Thread Rating:
  • 32 Vote(s) - 2.97 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance గర్ల్స్ హై స్కూ'ల్
#22
Episode 6

ఆమె స్వరంలో నిజంగా కోపం కన్నా తాపం పాళ్ళు ఎక్కువ. 'సెక్స్ కోసం అంజలి తనను పిలుస్తుందేమో!' అనిపించింది శిరీష్ కి.
మూసివున్న తన కళ్ళను తెరవకుండానే అంజలితో, "నేనేం అబద్దం చెప్పాను మీకు?" అని అన్నాడు.
అంజలి: అదే... మీకు erection problem ఉందని అన్నారుగా!
శిరీష్: అవును, అన్నాను. అందులో అబద్ధమేముంది?
అంజలి, "లేదు, నేను చెక్ చేసాను," అని గొణిగింది.
శిరీష్ తన కళ్ళను తెరచి ఆమె వైపు కొంటెగా చూస్తూ, "ఏం చెక్ చేసారు?" అన్నాడు.
అంజలి అతని చూపులకు ఓర్వలేనట్లు చప్పున తలదించి, "అఁ...అదీ...—!" అని తడబడుతూ బదులిస్తుండగా బస్సు హటాత్తుగా ఆగింది. డ్రయివర్ బస్సు దిగాడు.
కండక్టర్ కూడా దిగి డ్రయివర్ దగ్గరకు వెళ్ళి అతనితో మాట్లాడి వచ్చి బస్సు ఇంజన్ ఖరాబయ్యిందనీ, ఇంకో బండి వస్తేగానీ ప్రయాణం ముందుకు సాగదనీ చెప్పాడు.
ఒక్కొక్కరుగా అందరూ బస్ దిగుతున్నారు. ఇలాంటి సమయాల్లో ఒంటరి ఆడవారు భయంతో వణికిపోతారు. కానీ అంజలి ముఖంలో ఎలాంటి బెదురూ లేదు.
అంజలి చిరునవ్వుతో ఇలా అంది, "హ్మ్... ఇప్పుడు ఏంటి పరిస్థితి...?"
శిరీష్: నేనున్నానుగా! పదండి; మీ బేగ్ తీసుకుని నాతో రండి.

ఇద్దరూ బస్ దిగి రోడ్డు చివరకు వచ్చి నిలబడ్డారు.
అంజలి ఎంత కంట్రోల్ చేసుకుందామనుకున్నా అవ్వడంలేదు. ఆమెలో మళ్ళీ సంఘర్షణ మొదలైంది. ఇంతసేపు అతనితో వుండికూడా ఇంకొక్క అడుగు ముందుకువేయడానికి తన మనసు ఎందుకు సంశయిస్తుందో ఆమెకు తెలియట్లేదు.
కొంచం కొంచెంగా ప్రయాణికులంతా వేరే బళ్ళని లిఫ్టడిగి అక్కడినుండి వెళ్ళిపోసాగారు. ఐతే... అటు అంజలి, ఇటు శిరీష్ ఏమాత్రం కదలకుండా వాళ్ళు వెళ్ళటం చూడసాగారు.
ఇద్దరిలోను ఒకటే ఆలోచన... ఏమని మొదలుపెట్టాలని!
ఆఖరికి ఆ బస్ కండక్టర్, డ్రైవరు కూడా వెళ్ళిపోవడంతో ఆ ప్రదేశమంతా నిశ్శబ్దంగా, ప్రశాంతంగా మారిపోయింది.
అంజలి: (సడెన్ గా) ఇప్పుడేం చేద్దాం?
శిరీష్: హ్మ్... చెప్పండి, ఏం చేద్దాం!
అంజలి: అరే... ఇందాక మీరేగా హీరో నాగార్జునలా 'నేనున్నాను'గా అన్నారు. మరిప్పుడు నన్ను అడుగుతారేం..!
శిరీష్ కి అక్కడినుంచి వెళ్ళడం ఇష్టంలేకపోయినా అంజలితో, "సరే, తర్వాత ఏ బండైనా వస్తే లిఫ్ట్ అడిగి వెళ్ళిపోదాం. ఏమంటారు?" అన్నాడు.
అంజలి: నాకు చాలా అలసటగా ఉంది. కాసేపు బస్సులోకి పోయి కూర్చుందామా!
"సరే!" అని శిరీష్ తలూపటంతో ఇద్దరూ తిరిగి బస్సెక్కారు.
అంజలి తనకు చాలా దాహంగా ఉందని శిరీష్ కి అనడంతో శిరీష్ కి వెంటనే తన బేగ్*లో ఉన్న డ్రింక్ గుర్తొచ్చింది. ఇప్పుడిస్తే తను కాదనకపోవచ్చు... చూద్దాం!
శిరీష్: మీ దాహం తీర్చేందుకు నా దగ్గర ఒకటుంది. కానీ...—
అంజలి: కానీ...?
శిరీష్: అదే... ఇందాక నచ్చదన్నారుగా! ఇప్పుడు తీసుకుంటారా.. అని.
అంజలి: నేను నచ్చదన్నానా...! ఏంటది.? ఓహ్... కూల్ డ్రింక్ కదా! పర్లేదు ఇవ్వండి. దాంతో నా దాహం తీరితే, అంతే చాలు!
శిరీష్ వెంటనే తన బేగ్*లోంచి ఆ బాటిల్ని తీసి అంజలికి అందించాడు. ఆమె మొత్తం తాగేసి శిరీష్ వైపు చూసి, "సారీయండి! మొత్తం నేనే తాగేసాను. మీకు దాహంవేస్తే ఎలా?" అని అంది నొచ్చుకుంటూ.
శిరీష్ తన మనసులో, 'దీంతో నా దాహం తీరదు baby!' అనుకుని చిన్నగా నవ్వాడు.


[Image: Screenshot-2023-10-01-040320.png]
[Image: IMG-20231001-135539.jpg]

గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
[+] 1 user Likes Vikatakavi02's post
Like Reply


Messages In This Thread
Episode 1 - by Vikatakavi02 - 07-11-2018, 11:49 PM
Episode — 2 - by Vikatakavi02 - 08-11-2018, 05:33 PM
Episode — 3 - by Vikatakavi02 - 08-11-2018, 11:12 PM
Episode — 4 - by Vikatakavi02 - 09-11-2018, 06:12 AM
Episode — 5 - by Vikatakavi02 - 09-11-2018, 06:16 AM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Vikatakavi02 - 10-11-2018, 09:40 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Cool Boy - 27-11-2018, 10:43 AM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Cool Boy - 27-11-2018, 10:44 AM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Cool Boy - 07-01-2019, 11:58 AM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Cool Boy - 15-01-2019, 11:49 PM



Users browsing this thread: 110 Guest(s)