25-11-2018, 11:30 AM
సంధ్యాకిరణ్ గారూ... ఎప్పటిలా మీ కథనం చాలా ఆకట్టుకుంటోంది.
విక్కీ అన్నట్లు పదాలు కొన్ని అర్ధంకాక ఇబ్బంది పడింది వాస్తవమే అయినా అలా కొనసాగిస్తేనే బావుంటుంది.
కాకపోతే అక్షరదోషాలు కాస్త ఎక్కువయ్యాయి.
సింధుతో ఆమె భర్త మొరటుతనం... శారీరకంగా—మానసికంగా.! కనీసం మొహంలోకి చూడకుండా కరుగ్గా మాట్లాడుతూ... ప్చ్!!
ఆతర్వాత మరోజంట చిలిపి మాటలు, చేష్టలు వింటుంటే ఎంతో ఈర్ష్యగా వుంటుంది మరి!
ధన్యవాదాలు

గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK