31-12-2020, 09:48 AM
వెంకీ ఇండియా రాగానే "ఏంటి డాడ్ "అన్నాడు తండ్రిని .
"నిన్ను చూసి రెండేళ్లు అయ్యింది "అన్నాడు అయన .
ఇద్దరు ఇంటికి వచ్చాక ,,స్నానం చేసి మందు తాగుతూ ఉంటె "చెప్పు డాడ్ "అన్నాడు వెంకీ .
"ఏముంది కంపెనీ చూసుకో ,,పెళ్లి చేసుకో "
"ఆమ్మో అప్పుడే బాధ్యతల "అన్నాడు వెంకీ
"ఇంకెప్పుడు ,,మగాడు త్వరగా పెళ్లి చేసుకోవాలి "అన్నాడు ఆయన
"నో "
మల్లి "కావాలంటే ఒక ఏడాది కలిసి ఉంటాము ,,తరువాత సంగతి తరువాత "అన్నాడు వెంకీ
"నోర్ముయ్ ఇది ఇండియా "
వెంకీ మాట్లాడకుండా వెళ్ళిపోయాడు .."చూసావా ,,విడి మాటలు ,,ఏ అమ్మాయి వస్తుంది ఒక ఏడాదికి ..పెళ్ళాం గ "అన్నాడు పెద్ద పనివాడితో .
"ఆబ్బె పెళ్లి అయ్యేక అన్ని సర్దుకుంటాయి ,,మీరు చేసేయండి "అన్నాడు వాడు ..
###
మర్నాడు సౌందర్య ఆఫీస్ కి రాగానే బాస్ రమ్మన్నారు అంటేవెళ్ళింది పైట సర్దుకుని ...
"చూడమ్మా నిన్ను తీసేస్తున్నాను "అన్నాడు
సౌందర్య భయం గ చూసింది ,,నా అందం నచ్చలేదా అనుకుంటూ "ఎందుకు "అంది .
"నిన్ను కోడల్ని చేసుకుంటాను "అన్నాడు నవ్వుతు
సౌందర్య కి ముందు అర్థం కాలేదు ,,అయ్యేక "సార్ "అంది .
"మా అబ్బాయి క్లబ్ లో టెన్నిస్ ఆడుతున్నాడు ,,వెళ్ళు "అన్నాడు..
సౌందర్య ఆలోచిస్తూ వెళ్ళింది ..
##
వెంకీ ఆమెని చూసి "ఓహ్ నిన్ను పంపిస్తాను అన్నాడు డాడ్ "అన్నాడు షాక్ హ్యాండ్ ఇచ్చి .
"పెళ్లి అన్నారు "అంది .
"అవును అగ్రిమెంట్ పెళ్లి ,వన్ ఇయర్ తరువాత ఇద్దరిలో ఎవరికీ నచ్చక పోయిన కాన్సల్"అన్నాడు వెంకీ .
సౌందర్య షాక్ గ "అంటే నన్ను ఒక ఏడాది వాడుకుంటారా "అంది
"నో ,,నీతో పడుకోవాలని నాకు లేదు ,,పెళ్లి చేసుకుందాం ఇద్దరిలో ఎవరికీ ఇష్టమ్ లేకపోయినా విడిపోతాం "అన్నాడు మాములుగా ..
###
సౌందర్య ఆఫీస్ కి వచ్చి "సార్ మీ అబ్బాయికి ఒక ఏడాది కావాలిట నేను "అంది బాధగా
అయన కూడా ఇబ్బందిగా "పెళ్లి చేసుకుంటే మారతాడు అని నిన్ను అడిగాను ,,నీలాంటి అందమైన అమ్మాయి అయితే వాడు వదలడు"అన్నాడు
"సార్ నాకు బాధ్యతలు ఉన్నాయి "అంది
"అవి నేను సెట్ చేస్తాను "
సౌందర్య మెల్లిగా "సార్ నా అందం మీకు నచ్చింది ,,కానీ వెంకీ ఎంతో మందిని చూసి ఉంటాడు ,,నేను సరిపోను "అంది .
"అదేమీ లేదు ,,నువ్వు అందరికి నచ్చుతావు"అని ఆమె భుజాలు పట్టుకున్నాడు
సౌందర్య అయన కళ్ళలోకి చూస్తూ "రెండేళ్ల నుండి పని చేస్తున్నాను ,,మీరు నన్ను దగ్గరకు తీసుకోలేదు కదా "అంది ..
"నువ్వు ఏమనుకుంటావో అని ఆగాను "అంటూ ఆమె నుదుటి మీద ముద్దు పెట్టాడు ..
"నీలాంటి లక్షణమైన అమ్మాయి నాకు కోడలు అయితే ఇంకేమి కావాలి "అన్నాడు
ఇద్దరి పెదాల మధ్య అంగుళం గ్యాప్ ఉంది ,,సౌందర్య ఒక్కసారిగా తన పెదాలతో ఆయన లిప్స్ మీద గట్టిగ ముద్దు పెట్టింది ..
"నా మొదటి ముద్దు సార్ "అంది మెల్లిగా ..
"ఆలోచించు సౌందర్య ,,రేపు చెప్పు "అని వదిలేసాడు .
ఆమె ఇంటికి వెళ్ళిపోయింది ..ఆలోచిస్తూ ...