09-11-2018, 04:00 PM
(09-11-2018, 03:54 PM)Dpdpxx77 Wrote: అక్షర అబోర్షన్ చేయించుకుంది అని చెప్పినప్పుడు ఎందుకో అనిపించింది...రవి కి ఆక్సిడెంట్ అయ్యి పిల్లల్ని కనే సామర్ధ్యం కోల్పోతాడు అని...
ఇప్పుడు కొంచెం అటు ఇటు అలానే అయ్యింది ...
రవీకి నిజం తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి...
రాజు అక్షర మధ్య బంధం ఈ పరిస్థితులలో ఇంకా బలపడుతుందనిపిస్తుంది...
నెక్స్ట్ అప్డేట్ కోసం ఇంక ఆగలేం లక్ష్మీ గారు.....వీలు చూసుకొని అది కూడా ఇవ్వండి...
అప్డేట్ దాదాపు పూర్తయ్యింది dpdpxx77 గారూ.. రేపట్లోగా ఇచ్చేస్తాను...
మీ ఊహా శక్తి కి అభినందనలు..
అయితే కథలో ముందు ముందు ఏం జరుగుతుందో చూడాలి .