08-11-2018, 03:24 PM
(This post was last modified: 08-11-2018, 03:25 PM by vickymaster.)
నైస్ అప్డేట్ రైటర్ గారు..!!!
అప్డేట్ చదువుతుంటే అభి అనేవాడు మంచివాడో లేదా చెడ్డవాడో తెలియటం లేదు.
రియా మీద పెత్తనం మాత్రం చలాయిస్తున్నాడు, మరి రియా అభి ని ప్రేమించిందో లేదో అనేది మీ తరువాత అప్డేట్ లో తెలుస్తుంది.
ఇప్పటికి కొంచెం కాన్ఫ్యుజ్ అవుతున్న, ఈ కథ లో ప్రేమ అనేది రియా-విజయ్ ల మధ్య లేదా రియా-అభి లా మధ్య అని. చూడాలి మరి, నాకు మీ నెక్స్ట్అప్డేట్ లో ఆన్సర్ దొరుకుతుందో లేదో అనేది.
నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ...
మీ
=>విక్కీ<=
వెరీ నైస్ అప్డేట్ రైటర్ గారు..!!!
ముందుగా పైన వున్నా కామెంట్ పెడతామని అనుకుంటుండగా laptop లో ఎదో ఒక pagedown బటన్ ప్రెస్ అయ్యి రీసెంట్ గ అప్లోడ్ అయ్యేనా అప్డేట్స్ అన్ని వచ్చాయి, చిన్న అప్డేట్ అనుకున్న కానీ చాలా పెద్ద అప్డేట్ ఇచ్చి మెప్పించారు.
చాల బాగా వర్ణించారు అప్డేట్స్ ని, చిన్న సందేహం వస్తుంది ఇంతలా ప్రేమించిన అభి ని వదిలి రియా ఎందుకు పారిపోయింది అని. రియా ప్రేమించలేదు అనుకుందాం అన్న ఆ అవకాశం కూడా లేదు ఎందుకంటే రియా కూడా అభి ని ప్రేమిస్తుంది.
నెక్స్ట్ అప్డేట్ కోసం ఆసక్తిగా వెయిట్ చేస్తూ...