయ్ తో అన్నాడు. దానికి సమాధానంగా మేనేజర్ చిన్నగా నవ్వి ఇలా అన్నాడు. "సాధారణంగా... ఈ గెస్ట్ హౌస్ కి ఒకరోజు రెంటు పదివేలు సార్... ఇక్కడ స్టే చెయ్యడానికి పెద్ద పెద్ద అఫీషియల్స్, అలాగే బిగ్ షాట్స్ వస్తూ వుంటారు సార్! అది కూడా వేసవి సెలవుల్లో... మిగతా టైం అంతా ఖాళీగానే వుంటుంది. ఆ టైంలో రోజుకి ఆరువేలు చొప్పున వసూలు చేస్తాం. అప్పుడప్పుడు ఎవరైనా మినిష్టర్లు వచ్చినా ఇక్కడే బస చేస్తుంటారు. ఐతే, ఫారెస్ట్ ఆఫీసర్ గారు చెప్పారు... అందుకే, స్పెషల్ కన్సెషన్ మీద మీరు ఒక వెయ్యి తగ్గించుకొని రోజుకి ఐదువేలు క్రింద ఇస్తే చాలు! మీకు టిఫిన్స్, భోజనాలూ అన్నీ కూడా మేమే ప్రొవైడ్ చేస్తాం!"
గదికి ఐదుగురు చొప్పున నలభై ఐదుమంది అమ్మాయిలను తొమ్మిది గదుల్లో సర్దేశాక అంజలి, మీనాక్షి ఒక రూం ని, అజయ్, శంకర్ మరో రూం ని పంచుకున్నారు. రాజేష్ ఇంకా ఆ డ్రైవర్ ని ఒక రూమ్ ఉండమని అజయ్ చెప్పగా రాజేష్ తనకు సెపరేట్ రూం కావాలని మీనాక్షి ద్వారా చెప్పించాడు. దాంతో, అజయ్ డ్రైవర్ కి వేరేగా మరో గదిలో బస ఏర్పాటు చేశాడు. ఇక, ఆ రాత్రికి భోజనం ముగించగానే అందరికీ నిద్రాదేవి మళ్ళీ ఆవహించేసింది. దాంతో, అందరూ వారి వారి రూములకు పోయి హాయిగా ముసుగుతన్ని పడుకుండిపోయేరు.

★★★

మర్నాడు ఉదయం టఫ్ నిద్ర లేచి తన వాచీని చూస్కొన్నాడు. టైం ఎనిమిదిన్నరయింది. పక్కన చూస్తే శంకర్ తన దుప్పటిని పూర్తిగా కప్పేసుకుని సన్నగా గురక పెడ్తూ పడుకున్నాడు.
"బ్రదరూ... పడుకుంది చాలుగానీ, ఇక లేఁ...!" అంటూ శంకర్ ని తట్టి లేపాడు అజయ్.
శంకర్ గట్టిగా ఆవులిస్తూ నెమ్మదిగా తన కళ్ళను తెరిచాడు. ఆనక మంచం దిగి బద్ధకంగా ఒళ్ళు విరుచుకుంటూ పోయి ప్రక్కనున్న కిటికీ కర్టెన్ ని తొలగించాడు. పొడుగ్గా, సన్నగావున్న నీలగిరి చెట్లు, వాటి నడుమన దూరంగా మంచుపొగను దుప్పటిలా కప్పుకున్న కొండలు, అలాగే... సన్నగా మబ్బుల్ని దాటుకుంటూ బయటకు పొడుచుకువస్తున్న సూర్యుని కిరణాలు అతనికి దర్శనమిచ్చాయి.
"ఇక్కడ క్లైమేట్ చాలా ఆహ్లాదకరంగా వుంటుంది, అజయ్! నేనింతకుముందు వచ్చినప్పుడు మదనపల్లెలో ఓ హోటల్ లో స్టే చేసాను. కానీ, ఇప్పుడీ ఫారెస్ట్ గెస్ట్ హౌస్ లోంచి చూస్తుంటే వ్యూ అదిరిపోతోంది."
అజయ్ కూడా లేచి తన బ్యాగ్ లోంచి సిగరెట్ ఇంకా లైటర్ తీస్తూ, "హ్మ్... నిజమే.! ఐతే, ఈ చలిలో వెచ్చగా మందుగానీ, మాంఛి పొందుగానీ ఉంటే ఇంకా అదిరిపోద్ది!" అన్నాడు.
శంకర్ చిన్నగా నవ్వి వూరుకున్నాడు.
అజయ్ సిగరెట్ ని వెలిగించి ఒకసారి దమ్ములాగి శంకర్ తో, "బ్రదరూ... ఓ విషయం అడగనా...?" అన్నాడు.
"మ్... ఏంటీ?"
"నీకు అంజలి మేడంకి మధ్య ఏదో కెమిస్ట్రీ నడుస్తున్నట్టుంది..."
శంకర్ వెంటనే అజయ్ వైపు తిరిగి, "ఛఛ... అలాంటిదేమీ లేదు... మా మధ్య—" అంటూ బుకాయించబోయాడు.
అజయ్ కొంచెం సీరియస్‌గా మొహం పెట్టి, "నాదగ్గరెందుకు దాస్తావ్ బాస్... నిన్న బస్సులో మీ ఇద్దరూ పక్కపక్కనే కూర్చుని ఏం చేసారో నేను చూళ్ళేదనుకున్నావా...?" అన్నాడు.
శంకర్ మెల్లగా తన తల పంకించి, "ఔను... మా మధ్యన... వుందనుకో..." అన్నాడు.
అజయ్ కూడా తన తలాడిస్తూ, "మరేఁ..!" అని సిగరెట్ పొగని గుప్పుమని వదులుతూ, "అయితే, రాత్రికి ప్లాన్ చెయ్యనా...? నీకూ తనకీ..." అన్నాడు.
"ఎలా—?"
"ఏముందీ... నువ్వెళ్ళి అంజలిని రాత్రికి ఈ రూంకొచ్చేయమని పిల్చెయ్..."
"మరి... మీనాక్షి గారూ—?"
అజయ్ వెంటనే, "ఏఁ... నేనేమైనా చెక్క భజన చేయడానికి వచ్చానా...? అది నాది..." అనేసి మళ్ళా పవన్ కళ్యాణ్ స్టైల్లో తన మెడని పాముకుంటూ "హా... నా...ది.." అంటూ గట్టిగా దమ్ము లాగాడు.
శంకర్ కి అది చూసి నవ్వుతూ అజయ్ భుజాన్ని ఓసారి చరిచాడు.

★★★

ఇక అందరూ లేచి రెడీ అయ్యి టిఫిన్లు కానిచ్చేసరికి టైం పదయ్యింది. తర్వాత బస్సెక్కి అక్కడి ప్రదేశాలను చూడ్డానికి బయల్దేరారు. శంకర్ గైడ్ పాత్రని పోషిస్తూ అక్కడున్న విశేషాలను వాళ్ళకు చెప్ప నారంభించాడు.
వాళ్ళలో చాలామందికి ఇలా బయటకు రావడం మొదటిసారి కావడంతో వారి ఆనందం చెప్పనలవి కాకున్నది. ఆ రోజు సాయంత్రం కల్లా వాళ్ళందరూ అక్కడి మ్యూజియంని, 'కళ్యాణి' అనే 127 ఏళ్ళ నీలగిరి(యూకలిప్టస్‌) వృక్షాన్ని, ఇంకా ఆ హార్స్లీ హిల్స్ వ్యూ పాయింట్ ని సందర్శించారు. అలానే, కాసేపు అక్కడి చెంచుల మార్కెట్ కి వెళ్ళి కొన్ని వస్తువులను కొనుకున్నారు. తిరిగి తమ గెస్ట్ హౌస్ కి చేరుకున్నాక శంకర్ అంజలిని పక్కకు పిలిచి విషయం చెప్పాడు. అంజలి కంగారుపడుతూ, "అజయ్ గారే మనుకుంటారు? పైగా మీనాక్షి గారికి తెలిస్తే...? అమ్మో...! నావల్ల కాదు..." అంటూ సందేహం వ్యక్తం చేసింది.
"అజయ్ కు ఆల్రెడీ మన విషయం తెల్సు."
అంజలి ఒక్కసారిగా షాక్ అయ్యింది. "తెల్సా... అతనికి?"
శంకర్ వెంటనే, "తనే ఈ ప్లాన్ నాకు చెప్పాడు. అలానే, మీనాక్షి గారి గురించి నువ్వేం భయపడనక్కరలేదు. తన సంగతి కూడా అజయ్ చూస్కుంటానన్నాడులేఁ.. మనకులాగే, వాళ్ళిద్దరి మధ్యా మేటర్ నడుస్తోంది. కనుక నువ్వేం కంగారు పడకు," అని శంకర్ ఆమెకు ధైర్యం చెప్పాడు.
మరో పక్క అజయ్ సరితని కలిసి రాత్రి పది గంటలకు వాళ్ళ అమ్మ రూంకి వచ్చేయమని చెప్పాడు.

గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
Like Reply


Messages In This Thread
Episode 1 - by Vikatakavi02 - 07-11-2018, 11:49 PM
Episode — 2 - by Vikatakavi02 - 08-11-2018, 05:33 PM
Episode — 3 - by Vikatakavi02 - 08-11-2018, 11:12 PM
Episode — 4 - by Vikatakavi02 - 09-11-2018, 06:12 AM
Episode — 5 - by Vikatakavi02 - 09-11-2018, 06:16 AM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Cool Boy - 27-11-2018, 10:43 AM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Cool Boy - 27-11-2018, 10:44 AM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Cool Boy - 07-01-2019, 11:58 AM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Vikatakavi02 - 18-12-2018, 08:04 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Cool Boy - 15-01-2019, 11:49 PM



Users browsing this thread: 116 Guest(s)