29-03-2019, 09:14 PM
(29-03-2019, 06:45 PM)annepu Wrote: Laxmi garu.....thanks for the 4rth story......mee migilinq moodu kathala kanna idi sadharanam ga idi baledu....idi normal katha.....mee migilina 3 kathalla koncham emotion and unexpected twist lu aasistunna mee nunchi....
మాట వరసకి పొగడకుండా మీ మనసులో మాట చెప్పినందుకు ధన్యవాదాలు అన్నెపూ గారూ... అయితే ఇక్కడ మీరు ఒకటి గమనించగలరు... ఈ నాల్గో కథ నా సొంత కథ కాదు... నేను చదివిన కథ దాన్ని అలాగే నా మాటల్లో మీకు అందించే ప్రయత్నం చేసాను