28-11-2018, 06:03 PM
(27-11-2018, 01:13 PM)Vikatakavi02 Wrote: కథను ఇలా సీరియల్ లా ఆపకుండా వ్రాయటం అంత ఈజీయేమీ కాదు(స్వానుభవం). ఇలా రెగ్యులర్‌గా అప్డేట్స్ ఇస్తూ వ్రాస్తున్న మిత్రులందరికీ అభినందనలు.
ఇకపోతే, లక్ష్మిగారూ... మీరు ఈ కథని పూర్తిచేశాక మరో కథను వ్రాయకుండా కేవలం పాఠకురాలిగా వుండిపోతాను అంటున్నారుకానీ అది చాలా కష్టం సుమా! ఆడే నోరు తిరిగే కాలు వ్రాసే చెయ్యి ఓ పట్టాన ఆగవు... ప్రస్తుతం మీరు ఆ దశలో వున్నారు.
పోనీ... ఒక పని చెయ్యండి.
ఇలా పెద్ద పెద్ద సీరియల్స్ కాకుండా చిన్న చిన్న కథలను — అంటే ఒకట్రెండు ఎపిసోడ్స్ లో అయిపోయే కథాంశాలు ఎంచుకొని వ్రాయండి.
అప్పుడు మీ కథలు త్వరగా పూర్తయిపోతాయి. మిగతా రైటర్స్ కథలనీ చక్కంగా చదివేయొచ్చు.
చూద్దాం కవి గారూ...
ప్రస్తుతానికైతే నా ఆలోచన అది...