Thread Rating:
  • 7 Vote(s) - 2.43 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery పేరులో ఏముంది
(08-09-2020, 09:19 AM)prasthanam Wrote:
చిన్న ప్రయోగం

ఈ కథను సరసమైన కధగా మొదలుపెట్టినా, ఈ ఫోరమ్ ఉద్దేశ్యం దృష్ట్యా  ప్రేక్షకులకు చదివే ఉత్సుకత ఉంటుందో లేదోనని శృంగారం కలిపినట్టు ముందే చెప్పాను. శృంగారం రాద్దాం అని తలచిన తర్వాత చిన్న ప్రయోగం చేద్దామనిపించింది. పచ్చిబూతులు ఇచ్చే కిక్ వేరు అని చాలా కామెంట్స్ చూడచ్చు ఈ సైట్ లో. పూకు, మొడ్డ, గుద్ద, సళ్ళు, దెంగు లాంటి పచ్చి మాటలు వాడకుండా చదువరులకు అంత కిక్ తెప్పించవచ్చా అని. మొత్తం అన్ని సన్నివేశాలు ఆ పదాలు వాడకుండా రాయడం జరిగింది. దాన్ని పాఠకులు గమనించారో లేదో తెలియదు. రాసిన వరకు బాగుందని కామెంట్స్ పెట్టారు. కానీ అవి వాడకుండా ఉండటం వలన తేడా ఏమైనా ఉందొ లేదో ఎవరు స్పష్టంగా చెప్పలేదు.

అలాగే అక్రమ సంభందం నచ్చక పాత్రలు నచ్చలేదని ఇద్దరూ అభిప్రాయం వెలిబుచ్చారు. నా ఉద్దేశ్యంలో అదే భావం ఉన్నవారు ఇంకొంతమంది ఉండే అవకాశం ఉంది. ఆ పాత్రలు ఎందుకు ఆ దారి పట్టారో సంభాషణలు మరియు వారి ఆలోచనల ద్వారా చెప్పే ప్రయత్నం చేశాను. బహుశా రచయితగా అంతగా ఒప్పించేలా రాయడంలో పూర్తిగా సఫలీకృతం కాలేదనిపిస్తోంది.

చివరగా కొద్ది పాఠకుల స్పందన బట్టి ఒకటి స్పష్టంగా అర్ధమయింది. శృంగారం లేకపోయినా చదివే పాఠకులు తక్కువమంది అయినా వున్నారని. శృంగారం కూడా  కధలో భాగమైతే బాగుంటుందని అని కొందరు అభిప్రాయం వ్యక్తం చేశారు. చూస్తాను మళ్ళా వీలయితే కొంత గ్యాప్ ఇచ్చి, పూర్తిగా శృంగారం లేకుండా కానీ లేకపోతె కేవలం సక్రమమైన శృంగారంతో ఇంకో కధ రాయటానికి ప్రయత్నిస్తాను.

కధ ముగింపు దగ్గరకొస్తున్న కొద్ది, జయప్రదంగా ముగిస్తున్నా అన్న సంతోషం వేస్తున్నా, ఇంకో మూడు ఎపిసోడ్స్ తో కధ అయిపోతుండటంతో మీతో అభిప్రాయాలు పంచుకునే అవకాశం పోతుంది ఒక నిరాశ కూడా వుంది. ప్రోత్సాహించిన అందరికి ధన్యవాదములు.

i like your writing style.  Yes I did observe you avoided hardcore words but the way the narration is written is very good
 Pl read n comment 
All Pic r copied fm NET and will be removed if anyone has any objection
Smita n Janki
Nisha
Padmini





Like Reply


Messages In This Thread
RE: పేరులో ఏముంది - by twinciteeguy - 08-09-2020, 09:27 AM



Users browsing this thread: 24 Guest(s)