28-11-2018, 12:48 AM
అప్డేట్ కి ధన్యవాదాలు జయ దీప్
కథానాయిక కోణంలో ఇప్పటివరకూ సాగించిన కథనంలో ఒక్కసారిగా మూడో వ్యక్తి ప్రవేశం కాస్త చిత్రంగా అన్పించింది.
జయ... కథలోని నాయికా... లేక... కథని నడిపించిన నాయిక అన్నది సస్పెన్స్ లో వదిలేశారు.
మీరు ఉద్వేగంతో వ్రాస్తున్న కథకు ఊపు తెప్పించేందుకు మా కమెంట్లు ఉత్ప్రేరకంలా పనిచేస్తే అంతకంటే ఏం కావాలి.!
తొందరేమీ లేదు. నిమ్మళంగా కథని నడిపించండి...

గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK