09-11-2018, 11:00 AM
నా కథ ... 19
ఆ రోజు బ్రేక్ ఫాస్ట్ చేశాక రవి ఏదో పని ఉందంటూ తొందరగానే వస్తానని బయటకు వెళ్ళిపోయాడు...
నేను బంగ్లా చుట్టూ ఉన్న గార్డెన్ అంతా తిరిగి చూసాను...
చాలా సేపైనా తను తిరిగి రాలేదు...
లంచ్ కూడా ఒక్కదాన్నే చేసి కిందున్న బెడ్ రూం కి వెళ్లి ఏదో బుక్ తీసుకుని పడుకుని చదువుతున్నాను...
చదువుతూ అలాగే నిద్ర పోయాను...
ఎంత సేపు అలా పడుకున్నానో తెలియదు...
లేచి బయటకు వచ్చేసరికి రవి హాల్లో కూర్చుని ఏదో మాగజైన్ చూస్తూ ఉన్నాడు...
పైన బెడ్రూం లో ఏవో చప్పుళ్ళు వినబడుతున్నాయి...
"మీరెప్పుడొచ్చారు... ఆ శబ్దాలేంటి" అని అడిగాను...
"ఏం లేదు చిన్న రిపేర్ చేస్తున్నారు గానీ నువ్ స్నానం చేసి రా .. అలా బీచ్ కి వెళ్ళొద్దాం " అన్నాడు...
నేను సరే అని వెళ్తుంటే... "అక్షరా... cupboard లో ఒక డ్రెస్ ఉంది అది వేసుకో" అన్నాడు వెనకనుండి...
సరే అంటూ వెళ్లి స్నానం చేసి వచ్చి డ్రెస్ తీసుకుని చూసాను... పింక్ కలర్ లెగ్గిన్ వైట్ కలర్ షర్ట్ ఉంది అక్కడ... బీచ్ కి వెళ్ళడానికి స్పెషల్ డ్రెస్ అనుకుంటా అని నవ్వుకుంటూ అవి వేసుకొన్నా...
లెగిన్ మోకాళ్ళకి కొంచెం కింది వరకే ఉంది.. నా పిక్కలు చాలా భాగం తెల్లగా కనబడుతున్నాయి.. టైట్ గా కూడా ఉండడంతో నా వెనకెత్తుల షేప్ చాలా క్లియర్ గా కనబడుతున్నాయి... దీంతో బయటకు వెళ్లడం ఎలాగా అనుకుంటూ... షర్ట్ తీసి వేసుకున్నా.. అది కొంచెం లూస్ గా ఉంది.. కొంచెం పొడుగ్గా కూడా ఉంది... దాంతో వెనకెత్తులు ముందరెత్తులు బాగా కవర్ అయ్యాయి...
హ్మ్మ్ గుడ్ సెలక్షన్ అనుకున్నాను అద్దంలో నన్ను నేను చూసుకుంటూ...
హెయిర్ లూస్ గా వదిలేసి లైట్ గా మేకప్ వేసుకుని బయటకు వచ్చాను...
తాను కూడా స్నానం చేసి వచ్చినట్టున్నాడు...
షార్ట్, టీ షర్ట్ లో ఉన్నాడు...
బయటకు వచ్చిన నన్ను చూసి "సూపర్బ్" అంటూ దగ్గరకొచ్చాడు.. నా షర్ట్ పై రెండు బటన్స్ విప్పి కొద్దిగా పక్కలకు జరిపి "ఇప్పుడు పర్ఫెక్ట్ " అన్నాడు...
సన్నగా క్లివెజ్ కనబడుతుంది... కొద్దిగా సిగ్గుగా అనిపించినా మరీ ఇబ్బందిగా ఏం అనిపించలేదు...
ఇద్దరం నడుచుకుంటూ బీచ్లోకి వెళ్ళాం..
అక్కడక్కడా పలుచగా మనుషులున్నారు... ఎక్కువగా జంటలుగానే ఉన్నారు... కబుర్లు చెప్పుకుంటూ సముద్రపు అంచు వెంబడి నడుస్తున్నపుడు అలలు కాళ్ళని తడిపి వెనక్కి వెళ్తుంటే చాలా సంబరంగా ఉంది నాకు... అంతకు ముందెపుడూ సముద్రం చూడలేదు నేను...
సముద్రం మీది నుండి చల్లగా గాలి వీస్తుంటే ఆ సాయంత్రం ఎంతో ఆహ్లాదంగా ఉంది...
కొద్ది దూరం అలా నడిచి వెళ్లి ఒక చోట చిన్న బండరాయి ఉంటే దాని మీద కూర్చున్నాం...
కింద నిమిషానికి రెండు సార్లు నీళ్లు వచ్చి నాకాళ్ళని ముద్దాడి వెళ్తుంటే సముద్రం కేసి చూస్తూ కూర్చున్నాం...
అక్కడ జనం కూడా ఎవరూ లేరు.. కను చూపు మేర అంతా నీళ్లతో నిండి ఉండగా... దూరంగా ఎక్కడో సూర్యుడు అందులోకి దిగడానికి సిద్ధంగా ఉన్నట్టు అనిపించింది...
రవి ఏదో చెప్తున్నా నా దృష్ట౦తా సముద్రము, సూర్యుని మీదే ఉంది...
మొదటి సారి ప్రియుణ్ణి ముద్దాడబోయే ప్రేయసి మొహం లా ఎర్రగా మారింది సూర్యబింబం... ఎంత అందమైన దృశ్యం అనుకుంటూ క్రమంగా కిందికి దిగుతున్న సూర్యున్నే తదేకంగా చూస్తున్నాను నేను...
సూర్యుడు సముద్రాన్ని తాకుతుండగా రవి తల నాకు అడ్డంగా తెచ్చి తన పెదాలని నా పెదాల మీద ఉంచి వత్తి పట్టాడు... తన చెయ్యి ఒకటి నా వెనగ్గా వెళ్లి నన్ను ఒడిసి పట్టుకుని ఉంది... మరొకటి నా తలను పట్టుకుంది...
నా పెదాలూ తనకి సహకరిస్తున్నాయి కానీ కాసేపటికి ఊపిరి తీసుకోనంతగా ప్రెషర్ పెంచాడు తను... ఉమ్మ్ అంటూ నా కాళ్ళు నీళ్లలో కొట్టుకుంటుంటే రెండు నిమిషాల తర్వాత నా పెదాలని వదిలేసాడు రవి...
ఆకాశంలోని రవికి సిగ్గేసినట్టుంది మాయమై పోయాడు...
సముద్రం మీద ఆకాశానికి కూడా సిగ్గేసిందేమో అన్నట్టు ఎర్రగా మారి కనిపిస్తుంది ...
"అంత గట్టిగానా.... ఊపిరైనా ఆడొద్దా" అన్నాను రవి ముఖంలోకి చూస్తూ...
"అయితే మెల్లిగా ఇస్తాలే" అంటూ మళ్లీ నా పెదాల్ని అందుకున్నాడు...
ఈ సారి కేవలం ఆనించకుండా నా రెండు పెదాల్ని కలిపి నోట్లోకి తీసుకొని పీల్చడం మొదలు పెట్టాడు... కాసేపయ్యాక పై పెదవిని మాత్రం చీకుతున్నాడు... నేను తన కింది పెదవిని అందుకున్నాను... ఇద్దరమూ పోటీ పడి మరీ పెదాల్ని పీలుస్తున్నాం...
రవి తన చేతిని నా సళ్ళ మీదికి తీసుకెళ్లాడు...
షర్ట్ మీది నుండే సళ్ళను పిసకడం మొదలెట్టాడు...
కాసేపటికి షర్ట్ బటన్ ఇంకోటి విప్పేసి లోపలికి చేయి పెట్టాడు... బ్రా లోపలికి చెయ్ పెట్టి రెండు వేళ్ళతో ఒక రొమ్ము నిపిల్ ని నలిపాడు...
హ్మ్మ్ అంటూ మూలిగా నేను తన పెదవిని చీకుతూనే...
రవి తన చేత్తో మరింత కసిగా రెండు సళ్ళని మార్చి మార్చి పిసుకుతున్నాడు... పెదాలని కూడా మార్చుకున్నాం.. తను నా కింది పెదవిని నోట్లోకి తీసుకుంటే నేను తన పై పెదవిని అందుకుని చీకుతున్న...
