08-12-2018, 12:23 PM
(This post was last modified: 08-12-2018, 12:37 PM by Vikatakavi02. Edited 1 time in total. Edited 1 time in total.)
Episode 53
శిరీష్ కార్ స్టార్ట్ చేస్తూ, "ఏం టఫ్... ఎలావుంది మీనా....క్షి దేవిగారితో అనుభవం!" అనిడిగాడు.
"లంజకి బలుపు పీక్స్ లో ఉంది గురూ...! అవునూ, కూతురు అని ఏదో పేరు చెప్పింది. ఏంటీ... సం-గీ-తా—నా-?"
"అ..హ... సరిత—"
"ఆ... సరి-త్తా.... సదరు కేండిడేట్ గురించి నీకేమైనా తెలుసా...?"
"హ్మ్... తెలుసు. తను మా కాలేజ్లోనే చదువుతోంది;. తనది కూడా ఇంచుమించుగా వాళ్ళ అమ్మలాంటి కేర్టక్టరే!"
టఫ్ నవ్వుకుంటూ, "ఫ్యామిళీ మొత్తం అదే బలపుతో వున్నట్టున్నరు... చూడబోతే!" అంటూ సిగరెట్ వెలిగించబోయాడు.
శిరీష్, "ఇప్పుడొద్దు. ఇంటికొచ్చేసాం..." అంటూ వారించాడు.
కార్ ఆపి ఇంట్లోకి పోయి నేరుగా మేడెక్కేసారిద్దరూ... కింద గదిలో కిటికీ పక్కన కూర్చుని శిరీష్ రాకకోసం ఎదురుచూస్తున్న ఆ అక్కా చెల్లెల్లిద్దరూ అతనితో పాటు వచ్చిన ఆ కొత్త వ్యక్తిని ఎవరా అని ఆసక్తిగా చూడసాగారు. లత నెమ్మదిగా లేచి వాళ్ళకోసం టీ తయారుచేసి మేడమీదకు పట్టుకెళ్ళింది. వాణీ కూడా తన అక్క వెంట వెళ్ళింది. తన అక్క సార్ తో ఒక్క క్షణం కూడా ఒంటరిగా గడపడం తను ఇప్పుడు సహించలేదు.
శిరీష్ కి, అజయ్ కి టీ ఇచ్చేసి, "మీకు భోజనాలు పైకి తెచ్చేయమంటారా...?" అని అడిగింది లత.
శిరీష్, "ఓ అరగంట తర్వాత తీసుకురండి," అని చెప్పగానే లత వాణీలు ఇద్దరూ కిందకెళ్ళిపోయారు.
వాళ్ళు వెళ్ళినవైపే కన్నార్పకుండా చూస్తున్నాడు అజయ్.
"ఏమైంది టఫ్.... అలా ఉన్నావ్..?" అని శిరీష్ అడగ్గానే, "గురూ.... నువ్వు నిజంగా అదృష్టవంతుడివి. ప్రపంచంలోని అందాలన్నీ ఈ ఇంట్లోనే ఉన్నట్టున్నాయి.... ఇందాక నేను పట్టించుకోలేదన్నావ్... కానీ, వీళ్ళని చూస్తే అనిపిస్తోంది, నువ్వే నన్ను అస్సలు పట్టించుకోవడం లేదని. చెప్పు గురూ, రోజూ రాత్రి పండగేనా...!" ఆ డోర్ వంక చూస్తూ అన్నాడు టఫ్.
"వాళ్ళ గురించి అలా మాట్లాడకు, టఫ్!"
"అదేంటి గురో....అలా అంటున్నావ్! కొంపదీసి యీళ్ళతో రక్తసంబంధం సినిమా స్టార్ట్ చెయ్యలేదు కదా...!"
శిరీష్ నవ్వుతూ సరదాగా అజయ్ వీపును చరిచాడు. అజయ్ శిరీష్ కళ్లలోకి చూస్తూ, "హ్మ్... అర్దమైంది. ఎవరూ... పెద్దదా? చిన్నదా?"
"పెద్దమ్మాయే.. పాపం, తను నన్ను ప్రేమిస్తోందట... హ్మ్!" అంటూ నవ్వాడు శిరీష్.
"మరి నువ్వో.?" శిరీష్ ని సూటిగా చూస్తూ అడిగాడు అజయ్.
"టీ తాగు, చల్లారిపోతుంది," అంటూ శిరీష్ అతనికి సమాధానమివ్వక టీ అందించాడు.
అజయ్ శిరీష్ ని అలా కాసేపు చూసి టీ అందుకుని సిప్ చేస్తూ, "మరి, ఆ చిన్నదాని సంగతేంటీ... గురూ?" అన్నాడు.
"వదిలేయ్. తను ఇంకా చిన్న పిల్లే...!"
"ఓహో.... నువ్వు అంటున్నావంటే నిజమే అయ్యుండచ్చు. కానీ, తను ఇంకా చిన్న పిల్ల ఎలా అయ్యిందా.... అని నా సందేహం!" ఒక్క నిమిషం వాణీ ముఖం అజయ్ కళ్ళముందు మెదిలింది.
"టఫ్...నువ్వు కోడిగుడ్డుకు కూడా వెంట్రుకలు పీకే రకమని నాకు తెలుసుగానీ... రేపు ఒక్కసారి తనతో మాట్లాడి చూడు. ఆ తర్వాత నీకే తెలుస్తుంది.! తన గురించి వదిలేయ్... ఆశాలత ఎలా ఉందో చెప్పు."
"ఈ ఆషాలత ఎవరు భయ్యో...! కొంపదీసి మన మీనా డార్లింగ్ కి నువ్వు పెట్టుకున్న ముద్దుపేరు కాదుకదా...!"
"ఊహూ.... పెద్ద పిల్ల...! నన్ను ప్రేమిస్తుంది అని చెప్పానే... తను..ఆశాలత..! తనని చూస్తే నీకేం అనిపిస్తోంది...?"
అజయ్ చప్పున శిరీష్ కళ్ళలోకి ఏదో వెదుకుతున్నట్టుగా చూసాడు. శిరీష్ అతనితో కళ్ళు కలపక తల దించుకుని టీ సిప్ చేయసాగాడు.
ఈ ఆషాలత గురించి శిరీష్ అడుగుతుంటే అజయ్ కి ఆ 'శిరీష' జ్ఞాపకం వస్తోంది.
శి...రీ...షా...!
ఎవరికోసమైతే తన పేరును మార్చుకొని మహీధర్ కాస్తా శాశ్వతంగా శిరీష్ గా మారిపోయాడో..... ఆ 'శిరీష' ఒక్కసారిగా గుర్తొచ్చేసరికి అజయ్ అలా గతకాలపు స్మృతుల్లోకి జారిపోయాడు.
.
.
.
.
.
సరిగ్గా పదమూడేళ్ళ క్రితం... అజయ్, 'మహీధర్' వాళ్ళ మరో క్లోజ్ ఫ్రెండ్ సరిత్... ముగ్గురూ కాలేజీలో చదువుకునే టైంలో అతని జీవితంలోకి, ఆ కాలేజీలోకి ఎంటరైంది శిరీష.
అలా ఎంటరైన మరుక్షణమే మహీధర్ మనసులో సెటిలయిపోయింది తను...
అప్పట్లో 'మహీధర్' ఇప్పుడున్నట్టుగా సౌమ్యుడు కాదు. చీటికిమాటికీ అందరితో తగవులు పెట్టుకునేవాడు. అయినా IPS ఆఫీసర్ కొడుకు అవ్వడంతో అతన్ని టచ్ చేయడానికి అందరూ తటపటాయించేవారు.
మహీధర్ శిరీషను తొలిచూపులోనే ప్రేమించాడు... ఆమె కూడా అతన్ని ఇష్టపడిండి. (ఎందుకు ఇష్టపడదూ...? ఎంతైనా IPS ఆఫీసర్ పుత్రరత్నం కదా...!)
ఇక శిరీష విషయానికొస్తే...
ఆమె ఒక అల్ట్రా మోడర్న్ గర్ల్... కాలేజీలో అందరూ ఆమె అందానికి ముగ్ధులై ఆమె పొందు కోసం వెంపర్లాడేవారు. వాళ్లలో రాజ్ అనేవాడు కూడా ఒకడు. శిరీష గురించి మహీధర్ కి, రాజ్ కి మధ్య తరచుగా గొడవలయ్యేవి. ఓసారి ఇలాగే గొడవలో మహీధర్ వాడిన్ని చావచితకబాదేసాడు. ఈ విషయం మహీధర్ వాళ్ళ నాన్నకి తెలిసి ఒక ఆడదాని కోసం తన పరువుని బజారుకీడ్చొద్దని మహీధర్ కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. దానికి ప్రతిగా మహీధర్ తన తండ్రికి తను శిరీషని ఎంతగా ప్రేమిస్తున్నాడో తెలియజెప్పడానికి రికార్డులలో ఉన్న తన పేరును శిరీష్ గా మార్పించేశాడు. దాంతో వాళ్ళ నాన్న కోపంతో తనని ఇంట్లోంచి గెంటేసారు. అయినా అదేం పట్టించుకోకుండా మహీధర్ అజయ్ ఇంట్లో వుండేవాడు. (అజయ్ మహీధర్ ఇద్దరూ చిన్నపట్నించీ ఫ్యామిళీ ఫ్రెండ్స్ కావడంతో ఎప్పుడూ కలిసే తిరిగేవారు.)
అలా కొన్నాళ్ళు గడిచాక ఫైనలియర్ లో రాజ్ తన బర్తడేకి ఓ పార్టీ ఎరేంజ్ చేసి కాలేజ్ లో అందరినీ తన ఫామ్ హౌస్ కి ఆహ్వానించాడు. మహీధర్ ఆ పార్టీకి వెళ్ళడానికి ఇష్టపడలేదు. అయితే, ఆశ్చర్యకరంగా ఆ పార్టీకి వెళ్దామని శిరీష అతన్ని బలవంతపెట్టేసరికి తనకోసం ఒప్పుకున్నాడు.
కానీ, ఆ నిర్ణయం తన జీవితంలో పెనుమార్పును తీసుకొస్తుందని అతను కలలో కూడా అతను ఊహించుండడు.
గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK