07-07-2020, 03:57 PM
(24-03-2020, 04:52 PM)stories1968 Wrote: మనసా.. మనసా..
మనసా.. మనసా.. మనసార బతిమాల..
తనవలలో.. పడబోకె మనసా
పిలిచా.. అరిచా.. అయినా.. నువ్వు వినకుండ..
తనవైపు వెళతావ.. మనసా
(23-03-2020, 10:20 AM)stories1968 Wrote: లవ్ లెటర్ ఎలా రాయాలో తెలీక మామూలుగా రాస్తున్నా
బయాలజీ ఏమో నీలో7% మాత్రమే బ్లడ్ ఉన్నాది అంటాది,
కెమిస్ట్రీ మాత్రం నీలో 90% వాటరే ఉన్నాది అంటాది,
ఫిజిక్స్ ఏమో 99% నీలో empty space ఉన్నాది అంటాది,
కానీ, నా దృష్టిలో మాత్రం నీలో100% cuteness ఉందని నేనంటా
(23-03-2020, 10:19 AM)stories1968 Wrote: నిలవదే మది నిలవదే సిరి సొగసును చూసిసార్... మీ అభిమానానికి నా అభివందనములు
ఉలకదే మరి పలకదే తొలి వలపున తడిసి దేవదాసే కాళిదాసై
నేనే ప్రేమలేఖగా మారి ఎదుటే నిలిచాను
చదువుకునే బదులిదని చెప్పుకోలేవులే మనసా
పదములతో పనిపడని మౌనమే ప్రేమ పరిభాష
తెలుపక తెలిపిన వలపోక వరమని కడలిగా అలలెగసా
సౌమ్య కు అజయ్ వ్రాసిన ప్రేమలేఖ
గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK