Thread Rating:
  • 5 Vote(s) - 2.6 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance పారిజాతాలు(6వ కథ - "అభినవ సుమతి ")
(28-03-2019, 02:02 PM)utkrusta Wrote: SUPER AND KIRACK UPDATE

ధన్యవాదాలు.... utkrusta గారూ....
(28-03-2019, 05:24 PM)twinciteeguy Wrote: New story chala baavundi

ధన్యవాదాలు....twinciteeguy గారూ...
(28-03-2019, 06:44 PM)Rajkumar1 Wrote: “హెలో అండీ నా పేరు అర్చన మీ పక్క వాటాలో అద్దెకు  ఉంటాను”

[Image: Archana-latest-beautiful-photos-047.jpg]
[Image: images?q=tbn%3AANd9GcQYwSP6iq-n-5yovr5BM...Z-PGyCVGD3]
ధన్యవాదాలు.... రాజు గారూ ... అర్చన బొమ్మలు బాగున్నాయి... మరిన్ని పోస్ట్ చేయగలరు... వీలయితే ప్రతి సన్నివేశానికి ఒకటి చొప్పున...

మీరు పోస్ట్ చేసిన వీడియో కూడా బాగుంది... కానీ అందులో అమ్మాయి అయిష్టంగా కొంగు జార్చినట్టు ఉంది...


(28-03-2019, 07:12 PM)coolsatti Wrote: లక్ష్మీ గారు మీ అత్తారింటికి దారేది బాగుంది... షార్ట్ అండ్ స్వీట్ గా... చాలా బాగా రాసారు

ధన్యవాదాలు....కూల్ సత్తిగారూ... మీలాంటి వాళ్ళ అభిమానమే నాతో  రాయిస్తుంది..





(29-03-2019, 09:22 AM)Cool Boy Wrote: హాయ్ లక్ష్మి...

అత్తారింటికి దారేది స్టొరీ 2-4 టైమ్స్ నిన్న చదివా, ఈ రోజు మార్నింగ్ మార్నింగ్ మళ్ళి ఇంకోసారి...
ఈ కథలో ఏ మత్తు అనే సిరతో కలిపి రాశావో తెలిదు కాని, మత్తు మాత్రం వదలడం లేదు...

ఇద్దరి మధ్య సంభాషణ సమపాళ్ళలో కుమ్మరించావ్...
పర్వతం మీద నుంచి జారుతున్న జలపాతంలా ఎక్కడ ఆపకుండా చదివేలా చాలా easyగా ఉంది కథ..

ఆడది ఇష్టపడితె ఎలా కవ్విస్తు తన వైపు ఎలా తిప్పుకుంటుందో భలే రంగరించావ్...
కార్యం మధ్యలో అర్చన వేసిన చిలిపి ప్రశ్నలకు ఆనంద్ ఇచ్చే మన్ పసంద్ అయిన తుంటరి జవాబులు...

ఇంకా చాలా ఉన్నాయి కాని బోర్ కొడుతుంది ఏమో అని ఇంతే చెప్పా

నాకు నచ్చితే కథ ఎన్ని సార్లు చదువుతానో నాకే తెలిదు కాని, బాగా నచ్చితే మాత్రం ఇలా కామెంట్స్ మనసు తీరే వరకు పెడుతూ ఉంటా....

ధన్యవాదాలు జీవన్ గారూ... మీరిలా ప్రోత్సహిస్తుంటే ఇంకా ఇంకా రాయాలని అనిపిస్తుంది.
Like Reply


Messages In This Thread
RE: పారిజాతాలు(4వ కథ - "అత్తారింటికి దారేదీ") - by Lakshmi - 29-03-2019, 10:44 AM



Users browsing this thread: 7 Guest(s)