28-11-2018, 06:06 PM
(27-11-2018, 06:44 PM)Dpdpxx77 Wrote: షార్ట్ అండ్ నైస్ అప్డేట్ లక్ష్మీ గారు...
రాజు అక్షరలకి పెళ్లి చేసుకోవడం తప్పితే వేరే ఆప్షన్ లేకుండా చేసి పెళ్ళి చేసుకునేలా చేసాడు రవీ...
కానీ వాళ్ళ ఇద్దరికీ ఎటువంటి కోరిక లేకుండా చేసుకుని నెక్స్ట్ శారీరకంగా ఎలా దగ్గరవుతారో అని ఎక్ససిటింగ్ గా ఉంది...
రవీ కి ఈ విషయం తెలిసి తను మళ్ళీ ఇలానే వేరే దారి లేకుండా ఏదొకటి చేసి కలిసేలా చేస్తాడేమో అని అనిపిస్తుంది.....
P. S : తాళి కట్టే సీన్ దగ్గర ఒక్క క్షణం గుండె ఆగిపోయింది లక్ష్మీ గారు...నిజంగానే కట్టేస్తాడేమో అని...
అదే జరిగుంటే ఈ కధ మీద ఉన్న పోసిటివ్ ఒపీనియన్ పూర్తిగా పోయిండేది... అసలే బాధలో ఉంటే ఇది దాన్ని ఇంకా భరించరానిదిగా చేసేది...
జస్ట్ రింగ్స్ మార్పించి మా హృదయం ముక్కలవ్వకుండా కాపాడారు.....
మీరు ఆ సీన్ రాసేటప్పుడు ఎలా ఫీల్ అయ్యారో...ఏం ఆలోచించి అలా రాసారో తెలుసుకోవాలని ఆతృతగా ఉంది....
సాధారణంగా నేను రాసేప్పుడు... ఆ పాత్ర ప్లేస్ లో నేను ఉంటే ఏం చేస్తానో ఆలోచించి అలాగే రాస్తాను...