28-11-2018, 06:12 PM
(27-11-2018, 10:40 PM)ram Wrote: లక్ష్మీగారు సూ......పర్ అప్డేట్ అండీ....
చదువుతుంటే రాజు,అక్షర లు పడే ఆవేదనకు నా హృదయం చలించిందండి..
మీ కథనానికి హ్యట్సాఫ్....
ఇప్పటి వరకు జరిగిన సంఘటనలను బట్టి అక్షర రాజు పొందుకోసం తపించలేదు...
ఇక రవి విషయానికొస్తే స్వాగతించదగ్గ నిర్ణయం కాదు....
రాజు....రవి ప్రోద్బలంతో కాకుండా ప్రేమతో దగ్గెరైతే బాగుండుననిపించింది కాని ఇప్పటి పరిస్తితిలో అది సాధ్యంకాదు అని తేలిపోయింది...
ఒకరిపై ఒకరికి వాంఛలేకున్నా వారిద్దరి మధ్య శృంగారం ఎలా ఉండబోతుందా అనే ఉత్సుకత ఉంది...
లక్ష్మి గారు.. ఎలా రాస్తారో.......
కొంచం త్వరగా చదవాలనే ఉత్సాహంగా ఉంది...
వీలైనంత త్వరగా అప్డేట్ ఇయ్యగలరని మనవి...
వీలయినంత త్వరగా ఇస్తాను...