05-12-2018, 11:00 PM
మీ అప్డేట్ చాలా హడావుడిగా, గడబిడగా వుంది విక్కీ
అప్డేట్ పెట్టే తొందర వల్ల ఇలా జరిగింది అనుకోవాలా?
లేక మీరన్నట్లు థ్రిల్లర్స్ తప్ప రొమేన్స్ మీరు సరిగ్గా హేండిల్ చెయ్యలేకపోవటం వల్లా?
మీరు ఇంతకుముందు వ్రాసిన థ్రిల్లర్స్ ఏమిటో నాకు తెలీదు.
ఒక్కసారి వాటిని కూడా పోస్టు చేస్తే చదివి ప్రాబ్లం ఎక్కడుందో తెలుసుకోవచ్చు!!
కమల్ కిషన్ గారూ... మీ పేరు, పోస్టులు చూస్తే ఒకలాంటి కిక్ వస్తుంది!

గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK