26-03-2019, 10:05 AM
(25-03-2019, 08:05 PM)vickymaster Wrote: వెరీ నైస్ థాట్ లక్ష్మి గారు..!!!
మీ సూచనా వల్లనే నేను తెలుగులో కామెంట్ పెట్టి మీ మొప్పు పొందాలి అని నా తోలి తెలుగు కామెంట్ మీకే పెట్టాను. ఇక ఈ శృంగార కథలు చదివాను అంటే నేను డిగ్రీ చదువుతున్న రోజుల్లో ఈవెనింగ్ క్రికెట్ బాగా ఆడేవాడిని. అప్పుడు నా జూనియర్ ఒకడు ఈ శృంగార కథల గురుంచి చెప్పాడు. అది కూడా గూగుల్ లో "కాలేజీ లో దే..లాటా" అని టైపుచేసి సెర్చ్ చేస్తే కథలు కనిపిస్తాయి అని చెప్పాడు. నేను ఏ స్టోరీ ని చదివానో కూడా నాకు గుర్తు లేదు. ఆలా నేను కథలని చదువుతూ వచ్చాను. తరువాత ఐదు సంవత్సరాల తరువాత xossip సైట్ కి వచ్చి కథ లని చదవటం స్టార్ట్ చేశాను. కానీ ఎప్పుడు ఎవరికి కామెంట్ పెట్టలేదు. కానీ రాజశ్రీ గారి "ఒక భర్య కథ-రమ్య" స్టోరీ చదివి బాగా ఫీల్ అయ్యేవాడిని, ఎందుకు ఇలా ఒక మంచివాడిని కించపరిచేలా రాస్తున్నారు అని. కథ ని కథ గా తీసుకోండి, పర్సనల్ తీసుకోవద్దు అని చెప్పిన మనసు ఒప్పుకునేది కాదు. అందుకే అతనికోసం మొట్ట మొదటిసారి రిజిస్టర్ అయ్యి నా అభిప్రయాన్ని క్షున్నంగా చెప్పను. ఆలా మీ ముందు వచ్చి నాకు నచ్చిన అన్ని కథలకి కామెంట్ పెడుతూ వస్తున్నాను.
ఇక్కడి తో సెలవు తీసుకుంటూ...
మీ
=>విక్కీ<=
ధన్యవాదాలు విక్కీ గారూ...
మీరీ మధ్య కనబడడం లేదేంటీ??