28-11-2018, 07:12 PM
అందరికీ నమస్కారం...
నేను కథ మొదలుపెట్టాక మొదటి సారి ఎక్కువ మంది గత అప్డేట్ కి విపులమైన కామెంట్స్ రాసారు...
మొదట్లో విక్కీ గారు, dpdpxx77 గారి లాంటి ఒకరిద్దరు మాత్రమె కొంచెం విశ్లేషించి కామెంట్ రాసే వారు..
ఈ సారి చాలా మంది రాసారు... బాగుంది, సూపర్ అని ఒకటి రెండు పదాలు రాసే వాళ్ళు కూడా కనీసం ఒక వాక్యం అయినా రాసారు..
అన్నెపూ గారు ఒక పెద్ద పేరా రాసారు... అదీ తెలుగులో రాయడం చాలా సంతోషం వేసింది...
ఇంకా రాం గారు కూడా కథని విశ్లేషిస్తూ.. పెద్ద కామెంట్ రాసారు...
ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే ఇలా కామెంట్ రాయడం రచయితలకు ఒక మగ్ నిండా బూస్ట్ తాగించినట్టవుతుంది...
నా కథ ఎలాగు ముగింపు కు వచ్చింది...
ఇక్కడ కామెంట్ రాసిన మిత్రులందరికీ నా విన్నపం ఏమిటంటే మీరు అన్ని కథల్లోనూ ఇలాగే కథని విశ్లేషిస్తూ కామెంట్ రాయండి... దాని వల్ల మంచి కథలు వస్తాయి.. అప్డేట్ లు కూడా తొందరగా వస్తాయి... మనకు(పాఠకులకు) కూడా ఇది లాభం..
ప్రతి ఒక్కరికీ పెర్సొనల్ ప్రత్యుత్తరం ఇవ్వలేకపోతున్నందుకు అన్యధా భావించవద్దని మనవి...
ఇంకో విషయం ఈసారి కామెంట్స్ వల్ల నాకు కొంచెం భయం కూడా వేస్తుంది... మీరు మీ కామెంట్స్ లో చాలా విశ్లేషణలు చేశారు.. ఎలా ఉంటే బాగుంటుందో సలహాలు ఇచ్చారు... నేను వాటిని అందుకోగలనా అని సందేహం వేస్తుంది... అయితే నేను మాత్రం ముందు అనుకున్నదే రాద్దామని అనుకుంటున్నాను... మీరు ఏమీ అనుకోవద్దని మనవి..