09-11-2018, 08:20 PM
లక్ష్మిగారూ...
త్వరగా భాగాలు పెట్టడం ఎంతసేపు? కాకపోతే, మొదటి భాగంలో ఒక ఎపిసోడ్ ని కలుపుదాం అని అనుకుంటున్నాను. అందుకే, ఇలా పోస్టు చేస్తున్నాను.
మిత్రమా సలీల్...
నాకూ శిల్పగారి విషయంలో కాస్త భయంగానే వుంది. వారు సరిత్ గారి కొత్త సైట్ గురించి సందేశాన్ని చూశారా అని. అప్పటికి వారికి పి.ఎమ్ చేద్దామని అనుకున్నా... ఇన్ బాక్స్ ఫుల్ గా వుంది. అంతలోనే సైట్ మూతపడింది. ఏదో విధంగా శిల్పా కూడా వస్తే బావుంటుంది. రావాలని ఆశించటం తప్ప ఏం చెయ్యాలో తెలియటం లేదు.

గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK