Thread Rating:
  • 5 Vote(s) - 2.6 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance పారిజాతాలు(6వ కథ - "అభినవ సుమతి ")
(29-03-2019, 06:49 PM)vickymaster Wrote: వెరీ నైస్ స్టోరీస్ లక్ష్మి గారు..!!!

నేను ఫస్ట్ కథ చదివిన తరువాత రెండవ కథ ని చదివాను. కానీ టైం కుదరక కామెంట్ పెట్టలేకపోయాను. టైం కుదరలేదు అనే కంటే మరిచిపోయాను అని చెబితే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే నేను మీకు కామెంట్ పెట్టాను అనే అనుకున్న కానీ ఇప్పుడే తెలిసింది, కామెంట్ పెట్టాను అని అనుకున్న అని. ఐయామ్ రియల్లీ రియల్లీ సారీ అండి, మొన్న మీ కామెంట్ చదివిన తరువాత ఎందుకు ఇలా అన్నారు అని చుస్తే అర్ధం అయ్యింది. ఇక మీ కథల విషయానికి వస్తే చెప్పేది ఏముంది షార్ట్ గా వున్నా చాల బాగున్నాయ్. ముక్యంగా చిలిపి కోరిక,అత్తారింటికి దారేది కథలు చాల బాగున్నాయ్. కానీ మీ మొదటి కథ ను మ్యాచ్ చెయ్యలేదు. చిలిపికొరికాలో శృంగారం ఉంటుంది అని ఎక్సపెక్ట్ చేశాను, కానీ మధురిమా పాయింట్ అఫ్ వ్యూ లో అది లేకపోవడం మంచిది. లేకపోతె మధురిమా పాత్ర ని ఆ కథ లో చెప్పిన దానికి వేల్యూ లేకుండా పోయేది. ఇక అత్తారింటికి దారేది లో మీ హీరోయిన్ అందని వర్ణించటానికి సినిమాలో హీరోయిన్స్ అందరిని బాగా వాడారు. అలాగే పాత్రల మధ్య శృంగారం పద్దతిగా వుంది. మరి కొంచెం సాగదీస్తే బాగుండేది అని అనిపించింది. ఎందుకంటే మీ కథలో శృంగారం పద్దతి వేరే కథలలో శృంగారం కి మధ్య చాల తేడా ఉంటుంది. మరి నాటు పదాలు వాడకుండా చాల బాగా ఇద్దరి మధ్య శృంగారాన్ని వర్ణించారు. నెక్స్ట్ ఎలాంటి కథ తో ముందుకు వస్తారా అని ఆసక్తిగా వెయిట్ చేస్తున్న.

నెక్స్ట్ కథ కోసం వెయిట్ చేస్తూ...
మీ
=>విక్కీ<=
 

విక్కీ గారూ... చాలా థాంక్స్... మీరు నా కథల్లో కామెంట్ చేయకపోతే మీకు నచ్చలేదేమో అనుకున్నా...

శృంగారం ఇంకాస్త సాగదీస్తే బాగుండేది అన్నారు ... కానీ నాకెందుకో అలా రాయడం రావడం లేదండీ... మూడో కథలో శృంగారం రాజేష్ కలలో రాయాలి అనుకున్నా కానీ రాయలేదు.. ఎందుకంటే కొందరు శృంగారం వద్దనడమే కాకుండా, శృంగారం రాయలేని నా అశక్తత కూడా ఒక కారణం...
Like Reply


Messages In This Thread
RE: పారిజాతాలు(4వ కథ - "అత్తారింటికి దారేదీ") - by Lakshmi - 29-03-2019, 09:21 PM



Users browsing this thread: 7 Guest(s)