Thread Rating:
  • 32 Vote(s) - 2.97 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance గర్ల్స్ హై స్కూ'ల్
#17
Episode 5

అంజలి చప్పున శిరీష్ కళ్ళలోకి చూసింది. చెమర్చిన కళ్ళలో చిన్న మెరుపు శిరీష్ కి స్పష్టంగా కనిపించింది. 
మాట తడబడుతూండగా ఆమె ఇలా అడిగింది, "అంటే.. మీకు కూడా...పెళ్ళి...అ..హ...అదే...మీరెందుకు ఇం-కా... పెళ్ళిచేసుకోలేదు.?"

శిరీష్ తన కాళ్ళవైపు చూసుకుంటూ, "నాకూ...కొంచెం physical problem," అన్నాడు.

అంజలి తన వేదనని మర్చిపోయి శిరీష్ తో, "phy-si-cal ప్రాబ్లెమా.. అంటే?"
శిరీష్: (ఓ వైరాగ్యపు నవ్వు నవ్వి) బయటకు చెప్పుకునేంత పెద్ద ప్రాబ్లం కాదులేండి.
అంజలి తన కళ్ళను తుడుచుకుంటూ, "కాదు చెప్పకూడదు అంటే ఎలా! ఇందాకట్లాగ మళ్ళీ దాటవేయాలని చూస్తున్నారు... అసలు మీరు నన్ను ఓ ఫ్రెండ్ లా అనుకోవట్లేదు," అంటూ బుంగమూతి పెట్టింది.
శిరీష్: అదేం కాదు... సరే, చెప్తాను...నాకు...నాకు ఎరక్షన్ ప్రాబ్లం.

Erection problem అంటే ఏంటో అంజలికి తెలుసు. శిరీష్ తనకు అంగ స్తంభన సమస్య ఉందంటున్నాడు. కానీ ఇంతకుముందే అతను గట్టిపడడం తను ఫీల్ అయ్యింది. ఒకవేళ అతను అబద్ధం చెబుతున్నాడా? తను ఇంక అతన్ని ఏమని అడగుతుంది! అందుకే మౌనాన్ని ఆశ్రయించింది.

శిరీష్: ఏంటీ.. సైలెంటైపోయారు. నేను ముందే చెప్పానా ఇది బయటకు చెప్పుకునే విషయం కాదని.
అంజలి: (సిగ్గుతో) అదేం లేదు... నాకు నిద్రొస్తుంది. మీ వొళ్ళో తలపెట్టి పడుకోవచ్చా?
శిరీష్: దానిక్కూడా అడగాలటండీ, రండి. పడుకోండి.
అంటూ తన ఒళ్ళో ఆమెకు చోటిచ్చాడు.
అంజలి ఇందాకటికి మళ్ళే తన చేతిని తలకింద పెట్టుకుని పడుకుంది.
ఈ సారి తన చేతిని ఊర్కే వుంచక అటు ఇటు కదపసాగింది. ఆ రాపిడికి మెల్లగా అతను గట్టిపడటం ఆమెకు తెలుస్తూవుంది. శిరీష్ తనకు అంగస్తంభన సమస్య ఉందని ఎందుకు చెప్పాడో అంజలికి అర్ధంకాలేదు. అక్కడ శిరీష్ కూడా నిద్రపోతున్నట్టుగా నాటకమాడుతూ తన చేతిని ఆమె భుజంమీద వేసి అక్కడినుంచి మెల్లగా ఆమె ఎడమ స్తనం పైకి జార్చాడు. ఇద్దరిలోనూ తపన పెరిగిపోసాగింది. ఇక ఆగలేక శిరీష్ ఆమె స్తనాన్ని పూర్తిగా తన చేతుల్లోకి తీసుకుందామని ప్రయత్నించేలోగా అంజలి సర్రున లేచి, "నాకెందుకు అబద్దం చెప్పారు?" అని అడిగింది.


[Image: Screenshot-2023-10-01-040232.png]
[Image: Screenshot-2023-10-01-035338.png]

గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
[+] 4 users Like Vikatakavi02's post
Like Reply


Messages In This Thread
Episode 1 - by Vikatakavi02 - 07-11-2018, 11:49 PM
Episode — 2 - by Vikatakavi02 - 08-11-2018, 05:33 PM
Episode — 3 - by Vikatakavi02 - 08-11-2018, 11:12 PM
Episode — 4 - by Vikatakavi02 - 09-11-2018, 06:12 AM
Episode — 5 - by Vikatakavi02 - 09-11-2018, 06:16 AM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Cool Boy - 27-11-2018, 10:43 AM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Cool Boy - 27-11-2018, 10:44 AM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Cool Boy - 07-01-2019, 11:58 AM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Cool Boy - 15-01-2019, 11:49 PM



Users browsing this thread: 110 Guest(s)