02-12-2018, 10:22 PM
పాఠకులు వున్నారు గనకనే మీరు ఎక్కడ వరకూ వ్రాసి ఆపినదీ కచ్చితంగా చెప్తున్నారు.
ఇంకా 'కొనసాగించాలా?' అని మీరు అడగనక్కరలేదు.
నిరభ్యంతరంగా కొనసాగించవచ్చును.
అందరూ అన్ని కథలు చదవాలని లేదు. అందరికీ అన్ని కథలూ నచ్చాలనీ లేదు. నచ్చినవాళ్ళు చదువుతారు. నచ్చనివాళ్ళు చదవరు.
మీకు నచ్చింది మీరు వ్రాయండి. మీ కథకు మీరే మొదటి/ముఖ్య పాఠకుడు. అతను మెచ్చేలా వ్రాయండి.
మీరన్నట్లు ప్రతి ఎపిసోడ్ లో బట్టలు చిరిగిపోవాలి... స్తంబాలు లేచిపోవాలి అని ప్రతీ పాఠకుడూ అనుకోడు (ఉదా: నేనే).

గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK