27-11-2018, 11:19 PM
మళ్ళా తిరిగి వచ్చి పని కొనసాగిస్తున్నందుకు ధన్యవాదాలు మిత్రమా....
కానీ, మన పని మనం చేసుకుపోవాలేగానీ మిగతా విషయాలను గురించి పెద్దగా ఆలోచించి అలక బూనటం మంచిది కాదు.
రెప్యుటేషన్లు కొలమానం అని నేనెప్పుడూ భావించను. మనల్ని గుర్తుపట్టి చక్కగా పలకరించేవారు, సంభాషించేవారు వున్నారంటే మనకు అంతకు మించిన రెప్యుటేషన్ అక్కరలేదు. ఈ సైట్ ని నిర్మించిన మన సరిత్ బ్రో, శివారెడ్డిలకు వున్న రెప్ పాయింట్లు ఎనిమిది, ఒకటి. అలాగని వారు పనిని ఆపలేదే... సైట్ ని ఇంకా మెరుగుపరచడానికి నిరంతరం కృషి చేస్తున్నారు.
ఇప్పుడు నువ్వు అడిగాక ఐదు నుంచి ఇరవై ఒకటికి రెప్యుటేషన్ పాయింట్లు వచ్చాయి. అది వారి అభిమానం. నిన్ను చేజార్చుకోకూడదని తాపత్రయం.
చాలామందికి రెప్ పాయింట్లు ఎలా వేయాలో కూడా తెలీదాయే (నాక్కూడా). అందుకని, ఇలాంటివి ఏవీ మనసులో పెట్టుకోకుండా ముందుకు సాగిపో... తక్కినవన్నీ తోకూపుకుంటూ నీ చెంతకే చేరతాయి.

గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK