29-03-2019, 09:06 PM
డోమ్ గారూ...
మీ కథని నేను మొదట్లో చదివా... మధ్యలో మీరు ఆపేసారని మళ్లీ ఈ దారానికి రాలేదు...
మీరు మళ్లీ రాస్తున్నానని ఆ మధ్య నాతో చెప్పాక చదవాలని అనుకున్నా కానీ ఎప్పటికప్పుడు వాయిదా పడింది... ఈ రోజు మధ్యాహ్నం నుంచి చదివితే ఇప్పటికి అయ్యింది... ఇండెక్స్ పెట్టి కొంత హెల్ప్ అయ్యింది... వీలయితే కొత్త అప్డేట్ పెట్టగానే ఇండెక్స్ అప్డేట్ చెయ్యండి... నాలాంటి వాళ్ళకి కొంత సులభంగా మీ కథ చదివే అవకాశం ఉంటుంది...
ఇక..
కథని బాగా నడిపిస్తున్నారు... మేడం, భరత్ లు ఒక్కటవుతారేమో అనిపించే క్షణంలో మళ్లీ దూరం చేస్తున్నారు... ఇన్ని ఎపిసోడ్స్ రాసినా ఎక్కడా బోర్ కొట్టకుండా రాయగలిగినందుకు అభినందనలు...