12-12-2018, 11:47 AM
లక్కీవైరస్ గారూ...
మీరు వేరే ఎకౌంట్ తో తిరిగివచ్చారో లేదో నాకు తెలీదు.
వస్తే సంతోషం...
ఇంతకుముందు నేను పెట్టిన మెసేజీలో ఒక్కమాట —
'మీరు పంచిన సంతోషం ఎన్నటికీ చెదిరిపోదు' అన్నది నిజమైనందుకు చాలా సంతోషంగా వుంది.
అందుకు సరిత్ గారికి ధన్యవాదాలు.
అయ్యిందేదో అయిపోయింది.
మీరు మళ్ళా మీ కాంట్రిబ్యూషన్ ని అందించి మరింత సంతోషాన్ని మిత్రులందరితో పంచుకోవాలని కోరుకుంటున్నాను.
ధన్యవాదాలు...

గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK