25-02-2019, 03:47 PM
(25-02-2019, 02:52 PM)siva_reddy32 Wrote: మిత్రులారా ,
నేను ఒక పాఠకుడినే, కథ మద్యలో ఆపితే ఎలా ఉంటుందో నాకు బాగా తెలుసు , కాబట్టి మద్యలో ఆపే సమస్యే లేదు.
శివారెడ్డి గారు.....సర్వర్ నిర్వహణ చాలా కీలకమైన అంశం...ఏ వెబ్ సైట్ అయినాదీనిని చాలా జాగ్రత్తగా చూసుకోవలసి ఉంటుంది. సరిత్ గారు, మీరు, ఇతర మిత్రులు పాఠకుల కోసం చాలా శ్రమిస్తున్నారు.
మీ కథ ఎలాగూ అత్యంత ఆదరణ పొందింది కాబట్టి క్రమం తప్పకుండా అప్డేట్లు పెడుతూ......సైటు నిర్వహణ మీద ఎక్కువ దృష్టి పెట్టండి.
మీ తోడ్పాటు లేకపోతే అంతా అస్తవ్యస్తమవుతుంది. :D
ఇతర ధారావాహికాలు
నల్లమల నిధి రహస్యం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
నల్లమల నిధి రహస్యం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు

మా తెలుగు తల్లికి మల్లె పూదండ
