Thread Rating:
  • 32 Vote(s) - 2.97 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance గర్ల్స్ హై స్కూ'ల్
#16
Big Grin 
Episode 4

అప్పుడే బస్ కదలడం గమనించి హడావుడిగా ఎక్కాడు శిరీష్.

అంజలి: ఏమైపోయారు మీరు.. ఇంకా రాకపోయేసరికి చాలా కంగారు పడ్డాను.
శిరీష్: ఏం లేదండీ.. మీకోసం కూల్ డ్రింక్ ఇంకా ఫ్రూట్స్ తేవడానికి వెళ్ళాను... అంతే!
ఆ మత్తుగోళీలు కలిపిన డ్రింక్ని అంజలికి అందించాడు.
అంజలి: సారీ అండీ, నేను కూల్ డ్రింక్స్ తాగను.
ఆమె అలా అనగానే శిరీష్ మొహం వాడిపోయింది కానీ వెంటనే తమాయించుకొని, "అరే.. తీసుకోండీ...ఇందాక కళ్ళు తిరుగుతున్నాయన్నారుగా! దీంతో ఆ తిరగడం తగ్గుతుంది," అన్నాడు.
అంజలి: థ్యాంక్స్ అండి! కానీ నాకెప్పుడూ కూల్ డ్రింక్స్ పెద్దగా నచ్చవు. సరే, మీకోసం ఈ ఫ్రూట్స్ తీసుకుంటాను.
అని నవ్వుతూ చెప్పింది.
శిరీష్ అంజలికి కనపడకుండా ఓసారి నిట్టూర్చి ఆ కూల్ డ్రింకుని తన బేగ్లో పెట్టేసి కుర్చీలో కూలబడ్డాడు.
ఆమెవైపు తిరిగి, "ఇదిగోండి... అరిటిపళ్ళు తీస్కోండి," అన్నాడు.
ఆమె ఓ అరటిపండుని తీసుకుంది. దాన్ని చూడగానే ఆమెకు ఏదో గుర్తొచ్చి ఫక్కున నవ్వింది. (ఆ అరటిపండు ఓ మూడంగుళాలుండచ్చు!)
శిరీష్: ఏమయింది?
అంజలి: (నవ్వును ఆపుకుంటూ) ఏఁ... ఏం లేదు.
అంజలినీ అరిటిపండునీ చూడగానే శిరీష్ కి లీలగా విషయం అర్ధమైంది.
శిరీష్: అదేమిటో చెప్తే మేం కూడా నవ్వుతాం కదా! అయినా మీరు నవ్వితే బాగున్నారు.
అంజలి: అంటే... నవ్వకపోతే బాగోనా!?
శిరీష్: అబ్బే... అలాగని కాదు...అదీ-
అంజలి: సర్లెండి, నాకు.. మీ అరటిపండుని చూస్తే నవ్వొచ్చింది.
శిరీష్ అప్రయత్నంగా తన పేంట్ వైపు చూసాడు. 'జిప్ పూర్తిగా ఊడిపోయిందా...? లేదు, అంతా సవ్యంగావుంది.
శిరీష్: (కొంటెగా) హుఁ... ఏం చేస్తామండీ, నేనైతే దాన్ని పెంచలేదు. దానంతటదే పెరిగింది మరి.!
అంజలికి నవ్వాగలేదు. శబ్దం బయటకు రాకుండా నోటికి అడ్డంగా చెయ్యిపెట్టుకుంది. ఆమె మదిలో ఆ రెండో అరటిపండు చక్కర్లు కొడుతున్నది.
తన వ్యక్తిత్వానికి సంబంధించిన విషయాలలో అంజలి చాలా జాగురూకతతో వ్వవహరిస్తూ వుంటుంది. కానీ, శిరీష్ ఆమె ఎన్నడూ అనుభవించని భావాలను మీటాడు.
'ఏదోవుంది ఈ మగాడిలో!' అనుకుందామె.
అంజలి: శిరీష్ గారు, మీరేం చేస్తుంటారు?
శిరీష్: చాలానే చేస్తుంటాను లేండి. అయినా, కొన్ని విషయాలను అడిగినా చెప్పకూడదు, అలాగే కొన్ని విషయాలు అడగకపోయినా చెప్పాల్సివుంటుంది. సమయం వచ్చినప్పుడు నేనే అన్నీ మీకు చెప్తాను....ఆ... అవునూ, ఇంతకీ మీరెందుకింకా పెళ్ళిచేసుకోలేదో చెప్పనేలేదు..!
అంజలి భృకుటి ముడిపడింది. తన ప్రశ్నని దాటవేసి తిరిగి తననే ప్రశ్నిస్తున్నాడు,
ఇతన్ని నమ్మొచ్చా!
పైగా అతనడిగింది తన పర్సనల్ లైఫ్ గురించిన ప్రశ్న - చెప్పాలా... వద్దా...?
ఆమె ఈ మీమాంసలో ఉండగా శిరీష్ ఆమె మనస్సుని చదివినట్లు, "నేనేదో క్యాజువల్గా అడిగానంతే, ఒకవేళ మీ పర్సనల్ విషయాలను అడిగి మిమ్మల్ని ఇబ్బందికి గురిచేసుంటే, ఐ యామ్ సో సారీ-"
అంజలి వెంటనే కంగారుగా, "అయ్యో! అదేం లేదండీ... అఫ్కోర్స్, ఇది నిజంగా కొంచెం పర్సనల్ విషయమే! కానీ, మీతో చెప్పడం వలన పోయేదేం లేదు. యాక్చువల్‌గా, ఆరేళ్ళ క్రితం నా చెల్లి ఎవరినో ప్రేమించి అతనితో వెళ్ళిపోయింది. ఆ దిగులుతో మా అమ్మ చనిపోయింది. నాన్నకి గుండె పగిలి మంచం పట్టారు. ఆ సమయంలో మా చిన్నాన మాకు కొంత అండగా నిలిచారు. ప్రస్తుతం నాన్నగారు చిన్నాన దగ్గరే ఉంటున్నారు. నేనిలా అప్పుడప్పుడు వెళ్ళి వాళ్ళతో గడిపి వస్తూవుంటాను."
అని చెప్పసాగింది. అలా చెప్తున్నప్పుడు ఆమె కళ్ళవెంబడి నీళ్ళు కారసాగాయి. "దేవుడు నా కుటుంబానికి ఎందుకింత శిక్ష వేసాడో తెలీదు. ఆ రోజునుంచీ నేను ఒంటరిగానే బతకాలని నిర్ణయించుకున్నాను."
శిరీష్ ఆమె బాధని చూసి చలించిపోయాడు. అతనికి ఏం చెప్పాలో అర్ధం కాలేదు.
మెల్లగా "అయాం సారీ..." అన్నాడు.
"అంజలిగారు, నేనేదో మామూలుగా...(గొంతు సవరించి) మీకదంతా మళ్ళీ గుర్తుచేసి అనవసరంగా మిమ్మల్ని బాధపెట్టాను, I am extremely... sorry.!"
అంజలి అతని భుజంమీద తలవాల్చి మౌనంగా రోదించసాగింది. శిరీష్ ఆమె తలమీద చెయ్యివేసి నిమురుతూ ఓదార్చాడు. కాసేపయ్యాక, మెల్లగా అంజలి చెవిలో,


"నేనింకా ఎందుకు పెళ్ళిచేసుకోలేదో తెలుసుకోవాలని మీకులేదా!?" అని గొణిగాడు.


[Image: Screenshot-2023-10-01-035249.png]

గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
[+] 1 user Likes Vikatakavi02's post
Like Reply


Messages In This Thread
Episode 1 - by Vikatakavi02 - 07-11-2018, 11:49 PM
Episode — 2 - by Vikatakavi02 - 08-11-2018, 05:33 PM
Episode — 3 - by Vikatakavi02 - 08-11-2018, 11:12 PM
Episode — 4 - by Vikatakavi02 - 09-11-2018, 06:12 AM
Episode — 5 - by Vikatakavi02 - 09-11-2018, 06:16 AM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Cool Boy - 27-11-2018, 10:43 AM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Cool Boy - 27-11-2018, 10:44 AM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Cool Boy - 07-01-2019, 11:58 AM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Cool Boy - 15-01-2019, 11:49 PM



Users browsing this thread: 39 Guest(s)