27-11-2018, 09:50 PM
Episode 30
వాళ్ళలా పైకి వెళ్ళగానే లత వాణీని తన గుండెలకు హత్తుకుని ఆమెను గాల్లోకి ఎత్తేసి బుగ్గమీద ముద్దుపెట్టింది. ఇంకా తను నమ్మలేక పోతోంది. వాణీని ముద్దులతో ముంచెత్తసాగింది. వాణీ ధైర్యంగా అడగడం వల్లనే ఇదంతా సాధ్యమైంది కదా!
తర్వాత వాణీ గదిలోకి వెళ్ళి తన బేగ్ సర్దుకోవటం మొదలెట్టింది. ఏదో ప్రయాణం ఉన్నట్టు!
"అక్కా! ఓ డ్రస్ కూడా సర్దనా?" అని అడిగింది. లత వాణీ తల మీద ఒకటిచ్చి నవ్వింది. వాణీ కూడా నవ్వింది. ఇద్దరూ పిచ్చి పట్టినట్టుగా నవ్వుతూ గెంతసాగారు.
★★★
ధర్మారావు పైకెళ్ళి తలుపు తట్టాడు.
శిరీష్ అప్పుడే భోజనం ముగించి తన ల్యాపీలో ఏదో వర్క్ చేస్తున్నాడు. తలుపు తెరిచి, "ఆ... రండి, రండి..!" అన్నాడు వాళ్ళని చూసి.
లోపలికి అడుగుపెట్టగానే ధర్మారావుకు అర్ధమైంది వాణీ ఎందుకు ఇక్కడే పడుకుంటానని అంతలా పట్టు పట్టిందో! చల్లదనం మొత్తంగా అతన్ని చుట్టేసింది.
కూర్చున్నాక మాట్లాడడానికి ప్రయత్నించాడు. ఎలా మొదలుపెట్టాలో అతనికి అర్ధం కావడంలేదు.
"బాబూ, అఁ... నువ్వు ఏం అనుకోక పోతే...మ్మ్..అదీ..అఁ—"
"చూడండి, సార్. మీరెందుకో ఇబ్బంది పడుతున్నారు. నేనేవిషయమైనా చాలా తేలిగ్గా తీసుకుంటాను. మీరు... నేను ఇక్కడ ఉండటానికి చోటిచ్చారు. నా వల్ల ఏమైనా తప్పు జరిగుంటే నిర్మొహమాటంగా చెప్పేయండి. ఫర్లేదు."
"అహ..హ... అదేం లేదు బాబు. అదేంటంటే... మా వాణీ లేదూ... బాగా పెంకిది. మీరు కూడా తనతో బాధ పడుతూవుండుంటారు."
"వాణీ చాలా చలాకీ పిల్ల. ఈ వయసులో ఆమాత్రం అల్లరి చేయాలి. నేను తన అల్లరిని బాగా ఆస్వాదిస్తాను." శిరీష్ తన తేనెల పలుకులను వారి మీద ప్రయోగించాడు. వారెందుకొచ్చారో అతనికి ఇంకా తెలియట్లేదు.
నిర్మల: వాణీ కూడా మీతో బాగా కలిసిపోయింది, మాస్టర్ గారు. ఎప్పుడూ మీ గురించే మాట్లాడుతూ ఉంటుంది.
"అవునవును... చాలా ముద్దుగా మాట్లాడుతూ ఉంటుంది."
ధర్మారావు తన గొంతుని సవరిస్తూ, "బాబూ, అసలు విషయమేమంటే... వాణీ ఇందాకటినుంచి... అఁ... 'నేను మాస్టారిగారితో ఉంటానూ' అని తెగ పెచీ పెడుతోంది. తిండి కూడా తినకుండా ఏడుస్తుంది. కింద పడుకోనని మొండిగా అలిగి కూర్చుంది."(AC గురించి చెప్పడానికి అతను కాస్త ఇబ్బంది పడ్డాడు.)
శిరీష్ కి మొత్తం విషయం అర్ధమైంది. కానీ ఎలా స్పందించాలో తెలియలేదు. అందుకే మౌనంగా ఉన్నాడు.
"ముందు నాకు చాలా కోపం వచ్చింది, తన మొండిపట్టు చూసి. కానీ, నిర్మల... 'పోనీ ఓ రెండ్రోజులు అలాగే ఉండనివ్వండి' అని అంది.... అహ్...అ-అదీ మీకు ఏ ఇబ్బందీ లేకపోతేనే... అంటే, ఆ రెండో గదిలో వాళ్ళు ఇద్దరూ ఉంటారు... మీ దగ్గరికి రారు లేండి...ఒకట్రెండు రోజులుంటే తన మోజు కూడా తీరిపోతుంది. తన తల్లిని విడిచి ఎక్కువ రోజులు ఉండలేదులేండీ!... ఈలోగా తనకి నచ్చజెప్పి...చూస్తాను బాబు!"
"ఆ..హా...(ధర్మారావు 'ఇద్దరూ' అనగానే క్యడబరీ యాడ్ లో లాగ రెండు లడ్డూలు దొరికినట్టనిపించింది శిరీష్ కి) అబ్బే! ఇందులో ఇబ్బందేముంది చెప్పండి. ఇదంతా మీ ఇల్లేగా! రెండు రోజులేం ఖర్మ... వాళ్ళకి ఇష్టమైనన్ని రోజులుండొచ్చు. ఆ గదైతే నేనసలు ఉపయోగించడం లేదు. వాళ్ళు కావాలంటే ఇక్కడే రోజూ చదువుకోవచ్చు కూడా. నాకేం అభ్యంతరంలేదు... అయినా అది మీ ఇష్టం అనుకోండి!"
వాళ్ళకి నమ్మించడానికి కావాల్సిందానికన్నా కాస్త ఎక్కువే మట్లాడాడు శిరీష్.
నిర్మల: అయితే మాస్టారుగారూ, వాళ్ళని పంపించమంటారా!
"హా... పంపించండి. నా-కేం అభ్యం-తరం లేదన్నా-ను కదా!"
శిరీష్ కి ఆనందంతో మాటలు తడబడేలా ఉన్నాయి.
నిర్మల: అయితే నేను వెళ్ళి వాళ్ళను పైకి పంపిస్తాను. కానీ, మిమ్మల్ని వాళ్ళు ఏమైనా ఇబ్బంది పెడతే చెప్పండి... వెంటనే కిందకి తీసుకెళిపోతాను.
"అలాగే, తప్పకుండా..."
.
.
మెట్లు దిగుతూ ధర్మారావు తన భార్యతో, "చాలా మంచి మనిషి. ఇన్ని డబ్బులున్నా రవ్వంత కూడా గర్వం లేదు. అందరికీ భగవంతుడు ఇలాంటి మంచి మనసిస్తే ఎంత బావుంటుంది.!" అన్నాడు.
గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK