26-02-2020, 03:59 PM
(This post was last modified: 26-02-2020, 04:00 PM by Vikatakavi02. Edited 2 times in total. Edited 2 times in total.)
అప్డేట్ 45 పేజీలో వుంది.
చదవని వాళ్ళు చదవగలరు.
(26-02-2020, 07:31 AM)Okyes? Wrote: వికటకవి గారు......మీరు మరీనూ, గిరీశంగారూ...
అప్డేట్ కాస్త లేట్ గా చూసా.....
మరో ట్విస్ట్ తో..... సూపరా సర్ సూపర్.....
నా లేట్ తో పోలిస్తే మీ లేట్ కూడా ఓ లేటేనా...?
ధన్యవాదములు.
(26-02-2020, 07:07 AM)lovelyraj Wrote: బావుంది కవి బ్రో..హహహ్హా... ఏమో శివయ్య ఏటనుకుంటున్నాడో నాకేటి తెలుసు?
సమీర్ అన్నీ రెడీ గ్మచేసుకొని వెళ్తున్నాడు
సుజాత ఇస్తుందో లేదో మరి
థాంక్స్ రాజ్ బ్రో...
(26-02-2020, 05:54 AM)twinciteeguy Wrote: oh nice twist
ఏమిటో...? మీరంతా బాగా ఫాలో అవుతున్నారు గనుక కథలో ట్విస్ట్ లు గట్రా అర్థం ఔతున్నాయి. నాకే, ఏమీ అర్ధం అయ్యి చావట్లేఁ
గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK