Thread Rating:
  • 32 Vote(s) - 2.97 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance గర్ల్స్ హై స్కూ'ల్
Episode 64

సుజాత స్నానం ముగించుకుని బయటకి వచ్చేసరికి శంకర్ ఎదురుగా కనపడ్డాడు. సుజాత నవ్వుతూ, "ఏంటి సార్... అలా చూస్తున్నారు?" అని అడిగింది, శంకర్ తనని తదేకంగా చూడటం గమనించి.
"మ్.... ఏం లేదు. నీ ఏజెంత?"
"పద్దెంది!"
"సరిగ్గానా... లేక ఒక నెల తక్కువా...?"
"ఊహు... వన్ మంత్ ఎక్కువే...! ఏఁ?"
"అబ్బే..! ఏం లేదు. జస్ట్ జనరల్ నాలెడ్జి పెంచుకుందామనీ..." అనేసి వెళ్ళబోయాడు.
సుజాత చనువుగా శంకర్ చెయ్యి పట్టుకుని, "లేదు, సార్. చెప్పండి... ఏంటి విషయం. ఎందుకు అడిగారు?" అని అడిగింది.
శంకర్ నెమ్మదిగా తన దగ్గరికి వచ్చి మెల్లగా, "ప్రొద్దున... నేను నీ ఫ్రెండు పేరెంట్స్ మారేజి సీడీని చూసాను... కానీ, అది ఫస్ట్ నైట్ వీడియోలా అనిపించింది!" అని ఆమె చెవిలో ఊదాడు.
సుజాతకి ఒక్కసారిగా షాక్ కొట్టినట్టయి కొయ్యిలా నిలబడిపోయింది.
శంకర్ చిన్నగా నవ్వుతూ సుజాత భుజాన్ని ఓమారు నొక్కి, "ఏమైనా... ఆ వీడియో మాత్రం చాలా బాగుంది," అనేసి బాత్రూంలోకి వెళ్ళిపోయాడు.

★★★

రాత్రి డిన్నర్ కోసం డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నారు అందరూ... సుజాత అందరికీ భోజనం వడ్డిస్తోంది. గిరీశంగారు ఏదో పని మీద పొరుగూరుకెళ్ళారు.
అంజలి: శంకర్ గారు, కాలేజ్ లో ఎడ్యుకేషనల్ టూర్ కింద స్టూడెంట్స్ ని ఎక్కడికైనా ఓ మూడు రోజులు తీసుకెళ్ళాలని నేను అనుకుంటున్నాను. మీరేమంటారూ!
శంకర్: బాగుందండీ... నిజంగా...! చాలా మంచి ఆలోచనండీ మీది... అసలిలాటి—
అంటూ శ్రీదేవి వంక చూసాడు. 'ఓవర్ అయ్యింది ఇక ఆప'మన్నట్లు సంజ్ఞ చేసిందామె. అంతే అతని మాటలు ఆగిపోయాయి. అంజలి వారిని చూసి ముసిముసిగా నవ్వింది. సుజాత కూడా తినడానికి కూర్చుంది.
శ్రీదేవి: ఈ టూర్ కి కేవలం స్టూడెంట్స్, టీచర్స్ మాత్రమే వెళ్ళాలా లేక ఫ్యామిళీస్ కూడా రావొచ్చా..?
అంజలి: స్టూడెంట్స్ వాల్ల ఫ్యామిలీస్ కూడా రావడానికి కుదరదుగానీ, కావాలంటే టీచర్స్ ఫ్యామిలీ రావచ్చు... అదేగా మీ సందేహం!
శ్రీదేవి అవునన్నట్టుగా తలూపింది. అక్కడ సుజాత పరధ్యానంగా ఉండడం గమనించి అంజలి, "ఏమైంది సుజీ... ఏంటి చాలా నెర్వస్ గా కనిపిస్తున్నావు?" అని అడిగింది.
సుజాత, "ఏం లేదక్కా...!(తను అంజలిని 'పిన్ని/అమ్మ' అని పిలవదు, 'అక్కా' అనే పిలుస్తుంది. వాళ్ళ నాన్న తనకి చెప్పీ చెప్పీ విసిగిపోయాడు కానీ, తను మాత్రం అలా పిలవడం మానలేదు) బాగానే వున్నాను," అంటూ చిన్నగా నవ్వింది.
శంకర్ టేబుల్ కిందనుంచి తన కాలితో సుజాత కాలుని తొక్కి, "లేదు, లేదు... ఏదో వుంది... చెప్పు... మా దగ్గర నీకు సిగ్గెందుకు...!" అన్నాడు.
సుజాత వెంటనే అక్కడినుంచి లేచి తన కంచం పట్టుకుని అంజలి బెడ్రూమ్లోకి వెళ్ళిపోయింది.

గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
Like Reply


Messages In This Thread
Episode 1 - by Vikatakavi02 - 07-11-2018, 11:49 PM
Episode — 2 - by Vikatakavi02 - 08-11-2018, 05:33 PM
Episode — 3 - by Vikatakavi02 - 08-11-2018, 11:12 PM
Episode — 4 - by Vikatakavi02 - 09-11-2018, 06:12 AM
Episode — 5 - by Vikatakavi02 - 09-11-2018, 06:16 AM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Cool Boy - 27-11-2018, 10:43 AM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Cool Boy - 27-11-2018, 10:44 AM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Cool Boy - 07-01-2019, 11:58 AM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Vikatakavi02 - 14-12-2018, 07:21 AM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Cool Boy - 15-01-2019, 11:49 PM



Users browsing this thread: 112 Guest(s)