09-11-2018, 12:27 PM
నా కథ ..24
రతికేళిలో రంజుగా పాల్గొని ఆయాసంతో వగరుస్తూ అలసటగా వాలిపోయి పడుకున్నాము మేము.... కొద్ది సేపయ్యాక నేను రవి ఛాతీ మీద పడుకొని ...
"తర్వాత ఏం జరిగింది.." అని అడిగాను..
రవి నా నుదుటిపై వెంట్రుకలను సవరిస్తూ చెప్పడం మొదలు పెట్టాడు...
" అలా ఆ రాత్రి ఒక్కటైన రాజు, లావణ్య మరో వారం పాటు యూరోప్ అంతా తిరిగి పెళ్లికి ముందే హానీమూన్ గడిపి వచ్చారు...
లావణ్య ఒప్పుకుందని రాజు నాకు ఫోన్ చేసి చెప్తే నేనే వారం, పది రోజులు యూరోప్ అంతా చూసి రండని సజెస్ట్ చేసాను...
రాజు ఓకే అని లావణ్య తో వారం పాటు ఎంజాయ్ చేసి వచ్చాడు...
పగలంతా కొత్త ప్రదేశాలు చూడడం.. రాత్రంతా కొత్త కొత్త angles లో దెంగించుకోవడం .. ఇలా రాజు, లావణ్యలు ఎంజాయ్ చేసి వచ్చారు...
తిరిగి వచ్చాక పెళ్లి ప్రయత్నాలు మొదలెట్టాం...
లావణ్య వాళ్ళ పెద్దలతో మాట్లాడుదాం అనుకున్నాం...
కానీ లావణ్య వాళ్ళ నాన్నమ్మ చనిపోవడం వలన
వాయిదా పడింది...
ఈ లోపు లావణ్య రాజుల మధ్య సాన్నిహిత్యం మరింత పెరిగింది...
నేను కూడా వాళ్లిద్దరూ కలిసి ఎక్కువగా బయట ప్రాంతాలకు వెళ్లేట్టు చేసాను.. బయట ప్రాంతాల్లో అన్ని పనులకి వాళ్ళిద్దరినే పంపిచాను...
వాక్కు కూడా సంతోషంగా వెళ్లేవారు...
హోటల్ లో ఒకే గది తీసుకొని ఎంజాయ్ చేయసాగారు...
అలాగని పని మీద ఎలాంటి అలసత్వం చూప లేదు...
కాబట్టి ఎవరికీ ఏ ఇబ్బందీ కలుగ లేదు...
కొన్నాళ్లయ్యాక ఒక సారి ఒక అగ్రిమెంట్ విషయమై రాజు, లావణ్య ఇద్దరు ఢిల్లీ వెళ్ళా వలసి ఉంది...
రెండు నెలల ముందే డేట్స్ ఫిక్స్ అయ్యాయి...
కానీ వెళ్లాల్సిన రోజుకి బాగా జ్వరం రావడంతో రాజు వెళ్లలేక పోయాడు...
రాజు స్తానం లో ప్రకాష్ వెళ్ళాడు... డీటెయిల్స్ అన్నీ తెలిసిన వ్యక్తిగా ప్రకాష్ తో పాటు లావణ్య వెళ్ళింది...
విజయవంతంగా అగ్రిమెంట్ చేసుకొచ్చారు...
కానీ ఢిల్లీ నుండి వచ్చిన రోజు నుండి లావణ్యలో బాగా మార్పు వచ్చింది... రాజుని ఎక్కువ గా కలవడం లేదు.. పొడి పొడి గా మాట్లాడేది...
ఆఫీస్ పని యధావిధిగా చేస్తున్నా.. రాజుకి మాత్రం దూరంగా ఉండడం మొదలుపెట్టింది..
రాజుకి ఏమీ అర్థం కాలేదు...
లావణ్య ఎందుకు అలా చేస్తుందో అని చాలా బాధ పడ్డాడు...
లావణ్య తో మాట్లాడే ప్రయత్నం చేసినా ఆమె రాజుకి అవకాశం ఇవ్వలేదు...
రాజు చాలా ప్రయత్నం చేసాడు కానీ కుదరలేదు...
ఒక రోజు ఆఫీస్ నుండి లావణ్య ఇంటికి వెళ్తుండగా రాజు లావణ్యని ఇంకొంచెం పని ఉంది ఉండమన్నాడు... లావణ్య ఉండి పోయింది...
తనకి ఏదో పని చెప్పాడు రాజు...
మిగతా స్టాఫ్ అంతా వెళ్లిపోయారు...
రాజు లావణ్య మాత్రమే మిగిలారు...
ఆ టైం లో రాజు లావణ్య క్యాబిన్ కి వెళ్ళాడు...
సర్ అయిపోయింది అంటూ లేచింది లావణ్య...
రాజు లావణ్యని తనను ఎందుకు దూరం పెడుతున్నావని అడిగాడు...
లావణ్య ఏమీ లేదని చెప్పి తప్పించుకోబోయింది...
కానీ రాజు బలవంతం చేసే సరికి అసలు విషయం చెప్పింది...
అది విన్న రాజు షాక్ అయి అలాగే నుంచుండి పోయాడు..
రాజుని అలాగే వదిలేసి లావణ్య వెళ్ళిపోయింది..
రాజు అక్కడే కుర్చీలో కూలబడి పోయాడు...
రాజు ఎంత సేపైనా ఇంటికి రాకపోవడంతో అమ్మ నేను రాజుకి ఫోన్ చేసాం.. ఫోన్ స్విచ్ఆఫ్ వచ్చింది...
కంగారు పడుతూ నేను ఆఫీస్ కి వచ్చాను...
వచ్చే సరికి రాజు ఇంకా లావణ్య క్యాబిన్ లొనే ఉన్నాడు...
చాలా నీరసంగా కనబడ్డాడు... తన ముఖంలో విషాదం కొట్టొచ్చినట్టు కనబడుతుంది...
నేను వెళ్లి రాజు భుజం మీద చేయి వేసి పిలిచాను...
ఏమైంది.. ఎందుకు అలా ఉన్నవాని అడిగాను..
ఒకటికి రెండు సార్లు అడిగాక రాజు చెప్పాడు...
లావణ్య తనను వదిలేసింది అని...
ఎందుకు అని అడిగా నేను...
కారణం ఏదైతేనేమి దానికి నేను వద్దట అన్నాడు రాజు...
ఎందుకు వద్దు .. నిన్న మొన్నటి దాకా బాగానే ఉందిగా... ఇప్పుడేమైంది... అని అడిగా నేను...
రాజు కారణం చెప్పడానికి ఇష్టపడలేదు...
ఎంతో బలవంతం చేసిన మీదట అప్పుడు చెప్పాడు...
రాజు నేను సొంత అన్నదమ్ములం కాదని, ఈ బిసినెస్ , ఇతర ఆస్తుల్లో రాజుకి ఏ హక్కులూ లేవని ఢిల్లీ వెళ్ళినపుడు ప్రకాష్ చెప్పాడట...
ఏమీ లేని వాడిని చేసుకోవడం తనకు ఇష్టం లేదని చెప్పిందట...
ఆ మాట విన్న నాకు రక్తం సలసలా పొంగింది...
ఎవడు ఆ మాట అన్నది.. నీకు ఏమీ లేకపోవడం ఏమిటి .. ఈ క్షణం ఈ ఆస్తులన్నీ నీ పేరు మీద రాసేస్తా పద...
లావణ్య ఇంటికి వెళ్దాం అన్నా నేను...
నన్నుగా కాకుండా నా వెనక ఉండే ఆస్తిని చూసి వచ్చే లంజ నాకెందుకు అన్నాడు రాజు..
నేను షాక్ అయ్యాను...
అవును రవీ... అది నాకొద్దు... అదే కాదు ఇంకే ఆడదాన్ని నేను ఇక నమ్మను... అన్నాడు...
నేను రాజుకి నచ్చ జెప్పే ప్రయత్నం చేసినా రాజు వినలేదు...
మరుసటి రోజే లావణ్యని జాబ్ నుండి తీసేసాడు రాజు...
నేను ప్రకాష్ తో బిసినెస్ వ్యవహారాలన్నీ తెంచేసుకున్నాను...
Partnership లో ఉన్న బిసినెస్ లో మా వాటాని అమ్మేసాం... కష్టపడి పెంచిన వ్యాపారాన్ని మధ్యలో వడలాల్సి వచ్చినందుకు మేమేమీ బాధ పడలేదు... ప్రకాష్ లాంటి వాడితో ఉండకపోవడమే మంచిదనుకున్నాం...
ఇది జరిగిన నెల రోజులకే ప్రకాష్ లావణ్య పెళ్లి చేసుకున్నారని తెలిసింది... నాకు ప్రకాష్ మీద జాలి వేసింది...
కానీ ఆరు నెలలు తిరుగక ముందే ప్రకాష్ లావణ్యని బయటకు గెంటేశాడు...
దాంతో అది రోడ్డున పడింది... ఎక్కడా జాబ్ దొరకక బ్రోతల్ హౌస్ కి చేరిందని తెలిసింది...
నాకు నిజంగా సంతోషం వేసింది ఆ వార్త తెలిసిన రోజు... రాజు లాంటి మంచి వాడిని మోసం చేసిన దానికి తగిన శాస్తి జరిగిందనిపించింది...
అయితే లావణ్య వెళ్లిపోయిన నాటి నుండీ రాజులో చాలా మార్పు వచ్చింది... వాడు మళ్లీ మామూలు మనిషి కావడానికి చాలా సమయం పట్టింది ... ఏడాది తర్వాత గానీ వాడు ఆ బాధ నుండి కొలుకోలేదు... తర్వాత రోజుల్లో లావణ్య ను మర్చిపోయినా... వాడు ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకునేందుకు ఇష్టపడలేదు... ఇక తన జన్మలో ఇంకో అమ్మాయిని నమ్మనని... పెళ్లి అనేది చేసుకొననని... కరాఖండిగా చెప్పాడు... అమ్మా, నేను చాలా చెపోయి చూశాం... కానీ వాడు ఒక రోజు అమ్మతో... తన పెళ్లి విషయం ఎత్తితే తనను చంపినంత ఒట్టు.. అని ఒట్టు పెట్టడంతో మేము ఇక వాడిని ఆ విషయంలో బలవంత పెట్టడం లేదు..." అని ముగించాడు రవి....
" అందుకేనా నేను ఈ రోజు పెళ్లి మాట ఎత్తగానే రాజు అలా వెళ్ళిపోయాడు... అత్తయ్య కూడా ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోయింది..." అన్నా నేను మెల్లిగా..
"అవును నీ మీద కోపం కాదు...
ఆ టాపిక్ మాట్లాడడం ఇష్టం లేక రాజు.. ఏం మాట్లాడాలో తెలియక అమ్మ వెళ్లిపోయారు..
అమ్మకు ఎప్పుడూ రాజు గురించే బెంగగా ఉంటుంది.. కానీ ఏమీ చేయలేక పోతున్నాము..
వాడు ఒట్టు వేసి మా చేతుల్ని కట్టేసాడు.
వాడు ఏ అమ్మాయినీ దగ్గరకు రానీయట్లేదు..
లావణ్య ఎపిసోడ్ తర్వాత అంతో ఇంతో వాడు మాట్లాడింది నీతోనే." అన్నాడు రవి...
"పాపం రాజు వెనకాల ఇంత విషాదం ఉందా...
తెలియక అపార్థం చేసుకున్నానండి...
కానీ రాజుని మనం అలా వదిలేయకూడదు...
తనని ఎలాగైనా మార్చాలి...
రాజు కూడా పెళ్లి చేసుకొని హాయిగా సంతోషంగా ఉండేలా చెయ్యాలి"...
"మనం ఏం చేయగలం అక్షరా.. వాడు చాలా మొండి వాడు... ఎంత చెప్పినా వినలేదు..."
"అలాగని అలాగే వదిలేస్తారా... మన ప్రయత్నం మనం చేయాలి..."
"మా శాయ శక్తులా మేము ప్రయత్నించాం అక్షరా... ఇక ఏమైనా చేస్తే నువ్వే చెయ్యాలి..."
" సరే నేనే చేస్తాలేండి... మీరు చూస్తూ ఉండండి... ఏడాది తిరిగే లోగా రాజుని పెళ్లికి ఒప్పిస్తాను.."
" నువ్ అంతటి దానివే..." అంటూ రవి నా నుదుటిపై ముద్దు పెట్టి కళ్ళు మూసుకున్నాడు..