01-12-2018, 12:56 AM
సంధ్యాకిరణ్ గారూ... కథా కథనం అద్భుతంగా వున్నాయి. ఒరిజినల్ కథ నాకు గుర్తులేదు గనుక నావరకూ ఇది పూర్తిగా మీ కథే... అందుకు తగ్గట్లే కథలో జరుగుతున్నది విని ఊహించుకోవటాలు, లేదా రన్నింగ్ కామెంటరీలా చెప్పటాలు... అన్ని చక్కగా కుదిరాయి.
డాక్టర్ దగ్గరకి... అదే, లేడీ డాక్టర్ దగ్గరకి వెళ్ళాలి అన్నారు. అక్కడేమైనా జరుగుతుందా...?
ఇటు ఈ జంట కూడ హాస్పిటల్ కి వెళ్ళాలి అన్నారు. ఆ లేడీ డాక్టర్ దగ్గరకేనా...?
తర్వాతి అప్డేట్స్ లో తెలుస్తుంది అనుకుంటాను.
ధన్యవాదాలు

గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK