10-11-2018, 10:58 PM
(10-11-2018, 09:43 PM)Vikatakavi02 Wrote:(09-11-2018, 09:14 PM)Lakshmi Wrote: అయ్యో అలా కలిపితే ఎలా... ఎలాగూ చదివిందే కదా అని నాలాంటి వాళ్ళు చదవక పొతే ఎలా ..
అందుకే... మొదటి నుంచి చదివితే సరి... ఏదీ మిస్సయ్యే ఛాన్స్ వుండదు. అప్పట్లో వ్రాద్దామని అనుకున్నా ల్యాగ్ అవుతుందనే సంకోచంతో వ్రాయలేకపోయాను. ఇప్పడు ఎలాగూ ల్యాగ్ అయిపోయింది. కథనూ మర్చిపోయారు చాలామంది. అందుకే, కొత్తగా ప్రారంభించాను గనుక తీరిగ్గా వ్రాయవచ్చును అనిపించి ఆ ఎపిసోడ్ ని కలిపి వ్రాద్దామని సంకల్పించాను.
అయితే తప్పక చదవాల్సిందే..