26-02-2020, 06:45 PM
కవి గారూ...
చిన్నదైనా చాలా చక్కటి update అందించారు...
అజయ్ సౌమ్య ల మధ్య సంభాషణ రమణీయంగా ఉంది.. నాకైతే ఏదో సినిమా చూస్తున్నట్టు అనిపించింది... పదాల పొందిక అద్భుతం...
మంచి update ఇచ్చినందుకు ధన్యవాదాలు
Romance గర్ల్స్ హై స్కూ'ల్
|
« Next Oldest | Next Newest »
|