25-03-2019, 07:13 PM
ఇక్కడ అనుభవాలు(?) షేర్ చేసుకున్న మీ అందరికీ ధన్యవాదాలు ... నిజంగా ఒక్కొక్కరిదీ ఒక్కో విధంగా ఉంది... చదువుతుంటే ఆసక్తిగా ఉంది...
మరింత మంది తమ అనుభవాలను షేర్ చేస్తారని ఆశిస్తున్నాను...
సింధు...
మొబైల్ నుండి తెలుగులో రాయడం ఇప్పుడు చాలా సులభం... నేను గూగుల్ ఇండిక్ కీ బోర్డ్ వాడుతున్నాను... ఇంకా ప్రతి ఫోన్లో జీ-బోర్డ్ ఇన్ బిల్ట్ గా వస్తుంది... ఇవేవీ లేకపోయినా లేఖిని ద్వారా కూడా తెలుగులో రాయవచ్చు... ప్రయత్నించి చూడు..