28-03-2019, 12:04 PM
ధన్యవాదాలు iamintrovert6 గారు...., Uma_80 గారు, Sivakrishna గారూ. . మీ అందరికీ ధన్యవాదాలు.... మీకు నా కథ నచ్చినందుకు సంతోషంగా ఉంది...
చంద్రగరూ... పెన్ పవర్?? కొత్త పదం విన్నా ఈ రోజు... మీ అభిమానానికి ధన్యవాదాలు...
కవి గారూ... మీ కథ కోసం ఎదురుచూస్తుంటాం...
పులి గారూ ధన్యవాదాలు... మీ signature బాగుంది...
ప్రస్తానం గారూ... మీ అభిమానానికి ధన్యవాదాలు... ఈ కథ నేను పేపర్ల మీద చదివాను... పుస్తకం పేరు తెలియదు...
కూల్ బాయ్ జీవన్ గారూ... మీరు నన్ను మరీ మునగ చెట్టు ఎక్కించేశారు... ఏమైనా మీకు ధన్యవాదాలు...
ఇక్కడ మీకో విన్నపం మొత్తం కథని కోట్ చేయకండి... మొబైల్ యూజర్లు ఇబ్బంది పడతారు....