Thread Rating:
  • 32 Vote(s) - 2.97 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance గర్ల్స్ హై స్కూ'ల్
రెండవ భాగం ప్రారంభం
Episode 60

అంజలి తన పెళ్ళయ్యిన తర్వాత మరికొన్ని రోజులు అనధికారికంగా తన సెలవును పొడిగించుకుని నెలన్నర రోజుల తర్వాత తన 42 ఏళ్ళ ముసలి మొగుడితో(తన వుద్దేశంలో), ఇంకా తన కూతురు కానీ కూతురుతో కలిసి మళ్ళీ వూర్లో అడుగుపెట్టింది.
ఆ కూతురి పేరు సుజాత... వయసు పద్దెనిమిది సంవత్సరాలు.. వూర్లోకి వస్తూనే తన అందంతో కుర్రవాళ్ళ మతిని పోగోట్టేసింది.
లత శిరీష్ ని పెళ్ళి చేసుకుని ఆ వూరినుండి వెళ్ళిపోవడాన్ని జీర్ణించుకోలేని కుర్రకారుకి సుజాత రాక కొత్త ఊపిరిలూదింది...
ఇక పొద్దున్నా సాయంత్రం ఆమె కాలేజీకెళ్తున్నప్పుడూ, తిరిగి వస్తున్నప్పుడూ ఆమె వెంట పడేవారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోయేది. అలాగే, సెలవు రోజుల్లో ఆమె దర్శనం కోసం ఆమె ఇంటి ముందు పడిగాపులు కాసేవారు కూడా... అయితే, సుజాత లత లాగా వాళ్ళ మీద కోపంతో విరుచుకుపడే రకం కాదు... వాళ్ళ కామెంట్లని నవ్వుకుంటూ ఎంజాయ్ చేసే రకం. తను పదవ తరగతిలో చేరింది... ధవళవర్ణంలో ధగధగ మెరిసే సౌందర్యం తనది. పైగా సిటీ నుంచి రావడం వల్ల తను అక్కడి స్టైల్స్ ని ఇక్కడ ప్రదర్శించడం మొదలుపెట్టింది. వొంటికి పూర్తిగా అంటుకుపోయే దుస్తులను ధరించి మేకప్ వేసుకుని తను అలా తిప్పుకుంటూ వీధిలో నడుస్తుంటే ఆడవాళ్ళు వింతగా, మగాళ్ళు ఆబగా కళ్ళప్పగించి ఆమె సోయగాల్ని వీక్షించసాగారు.
ఇకపోతే అంజలి అటు శిరీష్ ని అస్సలు మర్చిపోలేకపోతోంది. తన భర్తతో రమిస్తున్నప్పుడు కూడా శిరీష్ తో అతన్ని పోల్చుకుని అసలు ఆ ఆనందాన్ని పూర్తిగా పొందలేకపోతోంది.
శిరీష్ జాగాలో ఆ వూరికి బదిలీ అయిన కొత్త మాస్టారుని (అతను శిరీష్ స్నేహితుడే) తన ఇంటి పక్క వాటాలో ఉండేలా ఏర్పాట్లు చేసింది. ఎందుకంటే అతను శిరీష్ లాగ ఒంటరివాడు కాదు, పెళ్ళైన వాడు. అతని పేరు శంకర్... 27 ఏళ్ళ వయసు, మంచి పొడవు... ఆ పొడవుకు తగ్గ శరీర సౌష్ఠవం కలవాడు. అతనికి ఆర్నెళ్ల క్రితమే పెళ్ళయింది... అతని భార్య పేరు శ్రీదేవి.... తన వయసు 22 ఏళ్ళు.
శీదేవి అందంలో ఆ హీరోయిన్ శ్రీదేవికి ఏమాత్రం తీసిపోదు... కానీ, శంకర్ చూపులు మాత్రం పక్కదారి పడుతూవుంటాయి.
శిరీష్ కి జ్ఞానోదయమయ్యాక పెళ్ళయింది... కానీ, శంకర్ కి పెళ్ళయినా ఇంకా జ్ఞాన దీపాలు వెలగలేదు.
కాలేజీలో చదువుకునేప్పడు వారానికొక చిలకని ఏలేవాడు. ఇప్పటికీ అడపాదడపా చిలకల్ని పడుతూనే వున్నాడు.
ఐతే, ఇప్పుడిలా గర్ల్స్ హైకాలేజ్లో వాలి మొత్తంగా అన్ని చిలకల సొత్తుల్నీ కొల్లగొట్టేయాలన్నది అతని అభిలాష.
ఇక శంకర్ వుంటున్న ఇల్లుకీ అంజలి వుంటున్న ఇంటికీ ఒకే లివింగ్ రూమ్ వుండటం వల్ల వాళ్ళు బెడ్ రూమ్ తలుపులు ఎప్పుడూ బిడాయించుకోవలసివుంటుంది... లేకపోతే... హ్మ్... అది తర్వాత చూద్దాం లేండి!!!

అన్నట్టూ అంజలి (ముసలి) మొగుడి పేరు చెప్పడం మరిచేపోయాను... ఆయన పేరు ముగ్గు మల్లి గీరీశ్వరరావు అలియాస్ ఎమ్ ఎమ్ గిరీశం!

గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
[+] 1 user Likes Vikatakavi02's post
Like Reply


Messages In This Thread
Episode 1 - by Vikatakavi02 - 07-11-2018, 11:49 PM
Episode — 2 - by Vikatakavi02 - 08-11-2018, 05:33 PM
Episode — 3 - by Vikatakavi02 - 08-11-2018, 11:12 PM
Episode — 4 - by Vikatakavi02 - 09-11-2018, 06:12 AM
Episode — 5 - by Vikatakavi02 - 09-11-2018, 06:16 AM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Cool Boy - 27-11-2018, 10:43 AM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Cool Boy - 27-11-2018, 10:44 AM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Cool Boy - 07-01-2019, 11:58 AM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Vikatakavi02 - 12-12-2018, 05:05 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Cool Boy - 15-01-2019, 11:49 PM



Users browsing this thread: 112 Guest(s)