27-11-2018, 11:29 AM
అందరికీ నమస్కారం...
కథ నచ్చిందని మెచ్చుకున్న...
సలీం గారూ, కన్నయ్య గారూ, టీవీస్ కుమార్ గారు, ఈశ్వర్ గారు, శివ కృష్ణ గారు, మాహేష్ గారు,చంద్ర గారు, విక్కీ గారూ, శాండీ గారు, రామ్ గారూ... కూల్ సత్తి గారు, అన్నేపూ గారు, రాకీ గారు.. రాజు గారు.క్రిష్ గారు, కరీం గారు, ప్రసాద్ గారు.., కూల్ బాయ్ గారూ.... మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు...
సంజయ్ సంతోష్ గారు... మీఏ అభిమానానికి కృతజ్ఞతలు... ఏక బిగిన చదివాను అని చెప్పారు చాలా సంతోషం మీ సమయం వెచ్చించి నా కథ చదివినందుకు..
కృష్ణ గారు నా టైఫాయిడ్ తగ్గింది... Thanks for your concern..
గిరీశం గారు.. నేను కథ రాసాక ఎప్పుడూ కామెంట్స్ కోసం చూడలేదు... నేను కథ రాయక ముందు నా siganutur కూడా రచయితలకు వ్యూస్ మాత్రమే మీ కథకి కొలబద్దగా తీసుకొమ్మని ఉంచేదాన్ని... కథ రాసిన కొత్తలో కూడా లేనిది... ఇప్పుడు నా కథ ముగిసే ముందు అసూయనా అనిపించింది...
ఒకటి మాత్రం నిజం మనం రాసేది ఒక్కొక్కరికి ఒక్కోలా అనిపిస్తుంది అని...
ఏది ఏమైనా మీ కామెంట్ కి ధన్యవాదాలు... మీరు రంగుల్లో రాయకపోయినా నాకు మీ కామెంట్ హరివిల్లులానే తోచింది... మరో సారి ధన్యవాదాలు..
బావగారూ మీక్కూడా...
కవి గారికి వందనాలు..
DPdpxx77 గారు.. మీ రిప్లై కి ధన్యవాదాలు.. మీరు విక్కీ గారు, జీవన్ గారు, కథని క్షున్నంగా చదివి విపులంగా కామెంట్ రాస్తారు.. ఇలాఆ రాయడం వల్ల నాకే కాదు రచయితలు అందరికీ ఇంకా రాయాలనే ఉత్సాహం వస్తుంది... మీరుఇలాగే అందరి కథల్లోనూ replies రాయాలని కోరుకుంటున్నాను..
కొత్త సైట్ లోనూ తన బాణీని కొనసాగిస్తూ మంచి బొమ్మలు అందిస్తున్న బొమ్మల బ్రహ్మ స్టోరీస్ గారికి వందనాలు...