Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
అలా మొదలైంది
#5
లక్ష్మిగారు...
కొత్త దారాన్ని తెరిచి మీ శృంగార సాహిత్య పరిచయాన్ని మాతో పంచుకోవాలన్న మీ తలపుకి శుభాభివందనములు.
అలాగే వీలయితే నా (పాషనేట్మెన్45ప్లస్) అరంగేట్రం దారాన్ని కూడా సందర్శించి మీ అమూల్యమైన తొట్టతొలి అనుభవాన్ని పంచుకుంటారని ఆశిస్తున్నాను.

ఇక నా విషయానికొస్తే....
'అనగనగనగా నాకు కూడా పుస్తకాలు చదవటం చిన్నప్పటి నుంచి చాలా ఇస్టం కనుక చందమామ, బాలమిత్ర, టింకిల్ తెగ చదివేవాడ్ని' అని అబద్దాలు చెప్పనుగానీ... చిన్నప్పటి నుంచి నాన్నగారు, అమ్మమ్మగారు, అక్కలు, అన్నలు కథలు, పురాణ గాధలూ చెప్తుంటే ఆసక్తిగా విని 'ఊ' కొట్టేవాడ్ని.
అలా చదవకుండానే చాలా కథలు బుర్రకెక్కేసాయ్.
నాకు పన్నెండేళ్ళు వచ్చే వరకూ ఇదే పద్దతి. ఆ తర్వాత యవ్వనపు నీడ కమ్మి హస్తప్రయోగంతో అరంగేట్రం అయ్యి కథలు అడగటం మానేసాను. చెప్పడం వాళ్ళూ మానేసారు.
అక్కడినుంచి నా పుస్తక పఠనం ప్రారంభం అయ్యింది.  మొదట కష్టంగా అనిపించినా తర్వాత మెల్లిగా అలవాటయ్యింది చదవటం (కలాసు పుస్తకాలు చదవటానికే బద్దకం అప్పట్లో).
అన్నెపు బ్రదర్ కి మళ్ళే నాకు శృంగార సాహిత్య పఠనం స్వాతి ద్వారానే జరిగింది, కాని అసలు సంభొగ ప్రక్రియ తెలిసింది మాత్రం డిగ్రీలో అడుగుపెట్టాకే...(అంతకుముందు అమ్మాయిల్తో టచ్ వున్నా అంతా పైపైనే) హాస్టల్లో ఒకసారి హెచ్ ఐ వీ కి సంబందించిన బ్రోచర్ ఒకటి నా కంట పడింది. అప్పుడు రూంలో ఒంటరిగా వున్నాను. అందులో సంభోగానికి సంబందించిన బొమ్మలు వేసి ఏది సేఫ్ సెక్స్, ఏది కాదు అని వివరంగా వ్రాసారు. అవి చూసేసరికి వొళ్ళు జలదరించింది. ఇలా వుంటుందా అని భయమేసింది. ఇహ అప్పట్నించీ దానికి సంబంధించిన వివరాలు తెలుసుకోవటం మొదలు పెట్టాను. ఆ సమయంలోనే ఇంటర్నెట్ తో పరిచయం, స్వాతీ సావాసం.... అలా మొదలయింది నా ప్రయాణం.

గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
Like Reply


Messages In This Thread
అలా మొదలైంది - by Lakshmi - 24-03-2019, 07:14 PM
RE: అలా మొదలైంది - by Vikatakavi02 - 25-03-2019, 02:17 AM
me too - by will - 14-07-2019, 06:06 PM
RE: me too - by Lakshmi - 12-09-2019, 08:54 PM
RE: me too - by Domnic - 12-09-2019, 09:53 PM
RE: me too - by Domnic - 12-09-2019, 09:54 PM



Users browsing this thread: 9 Guest(s)