08-11-2018, 05:33 PM
(This post was last modified: 10-12-2024, 06:34 PM by Vikatakavi02. Edited 3 times in total. Edited 3 times in total.)
Episode 2
అది వినగానే శిరీష్ అవాక్కయ్యాడు.
'తనకు ఈ పేరే చెప్పారు... ప్రిన్సిపాల్ అని.... ఈమేనా..?!?'
కొద్దిసేపు ఆలోచించాక తన గురించి ఇంక వివరాలేమీ ఆమెకు చెప్పకూడదని నిర్ణయించుకున్నాడు.
ఈ కలయిక భలే విచిత్రమైనది.!
అంజలిని ఎప్పుడయితే పట్టుకున్నాడో అప్పుడే అనుకున్నాడు తనకి ఈ ప్రయాణంలో మాంఛి టైంపాస్ ఐటెమ్ దొరికిందని.!
మెల్లగా బస్సులో రద్దీ తగ్గుతూ వచ్చింది. అంజలి అప్పుడప్పుడు అతనివైపుకి తిరిగి సన్నగా నవ్వుబాణాలను విసిరేది.
అప్పుడే అంజలి దగ్గరున్న ఒక సీటు ఖాళీ అయ్యింది. ఐతే, ఆమె అక్కడ కూర్చోకుండా ఓ ముసలతన్ని అక్కడ కూర్చోనిచ్చింది.
ఆనక, శిరీష్ తల దించుకుని వుండటాన్ని గమనించి,
"ఏంటో.... దీర్ఘాలోచనలో ఉన్నట్టున్నారు.?" అని అడిగిందతన్ని.
శిరీష్: (చప్పున తలెత్తి ఆమె కళ్ళలోకి సూటిగా చూస్తూ) అఁ... అదే.. మీరింకా పెళ్ళి ఎందుకు చేసుకోలేదా అని ఆలోచిస్తున్నాను.
అంజలి కళ్ళు ఆశ్చర్యంతో విప్పారాయి. అదే సమయంలో ఆమె ముఖంలో కొంత ఆవేదనని అతను గమనించాడు.
అంజలి: అఁ... మీకెలా...మ్—?
శిరీష్: (నవ్వుతూ) తెలిసిందనా...? బహుశా... మ్మ్.. ఘనీభవించేలా చేసే... మీలోని ఆకర్షణాశక్తిని బట్టీ అలా అనిపించింది లెండి. నిజం చెప్పాలంటే నాక్కూడా పెళ్ళికాలేదు. కానీ, ఏదో లోకం చూసిన అనుభవం. అంతే!
అంజలి: (అర్ధంకాక కనుబొమలు ముడేస్తూ) అంటే...?
శిరీష్: మ్.. వదిలెయ్యండి.. అయినా ఇంత చిన్న వయసులోనే మీరు ప్రిన్సిపాల్ అయ్యారంటే నమ్మబుద్ధి కావటం లేదు సుమీ... ఆ కిటుకేంటో కాస్త మాకూడా చెప్పొచ్చుగా!
అంజలి: (ఓసారి నవ్వి) ఏ కిటుకూ లేదు. కొన్నిసార్లు అలా జరుగుతూ వుంటుంది. రెండేళ్ళ క్రితమే నన్ను డైరెక్టుగా ప్రమోట్ చేసారు.
శిరీష్: ఓహో...!
అలా మాట్లాడుతూ మాట్లాడుతూ అంజలి ఆమెకు తల తిరుతున్నట్లుగా, ఏదో వికారంగా వున్నదని శిరీష్ తో చెప్పి, పక్కనున్న రాడ్ కి తలను ఆన్చి కనురెప్పలు వాల్చింది.
శిరీష్ ఎందుకైనా మంచిదని కిటికీ ప్రక్కన కూర్చున్న ఒకతన్ని లేపి అంజలిని అక్కడ కూర్చోమన్నాడు.
అంజలి అక్కడ కూర్చొంది గానీ, శిరీష్ వైపు బెంగగా చూసింది. అదేంటో అతన్నుంచి కొంచెం దూరంగా వుండేసరికి మనసులో అదోలా వుందామెకు. అదృష్టవశాత్తూ, మరికాసేపటికి ఆమె పక్కసీట్ ఖాళీ అవ్వడంతో శిరీష్ ని కూర్చోమన్నట్లుగా సైగ చేసింది. అతను కూర్చున్నాడు.
అంజలి ముఖము పై నవ్వు విరిసింది. నిశ్చింతగా తన కళ్ళను మూసుకుని తలని ప్రక్కకు వాల్చి అతని భుజానికి ఆన్చింది. ఆ క్షణం ఆమె ముఖంలో విరిసిన సన్నని వెలుగురేఖ అతని దృష్టిని దాటిపోలేదు. అతనికి అర్ధమైంది ఈ చిలక తొందరగానే చిక్కేలావుందని.
మెల్లగా ఆమె తలపై చేయివేసి చిన్నగా నిమరసాగాడు. ఆమె అతని భుజం మీద నుంచి ఛాతీ మీదకు, అట్నుంచి అతని వొడిలోకి జారింది.
అయితే, ఈ చర్య శిరీష్ సహనానికి పరీక్ష పెట్టింది. పేంట్లోవున్న తన ఆయుధం అప్పుడే మెల్లగా ఒళ్ళు విరుచుకుంటోంది. అటు అంజలి కూడా అది గమనించింది. నిద్రలోవున్నట్టుగానే తన కుడిచేతిని తలకింద పెట్టుకుని పడుకుంది. ఇప్పుడు అతను గట్టిపడటం ఆమెకు బాగా తెలుస్తున్నది. ఇదంతా ఆమెకు ఓ కొత్త అనుభవం. నెమ్మదిగా ఆమె బుగ్గలు ఎర్రబడ్డాయి. ఊపిరిలో వేగం పెరిగింది. ఒళ్ళంతా సన్నని సెగ మొదలయింది.
అప్పటివరకు ఆమెలో నిద్రానమైయున్న సెక్స్ భావనలను శిరీష్ మేల్కొల్పుతుంటే... ఎందుకో తన మనసు అదుపు తప్పుతోంది. అతను తనకి అస్సలు పరిచయంలేని వాడు... కలసి మహా అయితే 2-3 గంటలు అయ్యివుంటుందేమో.. మరేమిటిదంతా?!?
ఆమె ఇలా అంతర్మధనంలో ఉండగా బస్సుని భోజనాలకోసం ఆపారు.
గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK