29-03-2019, 09:10 PM
(29-03-2019, 06:41 PM)kamal kishan Wrote: పరి జాతం అంటే
మళ్ళీ పుట్టింది అని అర్ధం ఎందుకంటే దుర్వాసుని సందర్భంగా సముద్రంలో కలిసిన పారిజాతం మళ్ళీ పుట్టింది.
అదే సువాసనతో పుట్టింది. పరి జాత; పారిజాతం
జాతాః అంటే పుట్టడం జాతఅమృత్స
మళ్ళీ మృతం అనేది లేకుండా పుట్టింది అని అర్ధం.
తెలియని విషయాలు తెలిపినందుకు ధన్యవాదాలు కమల్ గారూ..