28-03-2019, 12:18 AM
లక్ష్మిగారు... మీ కొత్త కథని చూసాను... చూసానంతే! చదివాక మళ్ళా రిప్లయ్ ఇస్తాను... సెలవు. మీ ఇన్స్పిరేషన్ తో నేనూ గతంలో చదివిన ఒక కథని ఇక్కడికి సరిపోయేలా తెరకెక్కిద్దాం అనుకుంటున్నాను. ముందు నా అసలు కథ వ్రాయటానికి సమయం కుదుర్చుకొని ఒక అప్డేట్ పెట్టాకా ఆ కథకి శ్రీకారం చుడతాను.
స్వస్తి
స్వస్తి
గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK