12-03-2019, 09:24 PM
హాయ్ ఫ్రెండ్స్ ...ఎలా ఉన్నారు.
నేను కథ అప్డేట్ ఇచ్చి దాదాపు నెల రోజులు దాటింది.
ఈ మధ్య కొంచెం ఆఫీస్ లో పని ఎక్కువ ఉండటం వల్ల స్టోరీ మీద Concentrate చెయ్యలేక పోయాను.
ఇబ్బంది కలిగి ఉంటే క్షమించాలి. ఎంత కష్టం వచ్చినా సరే నేను మాత్రం స్టోరీ మధ్యలో వదిలి వెళ్ళను. ఖచ్చితంగా పూర్తి చేస్తా.
ఇప్పుడు కొంచెం ఫ్రీ గా ఉన్నాను. ఇక నా స్టోరీ కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నా.
త్వరలోనే Update తో మీ ముందు ఉంటా.
మీ

- నాని....!!