09-11-2018, 09:14 PM
(09-11-2018, 08:20 PM)Vikatakavi02 Wrote: లక్ష్మిగారూ...
త్వరగా భాగాలు పెట్టడం ఎంతసేపు? కాకపోతే, మొదటి భాగంలో ఒక ఎపిసోడ్ ని కలుపుదాం అని అనుకుంటున్నాను. అందుకే, ఇలా పోస్టు చేస్తున్నాను.
అయ్యో అలా కలిపితే ఎలా... ఎలాగూ చదివిందే కదా అని నాలాంటి వాళ్ళు చదవక పొతే ఎలా ..