Thread Rating:
  • 5 Vote(s) - 2.6 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance పారిజాతాలు(6వ కథ - "అభినవ సుమతి ")
(23-03-2019, 01:25 PM)Vikatakavi02 Wrote: లక్ష్మిగారూ...
మీ చిలిపి కోరిక చాలా నచ్చింది.
రాజేష్ నెరేషన్ లో కథ బాగా సాగింది. ఏడాది కాలంలో మంచి ప్రవర్తనతో, ఆపద సమయంలో ఆదుకున్న తీరుతో రాజేష్ క్యారెక్టర్ కి కావలసినంత హైప్ ఇచ్చారు.
ఆ తరవాత మధురిమ-రాజేష్ మధ్య 'మధుర' సంభాషణలు కథని మరో మెట్టునెక్కించాయి. రాజేష్ తన చిలిపి కోరికని బయటపెట్టిన సందర్భంలో నాకు మధురిమ పరిస్థితి ఎలా వుంటుందా అని అంచనా వేయాలనిపించింది.
చివర్లో ఆమె కృతజ్ఞతాభావం అతనలోని కృతఘ్నత్వాన్ని,
ఆమెపైగల కాముకతని నశింపజేయటం నిజంగా అద్భుతం! మంచి కథను అందించారు...
శృంగారం జోడించివుంటే ఇది మరో కథగా మిగిలిపోయేది.
ఇదిలాగే బావుంది.



(25-03-2019, 09:13 AM)prasthanam Wrote: ఆలస్యంగా నైనా మంచి కధ ఇచ్చారు. కథ చాలా బాగుంది. మొదటి పారగ్రఫ్ సింప్లీ సుపెర్బ్. అలాగే ముగింపు కూడా బాగుంది. శృంగారం లేక పోయిన మనస్సుకు నచ్చింది. స్వాతికి పంపించి చూడండి. ఆలస్యమైన పరవాలేదు, రాస్తూ ఉండండి. థాంక్స్.

నిజానికి నేను ఈ కథలో కూడా శృంగారం రాయాలని అనుకున్నాను... రాజేష్ కలలో వాళ్ళిద్దరి మధ్యా సెక్స్ రాయాలని అనుకున్నా.. కానీ మీలాంటి మిత్రులు అది లేకుండానే రాయమనడం, మూడో కథ అప్పటికే ఆలస్యం అవడం మూలంగా అది లేకుండానే పోస్ట్ చేసా...
అయినా మీరంతా ఆ కథని ఆదరించడం చాలా సంతోషంగా ఉంది
Like Reply


Messages In This Thread
RE: పారిజాతాలు(మూడో కథ - "చిలిపి కోరిక") - by Lakshmi - 25-03-2019, 11:13 AM



Users browsing this thread: 11 Guest(s)