సుమారు పది, పదిహేను నిమిషాలు మేమిద్దరం ప్రపంచాన్ని మరిచి పోయాం..
తను నన్ను ముద్దు పెట్టుకున్న ప్రతి సారీ నాకు మొదటిసారి పెట్టుకున్నట్టే అనిపిస్తుంది...
పెదాలు ఒకసారి కలుసుకున్నాయంటే విడదీయడం ఇద్దరికీ కష్టమవుతుంది...
ఇప్పుడు కూడా చీకటౌతుందని అతి కష్టం మీద విడివడి అక్కడనుండి లేచి వచ్చేసాం....
దారిలో రెస్టారెంట్ కి వెళ్లి డిన్నర్ చేసి బంగాళా కి తిరిగి వచ్చాం...
వచ్చాక లాన్ లో ఉయ్యాల వైపు నేను వెళ్తుంటే రవి నన్ను ఆపి "అత్తయ్య వాళ్ళు నీతో మాట్లాడతారట ... .మధ్యాహ్నం నువ్ పడుకున్నపుడు చేశారు" అని లోపలికి తీసుకెళ్లాడు.. తన లాప్టాప్ లో మా ఇంటికి వీడియో కాల్ చేసాడు... మేం వచ్చిన తర్వాత రోజు కాసేపు అమ్మతో మాట్లాడా కానీ... అలసట వల్ల సరిగా మాట్లాడలేక పోయా.... ఈ రోజు మద్యాహ్నం కూడా నేను పడుకున్నపుడు అమ్మ వాళ్ళు కాల్ చేశారట... నేను పడుకున్నానని నైట్ మాట్లాడిస్తా అని చెప్పాడట... అందుకని ఇప్పుడు వీడియో కాల్ చేసి ఇచ్చాడు...
అమ్మా నాన్న అక్కా అందరితోనూ మాట్లాడా...
నేను సంతోషంగా మాట్లాడడం వారికి చాలా ఆనందాన్నిచ్చింది.... వాళ్ళతో మాట్లాడాక నా మనసుక్కూడా చాలా హాయిగా అనిపించింది..
అందరితో మాట్లాడే సరికి సుమారు గంట సమయం పట్టిందనుకుంటా...
నేను మాట్లాడుతున్నపుడు రవి నా పక్కన లేకుండా పైకి వెళ్ళాడు... అయిపోయాక వచ్చి నన్ను కూడా పైకి తీసుకెళ్లాడు....
బెడ్ రూమ్ లోకి వెళ్లి చూసిన నేను ఆశ్చర్యపోయాను... మా మంచం బెడ్స్ తో సహా రెండడుగుల మేర పైకి లేచి ఉంది...
దాని మీద నిండా పూలు చల్లి ఉన్నాయి...
నాలుగు మూలల్లో పూల తీగలు మంచానికి కట్టి ఉన్నాయి.. వాటి మరో కొన సీలింగ్ కి తగిలించి ఉన్నాయి...
ఆశ్చర్యంగా చూస్తున్న నన్ను పట్టుకుని తీసుకెళ్లి బెడ్ మీద కూర్చోబెట్టాడు రవి...
"ఉయ్యాల అంటే ఇష్టం అన్నావుగా... ఇక నీకు ఇష్టమున్నపుడల్లా కావాల్సినంత సేపు ఊగు" అంటూ మంచాన్ని ఊపాడు... అచ్చం ఉయ్యాల లాగా ఊగింది మంచం బెడ్స్ తో సహా... బాలన్స్ కోసం పక్కనున్న పూల తీగను పట్టుకున్నా నేను ...
పూల తీగ లోపల గోలుసులున్నాయని అప్పుడు తెలిసింది...
సాయంత్రం కిందికి వినబడిన చప్పుళ్లకు అర్థం ఇప్పుడు తెలిసింది నాకు....
ఉయ్యాల ఇష్టమని నాకోసం మంచాన్ని ఉయ్యాలగా మార్పించాడు రవి...
నెమ్మదిగా ఊపుతూ "నచ్చిందా" అని అడిగాడు...
"చాలా" అని
"అవునూ.. ఎప్పుడూ ఇలా ఎవరూపుతారు" అని అడిగా...
"నీకా దిగులేం అక్కర్లేదు పిల్లా.... ఇదిగో ఇక్కడ ఈ స్విచ్ ఆన్ చేస్తే అదే ఊగుతుంది... స్పీడ్ కూడా కావలసినంత సెట్ చేసుకోవచ్చు" అంటూ పక్కన ఉన్న స్విచ్ బోర్డ్ చూపించాడు... అక్కడ ఒక స్విచ్ ఇంకా ఫ్యాన్ రేగ్యులేటర్ లాంటి నాబ్ ఉంది... ఆపరేట్ చేసి చూపించాడు...
మంచం కింద ఏదో సెట్టింగ్ ఉందట మంచాన్ని ఉయ్యాల్లా ఊపడానికి...
చిన్నగా ఊగేలా స్పీడ్ సెట్ చేసి నా పక్కన వచ్చి కూర్చున్నాడు రవి... తన భుజం మీద తల ఆనించి ఊగుతుంటే అచ్చం ఉయ్యాల ఊగినట్టే ఉంది నాకు...
తల పైకెత్తి తన పెదాల్ని సున్నితంగా ముద్దాడి తన కళ్ళలోకి చూసాను...
తన కళ్లలో నన్ను ఆనందపెట్టాను అనే సంతృప్తి కనిపించింది...
నా గెడ్డం కింద వేళ్ళతో తలని పైకి లేపి పట్టుకుని తాను కూడా నా పెదాల మీద చిన్నగా ముద్దాడాడు...
భుజాల మీద చేతులుంచి వెనక్కి పడుకోబెట్టాడు...
తను కూడా నా పక్కన పడుకున్నాడు...
ఊగుతున్న మంచం మీద అలా పడుకోవడం గమ్మత్తుగా ఉంది...
పక్కన పడుకున్న రవి నా వైపు తిరిగి నా షర్ట్ బటన్స్ విప్పడం మొదలు పెట్టాడు... ఒక్కొక్కటిగా అన్ని బటన్స్ విప్పేసరికి బ్రా లో నుండి సగానికి పైగా పాలిండ్లు బయటకు కనిపిస్తున్నాయి... బ్రా నుండి లెగ్గిన్ వరకు నడుము మెత్తం ఎటువంటి ఆచ్ఛాదనా లేకపోయే సరికి సగం కన్నా ఎక్కువగా న్యూడ్ గా ఉన్నట్టనిపించింది...
బట్టలు లేని చోటల్లా రవి తన చేత్తో తడుముతున్నాడు... పొట్ట మీద అరచేత్తో సున్నితంగా నిమురుతూ బొడ్డులో వేలు పెట్టాడు....
హ్మ్మ్ అంటూ నేను కళ్ళు మూసుకున్నాను...
వేలిని బొడ్డులో గుండ్రంగా తిప్పుతూ కొద్దిగా పైకి లేచి సళ్ళ మధ్య లోయలో నాలుకతో రాసాడు..
బ్రాలోంచి బయటకు కనిపిస్తున్న సళ్ళని నాలుకతో నాకుతూ నన్ను తన వైపుకు తిప్పుకున్నాడు...
తనవైపుకు తిరగ గానే నా సళ్ళు తన కళ్ళ ముందు 70mm లో కనబడ్డట్టున్నాయి... నాకడం ఆపి ముఖాన్ని వాటికేసి రుద్దుకున్నాడు... నా షర్ట్ ను ఒక చేతి నుండి తొలగించేసాడు...
గట్టిగా నన్ను హత్తుకుని ముఖమంతా ముద్దులతో ముంచెత్తాడు...
తన కాలు నా కాలిపై వేసి చేత్తో వెనకెత్తుల్ని పిసుకుతున్నాడు...
లెగిన్ మీది నుండి పిసుకుతుంటే సంతృప్తి కలగనట్టుంది... చేతిని లెగిన్ లోపలికి పెట్టాడు... పాంటీ లోపలికి జొనిపి పిర్రల్ని కాసేపు నిమురుతూ మరి కాసేపు పిసుకుతున్నాడు...
"ఎందుకంత ఆవేశం... మెల్లిగా " అన్నాన్నేను...
నా మాటలేవీ పట్టించుకోకుండా... వీపు మీద బ్రా హుక్ విప్పేసాడు... కళ్ళాలు వదిలిన గుర్రాల మాదిరి ముందుకు దూకాయి నా సళ్ళు...
నన్ను తిరిగి వెల్లకిలా తిప్పి లేచి కూర్చుని షర్ట్, బ్రా రెండూ తీసేసాడు రవి...
కాసేపు ఆగి బోర్లించిన పెద్ద సైజు కొబ్బరి చిప్పల్లా గుండ్రంగా తెల్లగా మెరుస్తున్న నా పాలిండ్లని తదేకంగా చూస్తున్నాడు ...
తెల్లటి పాలిండ్ల పై భాగం లో జేగురు రంగు ముచ్చికలు పది రూపాయల బిళ్ళ సైజ్ లో ఉండగా వాటి మధ్య ముదురు జేగురు రంగులో ఉన్న నిప్పిల్స్ రవి చూపులకు నిక్కబొడుచుకుని పైకప్పు కేసి చూస్తున్నాయి...
తన వేలితో రెండు నిప్పిల్స్ ని టికిల్ చేసాడు రవి...
జువ్వుమంది నాకు... నిప్పిల్స్ మరింత హార్డ్ గా అయినట్టున్నాయి...
రెండు చేతులతో రెండు సళ్ళని కవర్ చేసే ప్రయత్నం చేసాడు... అవి ఒక్కో చేతిలో అంకట్లేదు... అంకినకాడికి అందుకుని వత్తుతూ బొటనవేలు చూపుడు వేళ్ళతో నిప్పిల్స్ ని పట్టుకుని నలిపాడు....
Haaaaaaaaa.. అంటూ మూలిగా నేను....
ఒళ్ళంతా జలదరించింది... కింద తొడల మధ్యలో తడి చేరింది....
మసాజ్ చేస్తున్నట్టుగా రెండు సళ్ళనీ మర్ధిస్తూ నిప్పిల్స్ ని నలపడం కంటిన్యూ చేసాడు...
క్రమంగా నా ప్యాంటీ పూర్తిగా తడిచిపోయినట్టుంది...
ఓ అయిదు నిమిషాల తరువాత రవి మర్దనా ఆపేసి తన షర్ట్ విప్పేసాడు...షార్ట్ కూడా విప్పేసి నా మీద నిలువుగా పడుకున్నాడు...
తనలా నా మీద పడుకొని ఉండగా ఉయ్యాల లాగా మంచం ఊగుతుంటే గమ్మత్తుగా ఉంది...
రవి ఛాతీ నా పాలిండ్లని పూర్తిగా అనిచేస్తుంటే.. వ్యతిరేకిస్తున్న సైనికుల్లాగా వాటి నిపిల్స్ రవి ఛాతీని గుచ్చుతున్నాయి... అవేమీ పట్టించుకోకుండా రవి నా పెదాలని జుర్రడం మొదలు పెట్టాడు...
అండర్ వెర్ నుండి తన ఆయుధం లెగిన్ మీదనుండే నా ఉపస్తుని వత్తేస్తుంది..
కాస్త కిందికి జరిగి రవి నా పాలిండ్లని నోటితో అందుకున్నాడు... మార్చి మార్చి రెండు సళ్ళనీ చీకి వదిలాడు... "హ్మ్మ్ హా హా " అంటూ మూలగడం నా వంతైంది...
పాంటీ పూర్తిగా తడిసి ముద్దయింది అనిపించింది...
మరింత కిందికి జరిగిన రవి.. బొడ్డు చుట్టూ నాలుకతో రాసి సడెన్ గా నాలుకని బొడ్డులో ముంచి తిప్పాడు.... "హ్మ్మ్ " అంటు మెలికలు తిరిగా నేను..
రవి ఒక్కసారిగా నా లెగిన్, పాంటీ తో సహా పట్టుకొని కిందికి లాగాడు... నేను నా నడుమును కాస్త పైకి లేపడంతో రవి పూర్తిగా రెండింటిని కలిపి లాగేసాడు...
తొడలమధ్య పూర్తిగా తడయ్యిన సంగతి గుర్తొచ్చి నాకు సిగ్గుగా అనిపించింది... వెంటనే బోర్లా తిరిగి పోయాను...
ఏవి దొరికినా సరే అన్నట్టు రవి నా వెనకెత్తుల మీద చేయి వేసి నిమిరాడు...
నేను మత్తుగా కళ్ళు మూసుకున్నాను...
రవి చిన్నగా వాటి మీద ముద్దాడడం మొదలు పెట్టాడు.. అణువణువునా ముద్దాడుతుంటే చక్కిలిగిలి వేసి నేను మెలికలు తిరువుతున్నాను...
పిర్రల పైనుండి ముద్దాడుతూ నడుము మీదుగా వీపు నిండా ముద్దులుపెడుతూ మెడ వరకు చేరుకున్నాడు....
కాసేపయ్యాక అండర్ వేర్ కూడా విప్పేసుకొని నా మీద బోర్లా పడుకున్నాడు...
తన ఆయుధం నా వెనకెత్తుల్ని పైపైన రుద్దుతుంది...
తను చంకలకిందుగా చేతులు పోనిచ్చి నా సళ్ళను పట్టుకున్నాడు...
మోచేతులు కింద ఆనించి నేను కాస్త పైకి లేచాను తను వాటిని పిసకడానికి అనువుగా....
నా తలని వెనక్కి తిప్పి తన పెదాల్ని అందుకుని చప్పరిస్తున్నాను...
రవి నా సళ్ళని కసిగా పిసుకుతూ తన దండాన్ని పిర్రల మధ్య ఇరికించి పైకి కిందికి రాస్తున్నాడు...
కిందికి వచ్చిన ప్రతి సారి అది నా ఉపస్తుని ముద్దాడుతోంది.... తడిని తనకు అంటించుకొని మీరూ రుచి చూడండి అన్నట్టు పిర్రలకంతా అంటిస్తోంది... సరిపోవట్లేదేమో అన్నట్టు నా ఉపస్తు ఊట బావిగా మారి మరింతగా కారుస్తోంది....
"మ్మ్ మ్మ్" అంటూ మూలుగులు ఆగకుండా వస్తున్నాయి....
రవి నా పెదాలని సళ్ళని వదిలి లేచి వెనకెత్తుల కిందుగా నాకు ఆటో కాలు ఇటో కాలు వేసి కూర్చున్నాడు... రెండు చేతుల్తో పిర్రల్ని విడదీసి పట్టుకొని తన దండాన్ని నా నిలువు పెదవుల మధ్యలో ఉంచి నెమ్మదిగా లోపలికి తోసాడు....
"Haaaaa aaaaaa" అంటూ నేను మూలుగుతుండగా నా మీదకు ఒరుగుతూ తనదాన్ని నా లోపలికి పూర్తిగా దించాడు...
ఊటలు ఊరి చిత్తడిగా మారిన నా ఆడతనం లోకి స్మూత్ గా దిగి పోయాడు రవి జూనియర్....
తిరిగి నా మీద బోర్లా పడుకొని సళ్ళని పిసుకుతూ నడుముని కదిలించడం మొదలు పెట్టాడు...
నాకీ అనుభవం మళ్లీ కొత్తగా ఉంది...
తన మొత్త నా పిర్రల్ని గట్టిగా వత్తుతుంటే చిన్నగా కదుల్తున్నాడు రవి...
నడుము ఎక్కువగా పైకి లేపకుండా ముందుకు వెనక్కి కదిలిస్తున్నాడు..
కేవలం తన ఆయుధం మాత్రమే బయటకు లోపలికి కదులుతుంది...
వేగం కూడా ఎక్కువగా లేదు... కానీ సుఖం మాత్రం అపరిమితంగా కలుగుతుంది...
"ఆ ఆ ఆ" అంటూ తన కదలికలకు అనుగునంగా అరుస్తున్నాను నేను...
కాసేపయ్యాక తను నా మీద నుంచి లేచాడు...
నన్ను మోకాళ్ళ మీద వంగో బెట్టి నా వెనక చేరాడు... తను కూడా మోకాళ్ళ మీద కూర్చుని తన ఆయుధాన్ని వెనుక నుంచి నా పూరెమ్మల మీద కాసేపు రాసి వాటి మధ్యలోకి తోసాడు... రెండు పిర్రల్ని ఊతంగా పట్టుకొని లాగి లాగి తోస్తున్నాడు...
పడుకున్నపుడు ఉన్న నెమ్మది ఇప్పుడు లేదు...
బలంగా వేగంగా తన దాన్ని బయటకు లోపలకి ఆడిస్తున్నాడు...
హ్మ్మ్ హ్మ్మ్ అంటూ మూలుగుతూ బెడ్ షీట్ ని గట్టిగా పట్టుకొని సుఖాన్ని ఒంటబట్టించుకుంటున్నా నేను... తన పోట్లకి అనుగుణంగా నా బాడీ మొత్తం కదులుతుంది... సళ్ళు ఫ్రీగా ఊగుతున్నాయి... తన మొత్త నా పిర్రల్ని తాకినప్పుడల్లా తపక్ తపక్ మంటూ చప్పుడు వస్తుంది... తన మూలుగులు, నా అరుపులు, మా మొత్తల తాకిడి శబ్దాలతో రూమ్ అంతా నిండిపోయింది... సుమారు ఇరవై నిమిషాలు రవి నన్ను పొడుస్తూనే ఉన్నాడు... ఈ ఇరవై నిమిషాల వ్యవధిలో అప్పటికే రెండు సార్లు కార్చుకున్న నేను మూడో సారి కూడా కార్చేసాను...
ఈ సారి రవి వెనకనుండి ఊపడం ఆపి కాళ్ళు చాచుకొని బెడ్ మీద కూర్చున్నాడు...
నన్ను తన నడుముకు రెండు వైపులా కాళ్ళు వేసి తన ఒళ్ళో కూర్చోమన్నాడు... నేను తన మెడ చుట్టు చేతులు వేసి ఆయన చెప్పినట్టు గా కూర్చున్నాను...
నా పిర్రల కింద చేతులు వేసి పైకి లేపి తన అంగాన్ని గురి చూసి నా పూ పెదాలకి ఆనించుకున్నాడు...
తన ఉద్దేశ్యం అర్థమైన నేను తన దాన్ని చేత్తో పట్టుకొని నా నిలువు పెదాల మీద నిలువుగా రాసుకున్న...
హా అంటూ మూలగడం ఈ సారి తన వంతయ్యింది...
నేను తన దాన్ని పూరెమ్మల మధ్య సర్దుకొని నడుముని నెమ్మదిగా ముందుకు తోసాను...
స్మూత్ గా లోపలికంటా దిగుబడి పూర్తిగా మాయమై పోయింది ఆయన ఆయుధం...
ఇద్దరి మొత్తలూ ఒకదాన్నొకటి అతుక్కుపోయాయి...
వెనక పిర్రలపై చేతుల్ని బిగించి తన మొహం ముందు స్టిఫ్ గా నిలబడి రెచ్చగొడుతున్నట్టుగా ఉన్న నా సళ్ళ మధ్య తన తలను దాచుకున్నాడు రవి...
నేను తన వీపు మీద చేతులు బిగించి నెమ్మదిగా కదిలాను...
తన ఆయుధం మాములుగా కన్నా ఎక్కువ లోతుల్లో తగుల్తున్నట్టనిపించింది...
తనది లోపల అడుగంటా తగలడమే కాకుండా తన ఆయుధపు అడుగు భాగం నా క్లిట్ ని అనువుగా రుద్దుకుంటుంది ..
అందుకేనేమో ఇంతకు ముందుకన్నా ఎక్కువ సమ్మగా ఉంది నాకు ఇలా ఊగుతుంటే...
రవి తనకేం పని లేదు అన్నట్టు పిర్రల్ని పిసుకుతూ.. నా సళ్ళని చీకడం మొదలుపెట్టాడు....
కాసేపు చీకి చేతుల్తో పిసకడం మొదలెట్టాడు..
నాకు తనది ఎలా కదులుతుందో చూద్దామనిపించి కిందికి చూసాను కానీ నా సళ్ళే అడ్డుగా ఉండి ఏమీ కనిపించలేదు... రవికి అర్థం అయినట్టుంది.. సళ్ళ మీద ఉన్న తన చేతుల్ని తన వెనక బెడ్ కి ఆనించి నన్ను కూడా అలాగే చేయమన్నాడు...
నేను నా చేతుల్ని వెనక్కి బెడ్ కి ఆనించి మా మొత్తలకేసి చి చూసాను... తనది పూర్తిగా నా దాంట్లోకి జొరబడి ఉంది....
రవి తన నడుముని వెనక్కి లాగి మళ్లీ ముందుకు తోసాడు... తనది పూర్తిగా బయటకు వచ్చి మళ్లీ లోపలికి వెళ్లి పోయింది... తాను మళ్లీ రెండు మూడు సార్లు అలాగే చేసాడు... తనది బయటకు లోపలకు కదులుతుంటే తమాషాగా అనిపించింది నాకు...
ఇన్నాళ్లు రవి చేస్తుంటే చూసే అవకాశం రాలేదు నాకు... మొదటి సారి చూస్తుంటే గమ్మత్తుగా ఉంది...
కాసేపు చూసి నేను కూడా కదలడం మొదలు పెట్టాను...
చూసుకుంటూ ఇద్దరం ఒకే సారి లాగడం మళ్లీ ఇద్దరం ఒకే సారి గుద్దడం....ఆ అంటూ అరవడం...
అయితే కాసేపటికే నాకు చేతులు నొప్పెట్టాయి...
అందుకని మళ్ళీ పైకి లేచి తన చుట్టూ చేతులు వేసాను... తాను కూడా పైకి లేచి తిరిగి నా సళ్ళను పట్టుకున్నాడు...
నేను నెమ్మదిగా ఊగడం మొదలెట్టాను...
"దీన్నే ఎదురు దెంగుడు అంటారు తెల్సా ... " అన్నాడు రవి ..
"ఏయ్ బూతులు మాట్లాడొద్దన్నానా..." అన్నాన్నేను... ఇంకొంచెం వేగంగా ఊగుతూ...
రవి ఇంకేదో అనబోయేంతలో నా పెదాలతో తన పెదాలని మూసేసి నాలుకని తన నోట్లోకి నెట్టాను...
తను నా నాలుకను చప్పరిస్తుంటే నేను తనను గట్టిగా పట్టుకొని ఊగుతున్న...
నేను కొద్ది కొద్దిగా వేగం పెంచాను...
ఉమ్మ్ ఉమ్మ్ అంటూ మూలుగుతున్న....
కొద్ది సేపటికే నాకు దగ్గరికొచ్చేసింది...
తన పెదాలని ఆవేశంగా చప్పరిస్తూ వేగంగా ఊగడం మొదలుపెట్టాను.. తన చుట్టు నా చేతులు మరింతగా బిగించి కాసేపటికే గట్టిగా అరుస్తూ కార్చేసి ఊగడం ఆపేసాను....
వెంటనే రవి నన్ను అలాగే వెనక్కి పడుకోబెట్టి మా ఇద్దరి మధ్య లింక్ తెగకుండానే నా మీదకి ఒరిగాడు...నాకు రెండు పక్కలా చేతులు ఆనించి బలంగా పొడవడం మొదలెట్టాడు...
తన ప్రతి పోటుకీ ఆ ఆహ్ ఆహ్ అంటూ అరుస్తున్నాను నేను...
ఒక రెండు నిమిషాల పాటు వేగంగా దున్ని గట్టిగా అరుస్తూ తను కూడా కార్చేసాడు రవి...
నా మీద అలాగే పడుకున్నాడు...
ఇద్దరమూ ఆయాసంతో రొప్పుతున్నాము...
కాసేపాగి తన నుదుటి మీద ముద్దిచ్చి తనను పక్కకు జరిపాను... పక్కన పడుకుని నన్ను కౌగిలించుకున్నాడు..
నేను కూడా తనని గట్టిగా హత్తుకుని కళ్ళు మూసుకున్నాను...
మంచం ఇంకా అలాగే ఊగుతుంటే... ఊయల్లో పడుకున్న చిన్న పిల్లల్లాగా హాయిగా నిద్రపోయాము..