12-04-2019, 11:58 PM
కథారంభం బావుంది మిత్రమా...
వ్రాస్తున్న తీరు కళ్ల ముందు దృశ్యాన్ని లీలగా నిలబెడుతోంది. చదువుతుంటే అంచనాలను పెంచేలా వుంటోంది అన్పిస్తోంది కథనం.
ఫ్లాష్ బ్యాక్ సీన్ ని చెప్తున్నప్పుడు నెరేట్ చేస్తూ డీటెయిలింగ్ గా చెప్తున్నారు. కానీ, అలాగే... విరామ చిహ్నాలు, ఫుల్ స్టాప్ లు, సంభాషణలను తెలియజేసే గుర్తులు ఇలా అవసరమైన చోటల్లా అమరిస్తే ఎంతో పొందుగ్గా కన్పిస్తుంది కథ.
అలాగే కథనాన్ని ఇంకాస్త బ్రషప్ చేస్తే ఇంకా అదిరిపోతుంది.
ధన్యవాదాలు...
కొనసాగించండి మరి

గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK