Thread Rating:
  • 32 Vote(s) - 2.97 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance గర్ల్స్ హై స్కూ'ల్
ఎపిసోడ్ - 124

వాణీ, తన స్నేహితురాలు రమ ఇద్దరూ కాలేజ్ నుంచి బయల్దేరి తమ ఇళ్ళకి తిరిగొస్తున్నారు.

"వాణీ, నీ దగ్గర లాగు (logarithms) పుస్తకం ఉంది కదా?ఒక్కసారి నాకు ఇస్తావా? రేపు మళ్ళా ఇచ్చేత్తాను. నా 'లాగు' మా అన్నయ్య తీస్కున్నాడు—"
రమ అన్న మాటలో మరో అర్ధాన్ని తీసుకున్న వాణీ ముసిముసిగా నవ్వుతూ, "అదేమిటే! మీ అన్నయ్యా నువ్వూ ఒకే 'లా...గు' వాడుతున్నారా!?"అంది వెటకారంగా.
వాణీ లాగి వదిలిన విధానానికి రమకి ఆ 'లాగు'డులోని మతలబు బోధపడి తను పలికిన మాటలోని తప్పిదానికి నాలిక్కరుచుకొని తన స్నేహితురాలి వంక గుడ్లురిమి చూసింది. అయితే, వాణీకి రమని అలా చూసేసరికి నవ్వాగలేదు. పకపకా నవ్వేసింది. వాణీ నవ్వు ఒక భయంకరమైన వైరస్ లాంటిది. ఎదుటివాళ్ళకి ఇట్టే వ్యాపించేస్తుంది. రమ పెదాలపై కూడా నవ్వులు విరిశాయి. అయినా, కళ్ళతో మింగేసేలా చూస్తూ — "ఒసేవ్... వెధవ మాటలు ఆడావంటే సంపేహెత్తాను. నాదగ్గర మా అన్నయ్య పుస్తకం వుండేదే. మనకి చాప్టర్ పడింది కదాని అప్పుడు వాడి దగ్గర తీస్కున్నాను. యిప్పుడు వాడు ఐఐటీ-జేఈఈ ఎగ్జామ్స్ కి ప్రిపర్ అవుతున్నాడూ, అందుకని మళ్ళా నాదగ్గర నుంచి తీఁహేసుకున్నాడు," అని చెప్పింది.
"ఓహో—" అని పైకి అని, "ఐనా నేను అన్నదాంట్లో తప్పేముందే!" అన్నది వాణీ కాస్త గ్రొంతు తగ్గించి. ఐతే, రమకి ఆ మాట వినబడి వెంటనే వాణీ వీపు మీద సరదాగా ఒక్కటిచ్చుకుంది.
ఈలోగా వాళ్లు వాణీ ఇంటి దగ్గరగా వచ్చేయడంతో ఆమె తన సైకిల్ దిగి స్టాండ్ వేసి, బ్యాగ్ లోంచి లాగార్ధమ్ బుక్ ని తీసి రమకి ఇస్తూ, "మ్... ఇదుగోనే; నా బుజ్జి 'లాగు'ని నీ చేతిలో పెడ్తున్నాను. భద్రంగా దాచుకో!" అంది చిలిపిగా కళ్ళని కదుపుతూ.
రమ 'హేఁ!' అని ఓసారి వాణీని కసిరి, "చాలా టాంక్సే, రేపు ఇచ్చేత్తానూ!" అనేసి అక్కణ్ణుంచి బయల్దేరి తన యింటికి వెళ్ళిపోయింది.
వాణి ఇంకా నవ్వుతూనే తన ఇంటివైపు తిరిగి గేట్ ని తెరిచి లోపలికి వెళ్తుండగా అప్పుడే ఒక పో'లీ'సు జీప్ వచ్చి ఇంటి ముందు ఆగింది.
"అన్నయ్యా! ఇదేనా రావడం?" అజయ్ జీప్ లోంచి బైటకి దిగడం చూసి అతన్ని అడిగింది వాణి‌.
అజయ్ ఆమెను చూసి తలూపుతూ పలకరింపుగా నవ్వాడు. "ఇదేమైనా బాగుందా అసలు? ఎప్పుడూ ఒక్కడివే ఇలా ఊపుకుంటూ రాప్పోతే, మా వదినను కూడా నీతో తీసుకు రావచ్చుగా!" అందామె పెళుసుగా.
అజయ్, వస్తున్నవాడు కాస్తా అగిపోయి ఒక్కమాటు వాణీని తేరిపార చూసి, "నీ...కెందుకే, కొత్తెం!" అని ఆమె తల వెనుక భాగంలో ఒక్కటిచ్చి ఆమెను దాటుకుని ఇంటివైపు నడిచాడు. వాణీ వెంటనే పరుగులాంటి నడకతో అతన్ని ప్రక్కకి నెట్టేసి కిలకిలా నవ్వుతూ ఇంట్లో అడుగుపెట్టింది. 
లోపల హాల్లో శిరీష్ నేల మీద చాప పరుచుకుని కూర్చున్నాడు. అతని ముందర ఆన్సర్ పేపర్లు గుట్టల్లా పేర్చి ఉన్నాయి.
గుమ్మం దగ్గర సందడి విన్పించి తలెత్తి వాళ్ళని చూసాడు శిరీష్. "మ్... అజయ్, నీకే ఇప్పుడు కాల్ చేద్దాం అనుకున్నాన్రా! నీకు నూరేళ్ళు ఆయుష్షు,"
"ఏమైంది గురూ?!"
"చెప్తాన్లే, దా... ఇలా కూర్చో!" అంటూ సోఫాని చూపిస్తూ తనూ క్రింద నుంచి లేచి వొళ్లు విరుచుకుంటూ వాణీతో — "కాఫీ పెట్టమని చెప్పు మీ అక్కని!" అంటూ సోఫాలో కూర్చున్నాడు.
"ఏంటి గురూ... రాతలు పూర్తయ్యి అప్పుడే కోతలు కూడా మొదలయ్యాయా?" క్రింద చాప మీదు గుట్టలుగా పేర్చి వున్న పేపర్ల కట్టల్ని చూస్తూ.
"ఇది ఇంకా కొసరేలేరా, ముందున్నాయి అసలు పరీక్షలు. అప్పుడుంటాది మాకు జాతర!" మెటికలు విరుస్తూ నవ్వాడు శిరీష్. "సౌమ్యని కలిసి వస్తున్నావా?" 
ఔనని తలూపాడు అజయ్. 
"తనని ఒకసారి సరదాగా ఇంటికి తీసుకురావచ్చు కదరా... బావుండేది!" శిరీష్ కూడా వాణీకి మళ్ళే అడిగాడు. ఐతే, అజయ్ వాణీతో చెప్పినట్లు కాకుండా— "ఆఁ... మ్... నిజానికీ నేనూ తీసుకొద్దామనే అనుకున్నాను గురూ. ఐతే, తనే ఎందుకో... మ్... కుదరలేదు!" అని అంటూ సౌమ్య మొహంలో తను డ్రాప్ చేస్తానన్నప్పడు వచ్చిన మార్పుని జ్ఞాపకం చేసుకున్నాడు. "అప్పటివరకు బాగానే మాట్లాడింది. తర్వాత నేను నా వెహికల్ లో తనని ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాననగానే తన మొహంలో ఏదో ఇబ్బంది కనబడింది. ఎందుకో అర్ధం కావట్లేదు." శిరీష్ కి చెప్తున్నట్లు కాకుండా అజయ్ తనతో తాను మాట్లాడుకుంటున్నట్లుగా అన్పించింది చూడ్డానికి.
శిరీష్ ఓసారి నిట్టూర్చి — "నీ వెహికల్ లో డ్రాప్ చేస్తానన్నావా? ఏదీ... ఆ [b]పో'లీ'సు జీపులోనేనా?" అని అడిగాడు.[/b]
అజయ్ కి అప్పుడు మ్యాటర్ తలకెక్కింది. సౌమ్య ఎందుకు ఇబ్బంది పడిందో అర్ధం అయ్యి అంతకుముందు జీప్ ఎక్కినప్పుడు ఆమె ఎంతగానో అవమానపడి అతని మీద ఉగ్రస్వరూపియై విరుచుకుపడటం చప్పున జ్ఞప్తికి వచ్చి ఉలిక్కిపడుతూ, "ఛ... నేనస్సలు అది ఆలోచించనేలేదు గురూ!" అంటూ తలని కొట్టుకున్నాడు.
"హ్మ్...సర్లే, ఇకమీదట జాగ్రత్తగా ఉండు. కావలిస్తే నా బండి వాడుకో!"
ఈలోగా వాణీ కాఫీలు తీసుకొచ్చి వారికి ఇచ్చింది.
"ఔను గురూ, ఇందాక నాకు ఫోన్ చెయ్యాలని అనుకున్నాను... అన్నావ్!"
"యా... అదే, మన లక్కీగాడు... గుర్తున్నాడుగా, వైజాగ్ లో మీటింగులు పూర్తి చేసుకుని ఇవ్వాళనే ఊర్లోకి దిగాడట. 'ఫ్రైడే నైట్ మన ముగ్గురం టుగెదర్ ప్లాన్ చేద్దాం' అంటున్నాడు. నిన్ను కనుక్కొని కన్ఫర్మ్ చేస్తానని వాడికి చెప్పాను. నువ్వేమంటావ్!?"
"ఏదీ, ఈ వచ్చే ఫ్రైడేనా...? మనం ముగ్గురమేనా?"
"మ్... నాకు తెల్సి మన ఫ్రెండ్స్ లో ఎవరూ దగ్గర్లో లేరు కనుక మనం ముగ్గురమే! "
"అంటే, జస్ట్ అజ్ త్రీ మస్కెటీర్స్ అన్నమాట! నాకు ఓకే... వాడికి చెప్పెయ్— ఐనా, వాడు ఇలా సడన్ గా పొలిటికల్ కి టర్న్ అవ్వడం ఏంటో!" 
శిరీష్ భుజాలెగరేస్తూ, "ఏమో మరి! కలుస్తాం కదా...  వాణ్ణే అడుగు!"
అజయ్ నవ్వుతూ, "అడుగుతా... అడుగుతా—" అంటూ వెంటనే ఏదో గుర్తొచ్చినట్లు మొహం పెట్టి, "గురూ, నేను... రావట్లేదని చెప్పేయ్ వాడికి!" అని అజయ్ అనడంతో శిరీష్ భృకుటి ముడివేసి — "అదేం...?" అన్నాడు.
అజయ్ వెకిలిగా నవ్వుతూ, "చిన్న ఝలక్ ఇస్తాను కొడుక్కి..." అని కన్ను కొట్టి, "I am gonna gatecrash the party!" అన్నాడు కాఫీని ఒక్క గుక్కలో ఎత్తేస్తూ!

★★★

"సిలక్కి సెప్పినట్లు సెప్పి పంపిత్తే పెంట పెంట చేసేహేవు కదరా... ఇంక ఆ పిల్ల మళ్ళీ నీకు చాన్స్ ఇత్తాదేటి!" సామిర్ తో కోపంగా అన్నాడు రమణ. సామిర్ తన చేతుల్లో ఉన్న బ్రీజర్ ని మౌనంగా సిప్ చేస్తున్నాడు. అమలాపురం ఎర్రవంతెన క్రింద వున్న కాలువ దగ్గర కూర్చున్నారు ఆ యిద్దరూ.

రమణ తన బీర్ ని రెండు గుక్కలేసి ఇలా అన్నాడు —
"నీకు రూమ్ మాట్టాడిపెట్టి, హెల్మెట్లు సప్లయి చేసి, నీ చెల్లి దగ్గర డ్రామాలాడి పెళ్ళికొడుకులా నిన్ను పంపిత్తే... నువ్వు ఏం చేశావ్!! కనీసం ఆ పిల్లని పక్క ఎక్కించ లేకపోహినావ్! ఏం మగాడివ్రా నువ్వు!?"
చివరి మాటకి సామిర్ కి చిర్రెత్తుకొచ్చింది.
"నోర్మూయ్... యెర్రి పూకా! ఏదో పెద్ద ఫైవ్ స్టార్ హొటల్లో సూట్ బుక్ చేసినట్లు పేల్తున్నావ్! అక్కడ డబ్బులు బొక్కడింది నాకు...—" సామిర్ కోపాన్ని చూసి రమణ కాస్త తగ్గాడు. అసంకల్పితంగా అతని కుడి చెయ్యి ఫేంటు జేబులో ఉన్న ఫోన్ మీద పడింది. పాపం రూమ్ మాట్లాడి పెట్టడమే కాకుండా తన ఫోన్ ని కూడా అక్కడ జరిగేది రికార్డు చేయడం కోసం పెట్టాడు వాడు. "సర్లేరా... ఏదో అలా అనేసాను. మనసులో యెట్టుకోకు!" అన్నాడు రమణ మెల్లగా.
సామిర్ మాత్రం తగ్గలేదు. "రూమ్ మాట్లాడిపెట్టాడంట... యెదవ! మళ్లా పక్క ఎక్కించలేదని తొక్కలో సెటైర్లు—" అంతే పాపం... పక్క మీద జరిగేది మాత్రమే రికార్డు అయ్యేలా మొబైల్ కెమెరా ఆన్ చేసి పొజిషన్లో పెడితే కనీసం మంచం దగ్గరికి కూడా వాళ్ళు రాలేదాయే....!
సామిర్ మాటలకి ఇబ్బందిగా కదులుతూ, "అబ్బా... ఇక వదిలెయ్ రా! ఇకపై ఏం చెయ్యాలో చూద్దాం!" అన్నాడు రమణ.
"ఇంక చేసేది ఏమ్లేదురా...! నన్ను కొడుతుందా... దాని మొహం కూడా చూడనింక. సబ్ కుచ్ ఖతమ్!"
"అహ్-హ్-అట్టా అనకురా రేయ్! ఇట్టాంటి టయిమ్లోనే మనం సానా జాగర్తగా ఉండాలి. రేపు మళ్ళా ఎగ్జామ్ ఉంది కదా! సెలవా?"
"ఉంది! ఏఁ?"
చెప్తాను కానీ కాస్త శాంతంగా వినాలి. కోపం తెచ్చుకోకూడదు." సామిర్ తలూపాడు.
కొంచెం ధైర్యం తెచ్చుకోవడం కోసం అన్నట్లు తన బీర్ ని మరో గుటకేసి, "చూడూ... ఇప్పటివరకు ఆడాళ్ళందరూ నీ పక్కలో ఈజీగా దూరిపోయారు గనుక నీకు కాస్త బలుపెక్కిపోయింది," అని ఆగి సామిర్ మొహంకేసి ఒక్క క్షణం చూశాడు.  కామ్ గా వింటున్నాడని రూఢీ చేసుకున్నాక మళ్ళీ మాట్లాడాడు. "ఐతే, ఈ కేసు మాత్రం అట్టాంటిది కాదు అని ఇవ్వాళ జరిగినదాని వల్ల తేలిపోయింది. ఇకపైన మరికాత్త ఓపిక పట్టాలిరా!"
అంతసేపు మౌనంగా బ్రీజర్ ని సిప్పేస్తూ వింటున్న సామిర్ వెంటనే వ్యంగ్యంగా ఇలా అన్నాడు. "అచ్చా...! మరి ఇన్నిరోజులూ నేఁ చేసిందేంట్రా... ఖవ్వాలీనా!?" 
"అఁ-అదేరా... నువ్వేం చెయ్యలేదు అని నేననట్లేదు. ఇన్నిరోజులు సానా కష్టపడ్డావ్. ఇప్పుడు పుసుక్కున వదిలెయ్యకుండా ఇంకాత్త ఓపిక పడితే ఈసారి ఆ పిల్ల తప్పక మన వల్లో పడతాది అంటున్నాను! ఒక్కసారి చెప్పేది జాగర్తగా విను. లక్కీగా రేపు పరీక్ష వుందన్నావు గనుక... ఎప్పట్లానే మామూలుగా వెళ్ళు. ఆ పిల్లకి నీమీద కోపంగా ఉందో లేదో గమనించు. ఎందుకైనా పనికొత్తాది కావలిత్తే ఒక 'సారీ' పడేయ్—" సామిర్ చివుక్కున తల తిప్పి రమణని చూశాడు. "నువ్వలా మొఖం పెట్టక. మన పని జరగాలంటే కాత్త తగ్గాలి. పవన్ కళ్యాణే అత్తని తెచ్చుకోవడానికి సానా తగ్గాడు‌. మనం ఈ పిల్లని పక్కలోకి తెచ్చుకోవడానికి ఎంత తగ్గినా తప్పే లేదు. తప్పదు కూడా. అసలే మనకి అట్టే టయం కూడా లేదు. మన సెలవులు కూడా అయిపోతున్నాయి. Just 4 days... అంతే!" 
సామిర్ కొద్దిసేపు ఆలోచించి 'సరే'నన్నట్లు తలూపి తన బ్రీజర్ ఖాళీ చేసి పక్కన పడేసి లేచి బ్రిడ్జి ప్రక్కన పార్క్ చేసిన తన బండి దగ్గరకి నడిచాడు. రమణ ఓసారి గాఢంగా నిట్టూర్చి సామిర్ వెనకే నడుస్తూ తన ఫోన్ ని జేబులోంచి బైటకి తీసి ఓసారి తలకేసి కొట్టు కున్నాడు.

గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
Like Reply


Messages In This Thread
Episode 1 - by Vikatakavi02 - 07-11-2018, 11:49 PM
Episode — 2 - by Vikatakavi02 - 08-11-2018, 05:33 PM
Episode — 3 - by Vikatakavi02 - 08-11-2018, 11:12 PM
Episode — 4 - by Vikatakavi02 - 09-11-2018, 06:12 AM
Episode — 5 - by Vikatakavi02 - 09-11-2018, 06:16 AM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Cool Boy - 27-11-2018, 10:43 AM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Cool Boy - 27-11-2018, 10:44 AM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Cool Boy - 07-01-2019, 11:58 AM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Cool Boy - 15-01-2019, 11:49 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Vikatakavi02 - 09-01-2021, 11:29 AM



Users browsing this thread: 58 Guest(s)